Improve Libido । లైంగిక సామర్థ్యం మెరుగవ్వాలంటే.. సహజ మార్గాలు ఇవీ!-natural ways to improve libido both in men and women ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Improve Libido । లైంగిక సామర్థ్యం మెరుగవ్వాలంటే.. సహజ మార్గాలు ఇవీ!

Improve Libido । లైంగిక సామర్థ్యం మెరుగవ్వాలంటే.. సహజ మార్గాలు ఇవీ!

Nov 24, 2022, 09:05 PM IST HT Telugu Desk
Nov 24, 2022, 09:05 PM , IST

  • Improve Libido: వయసు ఇరవైల్లో ఉన్నప్పుడు సెక్స్ డ్రైవ్ బలంగా ఉంటుంది, వయసు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గుతుంది. ఇప్పుడు 30 దాటినా పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. కాబట్టి సహజంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చిట్కాలు చూడండి.

వయసు 30 దాటిందంటే లైంగిక కోరికలు నెమ్మదిస్తాయి, వయసు ఇంకా పెరిగే కొద్దీ లైంగిక సామర్థ్యం కూడా సన్నగిల్లుతుంది. అయితే సహజ మార్గాల్లోనే మీ లిబిడోని బలోపేతం చేయవచ్చు.

(1 / 8)

ఆనందకరమైన లైంగిక జీవితాన్ని ఎల్లప్పుడూ అనుభూతి చెందడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం.

(2 / 8)

మంచి ఆహారం తినండి.అవకాడోలు, గింజలు, విత్తనాలతో పాటు స్ట్రాబెర్రీ , చాక్లెట్ వంటివి తింటూ ఉంటే అవి మీ సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరుస్తాయి.

(3 / 8)

లైంగిక జీవితాన్ని మెరుగుపరచడానికి, తులసి ఆకులు, వెల్లుల్లి తింటూ ఉండాలి. వెల్లుల్లి అవయవాలకు రక్త ప్రసరణను పెంచడం ద్వారా పురుషులలో లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది.

(4 / 8)

ఒత్తిడి , ఆందోళనలు మీ లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తాయి. మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరచడానికి యోగా, ధ్యానం చేయండి. ఇవి సెక్స్ డ్రైవ్‌ను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

(5 / 8)

దంపతుల మధ్య తరచూ గొడవలు ఉంటే సెక్స్ జీవితం కూడా చెడిపోతుంది. కాబట్టి మీ సంబంధాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ భాగస్వామితో మీకు విభేదాలు ఉంటే, కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.

(6 / 8)

నిద్రలేమి లైంగిక సమస్యలకు దారి తీస్తుంది. సెక్స్ డ్రైవ్‌ను తగ్గిస్తుంది. కాబట్టి తగినంత నిద్ర పొందండి.

(7 / 8)

సంబంధిత కథనం

WhatsApp channel

ఇతర గ్యాలరీలు