Drinking Water: స్నానం చేశాక నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?-shouldnt you drink water after bathing what happens if you drink it ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Drinking Water: స్నానం చేశాక నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?

Drinking Water: స్నానం చేశాక నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?

Apr 27, 2024, 01:13 PM IST Haritha Chappa
Apr 27, 2024, 01:13 PM , IST

Drinking Water: స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?  స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదనే వాదన ఎందుకు వచ్చింది? 

ఎన్నో ఆచారాలు అనాదిగా వాడుకలో ఉన్నాయి.  వాటిలో చాలా వాటికి శాస్త్రీయ ఆధారం లేదు. ఉదాహరణకు స్నానం చేసిన తర్వాత నీళ్లు తాగకూడదని అంటారు. ఇది ఎంతవరకు నిజం?

(1 / 7)

స్నానం చేశాక నీళ్లు తాగడం మంచిది కాదనే వాదన ఎంతో మందిలో ఉంది.  అయితే దీనికి కారణం ఏమిటి?

(2 / 7)

స్నానం చేసే సమయంలో శరీరంపై నీరు పోసిన వెంటనే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని సైన్సు చెబుతోంది. చల్లని నీరు అయినా, వేడినీరు అయినా శరీరం చల్లబడుతుంది. శరీరమే కాదు శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. 

(3 / 7)

స్నానం చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని సైన్సు చెబుతోంది. శరీరంలోని ఉండే వేడి వల్ల చాలా నీరు ఆవిరైపోతుంది. కాబట్టి శరీరం స్నానం చేసిన వెంటనే చల్లగా మారుతుంది.

(4 / 7)

శరీరం చల్లగా ఉన్నప్పుడు, నీరు తాగితే అక్కడ ఉండే ఉష్ణోగ్రత సమతుల్యత అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీని వల్ల శరీరానికి కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ముఖ్యంగా వివిధ అవయవాలపై ఒత్తిడి పడుతుందని చాలా మంది అంటారు.

(5 / 7)

గతంలో దీనికి శాస్త్రీయ వివరణ లేదు. కానీ స్నానం చేసిన తర్వాత నీరు తాగడం వల్ల శరీరంలో సమస్యలు వస్తాయని చాలా మందికి నమ్మకం మాత్రం ఉంది.

(6 / 7)

స్నానం చేసిన తర్వాత కాసేపు గడిచాక నీరు తాగడం వల్ల ఈ సమస్య రాదు,  వేడి సమతుల్యత దెబ్బతినదు.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు