(1 / 6)
ముడిసరకు ధరలు, బీఎస్6 ఫేజ్ 2 నార్మ్ అమలు కారణాలతో ధరను పెంచినట్టు రాయల్ ఎన్ఫీల్డ్ చెబుతోంది.
(Royal Enfield)(2 / 6)
తాజా పెంపుతో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎక్స్‌షోరూం ధర రూ. 1.93లక్షలు- రూ. 2.25లక్షల మధ్యలో ఉండనుంది.
(Royal Enfield)(3 / 6)
(4 / 6)
ఈ రెట్రో బైక్ ఫ్రెంట్, రేర్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్ లభిస్తున్నాయి. డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ కూడా వస్తోంది. 41ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్స్‌తో ఫ్రెంట్లో, డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్‌తో రేర్‌లో సస్పెన్షన్ సిస్టెమ్ ఉంటుంది.
(Royal Enfield)(5 / 6)
టియర్‌డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్, సర్క్యులర్ హెడ్‌ల్యాంప్ యూనిట్, వైడ్ హ్యాండిల్ బార్, రైడర్ ఓన్లీ సాడిల్, మెటాలిక్ రేర్ ఫెండర్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి వస్తున్నాయి.
(Royal Enfield)(6 / 6)
ఈ ప్రైజ్ పాయింట్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350.. బెెనెల్లీ ఇంపేరియల్ 400, హోండా హైనెస్ సీబీ350, జావా 42 వంటి బైక్స్‌కు పోటీనిస్తుంది.
(Royal Enfield)ఇతర గ్యాలరీలు