Oppo Reno 8 Pro offers : ఒప్పో ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఓ లుక్కేయండి!-oppo reno 8 pro oppo f21s pro oppo k10 on offer get it now ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Oppo Reno 8 Pro, Oppo F21s Pro, Oppo K10 On Offer; Get It Now

Oppo Reno 8 Pro offers : ఒప్పో ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఓ లుక్కేయండి!

Oct 07, 2022, 07:11 AM IST Sharath Chitturi
Oct 07, 2022, 07:11 AM , IST

Oppo Reno 8 Pro offers : పండుగ సీజన్​ అంటే.. ఆఫర్లే, ఆఫర్లు. స్మార్ట్​ఫోన్స్​పై ఇప్పటికే చాలా ఆఫర్లు చూశాము. ఇప్పుడు ఒప్పో ఫోన్లపైనా ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

Oppo Reno 8 Pro : ఈ ఒప్పో రెనో 8 ప్రో 5జీలో మరిసిలికాన్​ ఎక్స్​ ఫీచర్​ ఉంది. రాత్రి పూట ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఆర్​జీబీడబ్ల్యూ సోనీ ఐఎంఎక్స్​709 సెల్ఫీ సెన్సర్​, సోనీ 50ఎంపీ తో పాటు ఐఎంఎక్స్​766 రేర్​ కెమెరా ఉన్నాయి. 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. దీని ధర రూ. 45,999. గ్లేజిడ్​ గ్రీన్​, గ్లేజిడ్​ బ్లాక్​ రంగుల్లో ఇది ఫ్లిప్​కార్ట్​, ఒప్పో ఆన్​లైన్​ స్టోర్​లో అందుబాటులో ఉంది. ఫ్లిప్​కార్ట్​లో కొంటే రూ. 4000 వరకు బెనిఫిట్స్​ పొందవచ్చు. ఐసీఐసీఐ, యాక్సిస్​ బ్యాంక్​ కార్డులపై రూ. 5000 బిల్లు మీద 10శాతం క్యాష్​బ్యాక్​ కూడా పొందవచ్చు.

(1 / 5)

Oppo Reno 8 Pro : ఈ ఒప్పో రెనో 8 ప్రో 5జీలో మరిసిలికాన్​ ఎక్స్​ ఫీచర్​ ఉంది. రాత్రి పూట ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఆర్​జీబీడబ్ల్యూ సోనీ ఐఎంఎక్స్​709 సెల్ఫీ సెన్సర్​, సోనీ 50ఎంపీ తో పాటు ఐఎంఎక్స్​766 రేర్​ కెమెరా ఉన్నాయి. 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. దీని ధర రూ. 45,999. గ్లేజిడ్​ గ్రీన్​, గ్లేజిడ్​ బ్లాక్​ రంగుల్లో ఇది ఫ్లిప్​కార్ట్​, ఒప్పో ఆన్​లైన్​ స్టోర్​లో అందుబాటులో ఉంది. ఫ్లిప్​కార్ట్​లో కొంటే రూ. 4000 వరకు బెనిఫిట్స్​ పొందవచ్చు. ఐసీఐసీఐ, యాక్సిస్​ బ్యాంక్​ కార్డులపై రూ. 5000 బిల్లు మీద 10శాతం క్యాష్​బ్యాక్​ కూడా పొందవచ్చు.(Priya/HT Tech)

ఈ ఒప్పో ఎఫ్​21ఎస్​ ప్రోలో 15ఎక్స్​, 30ఎక్స్​ మైక్రో లెన్స్​లు ఉన్నాయి. డౌన్​లైట్​ గోల్డ్​, స్టార్​లైట్​ బ్లాక్​ రంగుల్లో ఇది లభిస్తుంది. క్వాల్కం స్నాప్​డ్రాగన్​ 680 ప్రాసెసర్​ దీని సొంతం. 6.43 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఇందులో ఉంటుంది. దీని ధర రూ. 25,999. ఫ్లిప్​కార్ట్​, ఒప్పో ఆన్​లైన్​ స్టోర్స్​లో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, యాక్సిస్​ బ్యాంక్​ కార్డులు ఉంటే.. రూ. 5వేల బిల్లు మీద 10శాతం క్యాష్​బ్యాక్​ లభిస్తుంది. అమెజాన్​లో ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 2000 వరకు లబ్ధిపొందవచ్చు.

(2 / 5)

ఈ ఒప్పో ఎఫ్​21ఎస్​ ప్రోలో 15ఎక్స్​, 30ఎక్స్​ మైక్రో లెన్స్​లు ఉన్నాయి. డౌన్​లైట్​ గోల్డ్​, స్టార్​లైట్​ బ్లాక్​ రంగుల్లో ఇది లభిస్తుంది. క్వాల్కం స్నాప్​డ్రాగన్​ 680 ప్రాసెసర్​ దీని సొంతం. 6.43 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఇందులో ఉంటుంది. దీని ధర రూ. 25,999. ఫ్లిప్​కార్ట్​, ఒప్పో ఆన్​లైన్​ స్టోర్స్​లో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, యాక్సిస్​ బ్యాంక్​ కార్డులు ఉంటే.. రూ. 5వేల బిల్లు మీద 10శాతం క్యాష్​బ్యాక్​ లభిస్తుంది. అమెజాన్​లో ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 2000 వరకు లబ్ధిపొందవచ్చు.(Oppo)

Oppo A77 : ఒప్పో ఏ77లో ఫైబర్​గ్లాస్​-లెథర్​ డిజైన్​ ఉంటుంది. 5000 ఏంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఏఎల్​ డ్యూయెల్​ కెమెరా, 50ఎంపీ ప్రైమరీ సెన్సార్​ ఇందులో ఉంటుంది. ధర రూ. 15,499. మీడియాటెక్​ హీలియో జీ35 ప్రాసెసర్​ కూడా ఉంది. స్కై బ్లూ, సన్​సెట్​ ఆరెంజ్​ రంగుల్లో ఇది ఫ్లిప్​కార్ట్​, ఒప్పో ఆన్​లైన్​ స్టోర్​లో అందుబాటులో ఉంటుంది. మూడు నెలల నో కాస్ట్​ ఈఏఎంఐతో ఫ్లిప్​కార్ట్​లో దీనిని కొనుగోలు చేయవచ్చు.

(3 / 5)

Oppo A77 : ఒప్పో ఏ77లో ఫైబర్​గ్లాస్​-లెథర్​ డిజైన్​ ఉంటుంది. 5000 ఏంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఏఎల్​ డ్యూయెల్​ కెమెరా, 50ఎంపీ ప్రైమరీ సెన్సార్​ ఇందులో ఉంటుంది. ధర రూ. 15,499. మీడియాటెక్​ హీలియో జీ35 ప్రాసెసర్​ కూడా ఉంది. స్కై బ్లూ, సన్​సెట్​ ఆరెంజ్​ రంగుల్లో ఇది ఫ్లిప్​కార్ట్​, ఒప్పో ఆన్​లైన్​ స్టోర్​లో అందుబాటులో ఉంటుంది. మూడు నెలల నో కాస్ట్​ ఈఏఎంఐతో ఫ్లిప్​కార్ట్​లో దీనిని కొనుగోలు చేయవచ్చు.(Oppo)

Oppo A57 : ఈ ఒప్పో ఏ57లో మీడియాటెక్​ జీ35 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంది. 13ఎంపీ, 2ఎంపీ డ్యూయెల్​ కెమెరా దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ కలదు. ధర రూ. 13,999. అమెజాన్​లో ఎక్స్​ఛేంజ్​ డీల్​తో రూ. 1000 లబ్ధిపొందవచ్చు. ఎస్​బీఐ కార్డు ఉంటే అదనంగా 10శాతం క్యాష్​బ్యాక్​ లభిస్తుంది.

(4 / 5)

Oppo A57 : ఈ ఒప్పో ఏ57లో మీడియాటెక్​ జీ35 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంది. 13ఎంపీ, 2ఎంపీ డ్యూయెల్​ కెమెరా దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ కలదు. ధర రూ. 13,999. అమెజాన్​లో ఎక్స్​ఛేంజ్​ డీల్​తో రూ. 1000 లబ్ధిపొందవచ్చు. ఎస్​బీఐ కార్డు ఉంటే అదనంగా 10శాతం క్యాష్​బ్యాక్​ లభిస్తుంది.(Oppo)

Oppo K10 :  50ఎంపీ ఏఐ ట్రిపుల్​ రేర్​ కెమెరా దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటర, 6.59 ఇంచ్​ డిస్​ప్లే దీని ఫీచర్స్​. క్వాల్కం స్నాప్​డ్రాగన్​ 680 సీపీయూ ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. దీని ధర రూ. 16,499. మిడ్​నైట్​ బ్లాక్​, ఓషన్​ బ్లూ రంగులో ఇది లభిస్తుంది. ఫ్లిప్​కార్ట్​లో రూ. 1500 డిస్కౌంట్​ ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్​ బ్యాంక్​ కార్డులు ఉంటే రూ. 5000 మీద 10శాతం క్యాష్​ బ్యాక్​ లభించే అవకాశం ఉంది.

(5 / 5)

Oppo K10 :  50ఎంపీ ఏఐ ట్రిపుల్​ రేర్​ కెమెరా దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటర, 6.59 ఇంచ్​ డిస్​ప్లే దీని ఫీచర్స్​. క్వాల్కం స్నాప్​డ్రాగన్​ 680 సీపీయూ ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. దీని ధర రూ. 16,499. మిడ్​నైట్​ బ్లాక్​, ఓషన్​ బ్లూ రంగులో ఇది లభిస్తుంది. ఫ్లిప్​కార్ట్​లో రూ. 1500 డిస్కౌంట్​ ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్​ బ్యాంక్​ కార్డులు ఉంటే రూ. 5000 మీద 10శాతం క్యాష్​ బ్యాక్​ లభించే అవకాశం ఉంది.(HT Tech/Himani Jha)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు