Samsung Galaxy S23: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 మొబైల్‍కు కొత్త కలర్ వేరియంట్: సేల్ కూడా మొదలు-samsung galaxy s23 gets lime colour variant sale begins ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Samsung Galaxy S23 Gets Lime Colour Variant Sale Begins

Samsung Galaxy S23: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 మొబైల్‍కు కొత్త కలర్ వేరియంట్: సేల్ కూడా మొదలు

May 17, 2023, 08:05 AM IST Chatakonda Krishna Prakash
May 17, 2023, 08:05 AM , IST

  • Samsung Galaxy S23 Lime Color: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్‍కు లైమ్ కలర్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. వివరాలతో పాటు ఫొటోలు ఇక్కడ చూడండి. 

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 మొబైల్‍కు కొత్తగా లైమ్ కలర్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ కలర్ ఆప్షన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ+256జీబీ వేరియంట్లలో లభిస్తోంది. 

(1 / 7)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 లైమ్ కలర్ ఆప్షన్ ప్రారంభ ధర రూ.74,999గా ఉంది. 

(2 / 7)

ఇప్పటికే ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ కలర్ ఆప్షన్‍లో గెలాక్సీ ఎస్23 లభిస్తుండగా,, ఇప్పుడు కొత్తగా లైమ్ కలర్ వేరియంట్ వచ్చింది. 

(3 / 7)

హెచ్‍డీఎఫ్‍సీ సహా ఇతర ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులతో 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయంతో ఈ గెలాక్సీ ఎస్23 లైమ్ కలర్ ఆప్షన్ ఫోన్‍ను కొనుగోలు చేసే సదుపాయం ఉంది. 

(4 / 7)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 లైమ్ కలర్ ఆప్షన్‍ను కొనుగోలు చేసేందుకు ఫ్లాగ్‍షిప్ ఫోన్‍ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.8,000 అప్‍గ్రేడ్ బోనస్‍ను కూడా సామ్‍సంగ్ ఇస్తోంది.

(5 / 7)

హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో ప్రస్తుతం సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 లైమ్ కలర్ ఫోన్‍ను కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లో కార్డు ఆఫర్లు విభిన్నంగా ఉన్నాయి. 

(6 / 7)

స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికి వస్తే లైమ్ కలర్ వేరియంట్ అచ్చం సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23లాగానే ఉంటుంది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, ఫ్లాగ్‍షిప్ కెమెరాలు సహా అన్ని విభాగాల్లో ప్రీమియమ్ స్పెసిఫికేషన్లు ఈ ఫోన్ కలిగి ఉంది. 

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు