Rashmika Mandanna : ఎథ్నిక్​వేర్​లో స్టన్నింగ్​ లుక్​తో ఆకట్టుకుంటున్న రష్మిక-rashmika mandanna looks stunning in blue skirt ethnic ware ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rashmika Mandanna : ఎథ్నిక్​వేర్​లో స్టన్నింగ్​ లుక్​తో ఆకట్టుకుంటున్న రష్మిక

Rashmika Mandanna : ఎథ్నిక్​వేర్​లో స్టన్నింగ్​ లుక్​తో ఆకట్టుకుంటున్న రష్మిక

Sep 30, 2022, 02:54 PM IST Geddam Vijaya Madhuri
Sep 30, 2022, 02:54 PM , IST

  • Rashmika Mandanna : రష్మిక అందమైన బ్లౌజ్, బ్రైట్ బ్లూ సిల్క్ స్కర్ట్​లో ఎథ్నిక్​వేర్​లో మరోసారి అభిమానుల హృదయాలను కొల్లగొట్టంది. రష్మిక ఇండో-వెస్ట్రన్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పండుగ సమయంలో మీరు ఇలాంటి ఔట్ ఫిట్ ఎంచుకోవచ్చు.

రష్మిక మందన్న ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్ గుడ్ బై  ప్రమోషన్లలో బిజీగా ఉంది. అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా నటించిన ఈ గుడ్ బై సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

(1 / 7)

రష్మిక మందన్న ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్ గుడ్ బై  ప్రమోషన్లలో బిజీగా ఉంది. అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా నటించిన ఈ గుడ్ బై సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.(Instagram/@rashmika_mandanna)

ఫ్యాషన్ డిజైనర్ హౌస్ దియారాజ్‌వీర్ కలెక్షన్ నుంచి రష్మిక ఈ దుస్తులను ఎంచుకుంది.

(2 / 7)

ఫ్యాషన్ డిజైనర్ హౌస్ దియారాజ్‌వీర్ కలెక్షన్ నుంచి రష్మిక ఈ దుస్తులను ఎంచుకుంది.(Instagram/@rashmika_mandanna)

రష్మిక పొడవాటి బ్రైట్ బ్లూ సిల్క్ స్కర్ట్‌లో నీలం, పసుపు డిజైన్​తో.. బ్లౌజ్‌ మంచి నెక్‌లైన్‌తో వచ్చింది. దానిపై పొడవాటి భారీ ష్రగ్ కూడా ధరించింది.

(3 / 7)

రష్మిక పొడవాటి బ్రైట్ బ్లూ సిల్క్ స్కర్ట్‌లో నీలం, పసుపు డిజైన్​తో.. బ్లౌజ్‌ మంచి నెక్‌లైన్‌తో వచ్చింది. దానిపై పొడవాటి భారీ ష్రగ్ కూడా ధరించింది.(Instagram/@rashmika_mandanna)

ఆమెను ఫ్యాషన్ స్టైలిస్ట్ గౌరవివ్ దేశాయ్ స్టన్నింగ్​గా స్టైల్ చేశారు.

(4 / 7)

ఆమెను ఫ్యాషన్ స్టైలిస్ట్ గౌరవివ్ దేశాయ్ స్టన్నింగ్​గా స్టైల్ చేశారు.(Instagram/@rashmika_mandanna)

రష్మిక స్టేట్‌మెంట్ గోల్డెన్ చెవిపోగులతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.

(5 / 7)

రష్మిక స్టేట్‌మెంట్ గోల్డెన్ చెవిపోగులతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.(Instagram/@rashmika_mandanna)

రష్మిక ఎథ్నిక్ డైరీలు కళ్లకు ట్రీట్‌గా ఉంటాయి. ఇటీవల మరో బ్లూ ఎథ్నిక్ వేర్లో ఆకట్టుకుంది.

(6 / 7)

రష్మిక ఎథ్నిక్ డైరీలు కళ్లకు ట్రీట్‌గా ఉంటాయి. ఇటీవల మరో బ్లూ ఎథ్నిక్ వేర్లో ఆకట్టుకుంది.(Instagram/@rashmika_mandanna)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు