Samsung Galaxy F14 5G: రూ.13వేలలోపు ధరలోనే సామ్‍సంగ్ కొత్త 5జీ ఫోన్: హైలైట్స్ ఇవే-samsung galaxy f14 5g price in india sale via flipkart check specifications details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Samsung Galaxy F14 5g Price In India Sale Via Flipkart Check Specifications Details

Samsung Galaxy F14 5G: రూ.13వేలలోపు ధరలోనే సామ్‍సంగ్ కొత్త 5జీ ఫోన్: హైలైట్స్ ఇవే

Mar 26, 2023, 09:43 PM IST Chatakonda Krishna Prakash
Mar 26, 2023, 09:43 PM , IST

Samsung Galaxy F14 5G: సామ్‍సంగ్ నుంచి గెలాక్సీ ఎఫ్14 5జీ వచ్చేసింది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలనుకునే వారికి మంచి ఆప్షన్‍గా కనిపిస్తోంది. ఈ ఫోన్‍కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి. 

Samsung Galaxy F14 5G | సామ్‍సంగ్ ఎఫ్14 5జీ ఇటీవలే భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర రూ.12,990, 6జీబీ + 128జీబీ ధర రూ.14,990గా ఉంది.

(1 / 6)

Samsung Galaxy F14 5G | సామ్‍సంగ్ ఎఫ్14 5జీ ఇటీవలే భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర రూ.12,990, 6జీబీ + 128జీబీ ధర రూ.14,990గా ఉంది.(Photo: Samsung)

మార్చి 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‍కార్ట్, సామ్‍‍సంగ్ వెబ్‍సైట్‍లో సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ సేల్‍కు వస్తుంది. ఓఎంజీ బ్లాక్, జీఓఏట గ్రీన్, ఈఏఈ పర్పుల్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. 

(2 / 6)

మార్చి 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‍కార్ట్, సామ్‍‍సంగ్ వెబ్‍సైట్‍లో సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ సేల్‍కు వస్తుంది. ఓఎంజీ బ్లాక్, జీఓఏట గ్రీన్, ఈఏఈ పర్పుల్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. 

6.6 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ ఐపీఎల్ ఎల్‍సీడీ డిస్‍ప్లేను ఈ సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్‍యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది. 

(3 / 6)

6.6 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ ఐపీఎల్ ఎల్‍సీడీ డిస్‍ప్లేను ఈ సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్‍యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది. (Photo: Samsung)

ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్‌పై గెలాక్సీ ఎఫ్14 5జీ రన్ అవుతుంది. 13 5జీ బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుంది.

(4 / 6)

ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్‌పై గెలాక్సీ ఎఫ్14 5జీ రన్ అవుతుంది. 13 5జీ బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుంది.(Photo: Samsung)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ వెనుక 50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ డెర్త్ కెమెరాలు ఉన్నాయి. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 

(5 / 6)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ వెనుక 50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ డెర్త్ కెమెరాలు ఉన్నాయి. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. (Photo: Samsung)

6000mAh బ్యాటరీని Samsung Galaxy F14 5G కలిగి ఉంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.

(6 / 6)

6000mAh బ్యాటరీని Samsung Galaxy F14 5G కలిగి ఉంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.(Photo: Samsung)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు