Pawan Kalyan Nomination: పిఠాపురంలో నామినేషన్ వేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్-jana sena president pawan kalyan filed nomination in pithapuram ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Kalyan Nomination: పిఠాపురంలో నామినేషన్ వేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

Pawan Kalyan Nomination: పిఠాపురంలో నామినేషన్ వేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

Published Apr 23, 2024 12:36 PM IST Sarath chandra.B
Published Apr 23, 2024 12:36 PM IST

  • Pawan Kalyan Nomination: జనసేన Janasena అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ పిఠాపురం Pithapuramలో నామినేషన్‌ వేశారు.  నామినేషన్‌కు వేయడానికి ముందు సోదరుడు నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మలు పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదించారు.  భారీగా అభిమానులు తరలి రాగా పవన్ కళ్యాణ్‌ నామినేషన్‌‌ వేయడానికి తరలి వెళ్లారు. 

అభిమానులకు అభివాదం చేస్తున్న పవన్ కళ్యాణ్

(1 / 9)

అభిమానులకు అభివాదం చేస్తున్న పవన్ కళ్యాణ్

నామినేషన్ వేయడానికి బయల్దేరే ముందు అభిమానులకు మొక్కుతున్న పవన్ కళ్యాణ్

(2 / 9)

నామినేషన్ వేయడానికి బయల్దేరే ముందు అభిమానులకు మొక్కుతున్న పవన్ కళ్యాణ్

జాతీయ జెండా చేతబూని ర్యాలీగా వెళుతున్న పవన్ కళ్యాణ్‌

(3 / 9)

జాతీయ జెండా చేతబూని ర్యాలీగా వెళుతున్న పవన్ కళ్యాణ్‌

పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదిస్తున్న వేదపండితులు

(4 / 9)

పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదిస్తున్న వేదపండితులు

నామినేషన్‌ వేయడానికి బయల్దేరుతున్న పవన్‌ను ఆశీర్వదిస్తున్న నాగబాబు

(5 / 9)

నామినేషన్‌ వేయడానికి బయల్దేరుతున్న పవన్‌ను ఆశీర్వదిస్తున్న నాగబాబు

పవన్ కళ్యాణ్‌ నామినేషన్‌ వేస్తుండటంతో తరలి వచ్చిన అభిమానులు

(6 / 9)

పవన్ కళ్యాణ్‌ నామినేషన్‌ వేస్తుండటంతో తరలి వచ్చిన అభిమానులు

పవన్ కళ్యాణ్‌ గెలుపు కోసం ప్రార్థనలు

(7 / 9)

పవన్ కళ్యాణ్‌ గెలుపు కోసం ప్రార్థనలు

పార్టీ జెండా చేతబూని ర్యాలీగా వెళుతున్న పవన్ కళ్యాణ్

(8 / 9)

పార్టీ జెండా చేతబూని ర్యాలీగా వెళుతున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

(9 / 9)

పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

ఇతర గ్యాలరీలు