Rakul Preet Singh: బ్లాక్ ఔట్‍ఫిట్‍లో రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్.. ఈ డ్రెస్ ధర ఎంతో గెస్ చేయగలరా?
Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రింటెడ్ కుర్తాలో ట్రెడిషనల్ లుక్‍తో మెప్పించారు. మరింత అందంగా కనిపించారు. ఈ డ్రెస్ ధర ఎంతో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 6)
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎథినిక్ ఫ్యాషన్‍తో మరోసారి మైమపిరించారు. డిజైనర్ కుర్తా డ్రెస్‍లో మరింత అందంతో ఆకట్టుకున్నారు.
(Instagram/@rakulpreet)(2 / 6)
ట్రెడిషనల్ లుక్‍తో ఉన్న బ్లాక్ ప్రింటెడ్ డ్రెస్‍ను రకుల్ ప్రీత్ సింగ్ ధరించారు. క్లాసీ లుక్‍తో అట్రాక్ట్ చేశారు. ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ఈ అందాల భామ పోస్ట్ చేశారు.
(Instagram/@rakulpreet)(3 / 6)
నెక్‍లైన్ వెంట గోల్డెన్ ఎంబ్రాయిడరీ, స్ట్రయిట్ ఫిట్, ఫుల్ స్లీవ్‍లతో రకుల్ ధరించిన ఈ డ్రెస్ చాలా ఆకర్షణీయంగా ఉంది. గోల్డెన్ చుడీదార్ ప్యాంట్, వీటికి మ్యాచ్ అయ్యే దుప్పాట్టా ఈ బ్యూటీ వేసుకున్నారు. గోల్డెన్ బోర్డర్‌తో దుపట్టా కూడా స్పెషల్‍గా కనిపిస్తోంది.
(Instagram/@rakulpreet)(4 / 6)
అయితే, ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? జేజే వలయా బ్రాండ్‍కు చెందినది ఈ డ్రెస్. దీని ధర ఏకంగా రూ.2లక్షలు. కళ్లు చెదిరే ధరతో ఉన్న ఈ డ్రెస్‍లో రకుల్ అదిరిపోయారు.
(Instagram/@rakulpreet)(5 / 6)
రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి చేసుకున్నారు. నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని ఆమె వివాహమాడారు. గోవాలో వీరి పెళ్లి ఫిబ్రవరి 21న గ్రాండ్‍గా జరిగింది.
(Instagram/@rakulpreet)ఇతర గ్యాలరీలు