Back Pain Reduce | వెన్నునొప్పి ఇబ్బంది పెడుతుంటే.. మీ శరీర భంగిమను సరిచేసుకోండి ఇలా!-know how to improve your posture and reduce back pain ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Know How To Improve Your Posture And Reduce Back Pain

Back Pain Reduce | వెన్నునొప్పి ఇబ్బంది పెడుతుంటే.. మీ శరీర భంగిమను సరిచేసుకోండి ఇలా!

Jan 31, 2023, 06:34 PM IST HT Telugu Desk
Jan 31, 2023, 06:34 PM , IST

Posture and Back Pain: గంటల తరబడి మా డెస్క్‌ల వద్ద కూర్చొని, స్క్రీన్‌ల వైపు చూస్తూ పనిచేస్తుంటే రోజు ముగిసే సమయానికి వీపులో విమానం మోగినట్లు నొప్పిగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక వెన్నునొప్పితో సహా అనేక శారీరక సమస్యలకు దారితీస్తుంది.

 వెన్నెముక నిటారుగా దాని సహజ అమరికలో ఉన్నప్పుడు, అది మీ శరీర బరువును సమానంగా పంపిణీ చేస్తుంది, బెండ్ అయితే వెన్నునొప్పి కలుగుతుంది. కాబట్టి కూర్చునే భంగిమ సరిచేసుకోవడం చాలా ముఖ్యం. 

(1 / 8)

 వెన్నెముక నిటారుగా దాని సహజ అమరికలో ఉన్నప్పుడు, అది మీ శరీర బరువును సమానంగా పంపిణీ చేస్తుంది, బెండ్ అయితే వెన్నునొప్పి కలుగుతుంది. కాబట్టి కూర్చునే భంగిమ సరిచేసుకోవడం చాలా ముఖ్యం. (Pixabay)

నిట్టనిలువుగా నిటారుగా ఆత్మవిశ్వాసంతో నిలబడండి, నొప్పి లేకుండా ఉన్నట్లు ఊహించుకోండి. లోతైన శ్వాసలను తీసుకోవడం చేయండి.

(2 / 8)

నిట్టనిలువుగా నిటారుగా ఆత్మవిశ్వాసంతో నిలబడండి, నొప్పి లేకుండా ఉన్నట్లు ఊహించుకోండి. లోతైన శ్వాసలను తీసుకోవడం చేయండి.(Pinterest)

అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి లేదా మీరు నిటారుగా నిలబడి ఉన్నప్పుడు ఫోటో తీసుకోండి. మీ భుజాలు వంగడం, మీ తల ముందుకు సాగడం లేదా మీ దిగువ వీపు వక్రంగా ఉన్నట్లుగా ఏమైనా గమనిస్తే ఆ భాగం సరైన భంగిమలో ఉంచేలా ప్రాక్టీస్ చేయండి. 

(3 / 8)

అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి లేదా మీరు నిటారుగా నిలబడి ఉన్నప్పుడు ఫోటో తీసుకోండి. మీ భుజాలు వంగడం, మీ తల ముందుకు సాగడం లేదా మీ దిగువ వీపు వక్రంగా ఉన్నట్లుగా ఏమైనా గమనిస్తే ఆ భాగం సరైన భంగిమలో ఉంచేలా ప్రాక్టీస్ చేయండి. (Pinterest)

Strengthen your core: A strong core is essential for maintaining good posture. The muscles in your abdomen, back, and hips all work together to support your spine and keep your body in proper alignment. Strengthening your core can be done through a variety of exercises, such as planks, bridges, and leg raises. It's also important to incorporate exercises that target the muscles in your back and shoulders, such as rows and shoulder presses.

(4 / 8)

Strengthen your core: A strong core is essential for maintaining good posture. The muscles in your abdomen, back, and hips all work together to support your spine and keep your body in proper alignment. Strengthening your core can be done through a variety of exercises, such as planks, bridges, and leg raises. It's also important to incorporate exercises that target the muscles in your back and shoulders, such as rows and shoulder presses.(Pinterest)

మంచి భంగిమను నిర్వహించడానికి బలమైన కోర్ అవసరం. మీ కోర్‌ను బలోపేతం చేయడం ప్లాంక్‌లు, లెగ్ రైజ్‌ల వంటి వివిధ వ్యాయామాలు చేయండి. 

(5 / 8)

మంచి భంగిమను నిర్వహించడానికి బలమైన కోర్ అవసరం. మీ కోర్‌ను బలోపేతం చేయడం ప్లాంక్‌లు, లెగ్ రైజ్‌ల వంటి వివిధ వ్యాయామాలు చేయండి. (Pinterest)

మీ డెస్క్ వద్ద నిటారుగా కూర్చోవడం, మీ భుజాలు సమానంగా ఉండేలా చూసుకోవడం,  మీ తల పైకిత్తి నడవడం ప్రాక్టీస్ చేయండి. 

(6 / 8)

మీ డెస్క్ వద్ద నిటారుగా కూర్చోవడం, మీ భుజాలు సమానంగా ఉండేలా చూసుకోవడం,  మీ తల పైకిత్తి నడవడం ప్రాక్టీస్ చేయండి. (Pexels)

సరైన ఎర్గోనామిక్స్ ఉపయోగించండి. మంచి భంగిమకు సహకరించే సర్దుబాటు చేసుకోగల కుర్చీలు, డెస్క్‌లు, పరికరాలను ఉపయోగించడం ముఖ్యం.  

(7 / 8)

సరైన ఎర్గోనామిక్స్ ఉపయోగించండి. మంచి భంగిమకు సహకరించే సర్దుబాటు చేసుకోగల కుర్చీలు, డెస్క్‌లు, పరికరాలను ఉపయోగించడం ముఖ్యం.  (Pinterest)

మీరు దీర్ఘకాలిక వెన్నునొప్పిని అనుభవిస్తున్నట్లయితే లేదా వెన్ను సమస్యల చరిత్రను కలిగి ఉంటే, నిపుణుల సహాయాన్ని కోరడం చాలా ముఖ్యం. ఫిజికల్ థెరపిస్ట్ లేదా చిరోప్రాక్టర్ నిపుణులను సంప్రదించండి. 

(8 / 8)

మీరు దీర్ఘకాలిక వెన్నునొప్పిని అనుభవిస్తున్నట్లయితే లేదా వెన్ను సమస్యల చరిత్రను కలిగి ఉంటే, నిపుణుల సహాయాన్ని కోరడం చాలా ముఖ్యం. ఫిజికల్ థెరపిస్ట్ లేదా చిరోప్రాక్టర్ నిపుణులను సంప్రదించండి. (Pinterest)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు