Vangaveeti Radha : వైభవంగా వంగవీటి రాధా, పుష్పవల్లి నిశ్చితార్థ వేడుక-narsapuram tdp leader vangaveeti radha krishna engagement gallery ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Narsapuram Tdp Leader Vangaveeti Radha Krishna Engagement Gallery

Vangaveeti Radha : వైభవంగా వంగవీటి రాధా, పుష్పవల్లి నిశ్చితార్థ వేడుక

Sep 03, 2023, 06:45 PM IST Bandaru Satyaprasad
Sep 03, 2023, 06:45 PM , IST

  • వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకృష్ణ, పుష్పవల్లి నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో వంగవీటి బంధువులు, పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు.

వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకృష్ణ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

(1 / 6)

వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకృష్ణ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి ఎంగేజ్మెంట్ ఆదివారం ఘనంగా నిర్వహించారు.  

(2 / 6)

పుష్పవల్లి నర్సాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మానీ, బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె.  

(3 / 6)

అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు వంగవీటి రాధా వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. 

(4 / 6)

ఇవాళ జరిగిన నిశ్చితార్థ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు.   

(5 / 6)

వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి నిశ్చితార్థం

(6 / 6)

వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి నిశ్చితార్థం

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు