Summer foods: వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాల జాబితా ఇదే
- Summer foods: వేసవి వచ్చిందంటే శరీరానికి చలువ చేసే ఆహారాలను అందించాలి. దీని వల్ల వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. శరీరానికి చలువ చేసే సూపర్ ఫుడ్స్ కొన్ని ఇక్కడ ఇచ్చాము.
- Summer foods: వేసవి వచ్చిందంటే శరీరానికి చలువ చేసే ఆహారాలను అందించాలి. దీని వల్ల వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. శరీరానికి చలువ చేసే సూపర్ ఫుడ్స్ కొన్ని ఇక్కడ ఇచ్చాము.
(1 / 7)
వేడి వాతావరణం పెరిగిపోతోంది. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరానికి కొన్ని సూపర్ ఫుడ్స్ అందించాలి.
(Freepik)(2 / 7)
కీరదోసకాయల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి శరీరానికి కావల్సినవన్నీ ఇందులో ఉంటాయి. నీటితో పాటు కీరదోసకాయల్లో ఎలక్ట్రోలైట్స్, విటమిన్ సి వంటి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
(Freepik)(3 / 7)
కడుపును చల్లబరిచి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగించే చాలా ప్రాచుర్యం పొందిన ఆహారం గోండు కటిరా. దీనిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలె సమృద్ధిగా ఉంటాయి..
(Pinterest)(4 / 7)
పుచ్చకాయ: వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం కలిగించే సమ్మర్ సూపర్ పండు పుచ్చకాయ. ఇందులో నీరు, ఎలక్ట్రోలైట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 6 వంటివి అధికంగా ఉంటాయి.
(5 / 7)
మజ్జిగ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ బి 12 అధికంగా ఉంటుంది. కాల్షియం కూడా నిండుగా ఉంటుంది.
(Unsplash)(6 / 7)
పుదీనా వాటర్: చల్లని, రిఫ్రెషింగ్ హెర్బ్ పుదీనా. పుదీనా నీటిని తాగడం వల్ల వేసవిలో శరీరం చల్లబడుతుంది.
(Pexels)ఇతర గ్యాలరీలు