Hyundai Ioniq 5 : హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ.. రేంజ్​తో పాటు స్టైల్​ కూడా!-in pics hyundai ioniq 5 ev flaunts its premium design see full details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hyundai Ioniq 5 : హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ.. రేంజ్​తో పాటు స్టైల్​ కూడా!

Hyundai Ioniq 5 : హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ.. రేంజ్​తో పాటు స్టైల్​ కూడా!

Dec 25, 2022, 09:25 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Dec 25, 2022, 09:25 AM , IST

  • Hyundai Ioniq 5 : ఆటో మార్కెట్​లో ఇప్పుడు హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ హాట్​టాపిక్​గా మారింది. ఇటీవలే లాంచ్​ అయిన ఈ ఈవీ.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 631కి.మీల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం దీని సొంతం అని తెలుస్తోంది. డిజైన్​ కూడా స్టైలిష్​గా ఉండటంతో ఈ ఈవీకి క్రేజ్​ పెరుగుతోంది. 

ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ.. ఎట్టకేలకు ఇండియాలో అడుగుపెట్టింది. గత వారమే ఈ ఈవీని హ్యుందాయ్​ సంస్థ లాంచ్​ చేసింది.

(1 / 5)

ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ.. ఎట్టకేలకు ఇండియాలో అడుగుపెట్టింది. గత వారమే ఈ ఈవీని హ్యుందాయ్​ సంస్థ లాంచ్​ చేసింది.(Hyundai)

ఈ హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీలో అల్ట్రా ఫాస్ట్​ ఛార్జింగ్​ ఉంటుంది. అంటే.. 350కేడబ్ల్యూ డీసీ ఛార్జర్​తో 10శాతం నుంచి 80శాతం ఛార్జింగ్​ కేవలం 18 నిమిషాల్లో పూర్తవుతుంది.

(2 / 5)

ఈ హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీలో అల్ట్రా ఫాస్ట్​ ఛార్జింగ్​ ఉంటుంది. అంటే.. 350కేడబ్ల్యూ డీసీ ఛార్జర్​తో 10శాతం నుంచి 80శాతం ఛార్జింగ్​ కేవలం 18 నిమిషాల్లో పూర్తవుతుంది.(Hyundai)

ఇందులో 60కిపైగా కనెక్టెడ్​ కార్​ ఫీచర్స్​ ఉన్నాయి. మూడేళ్ల పాటు ఫ్రీ బ్లూలింక్​ సబ్​స్క్రిప్షన్​ కూడా లభిస్తోంది.

(3 / 5)

ఇందులో 60కిపైగా కనెక్టెడ్​ కార్​ ఫీచర్స్​ ఉన్నాయి. మూడేళ్ల పాటు ఫ్రీ బ్లూలింక్​ సబ్​స్క్రిప్షన్​ కూడా లభిస్తోంది.(Hyundai)

నొయిడా వేదికగా జరిగే ఆటో ఎక్స్‌ప్రో 2023లో ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు పూర్తి వివరాలను హ్యాందాయ్ వెల్లడించనుంది. 2023 జనవరి 11వ తేదీన ధరతో పాటు మరిన్ని డిటైల్స్ చెప్పనుంది. ఆ తర్వాత మార్కెట్‍లోకి ఈ ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానుంది.

(4 / 5)

నొయిడా వేదికగా జరిగే ఆటో ఎక్స్‌ప్రో 2023లో ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు పూర్తి వివరాలను హ్యాందాయ్ వెల్లడించనుంది. 2023 జనవరి 11వ తేదీన ధరతో పాటు మరిన్ని డిటైల్స్ చెప్పనుంది. ఆ తర్వాత మార్కెట్‍లోకి ఈ ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానుంది.(Hyundai)

గ్రావిటీ, గోల్డ్​ మాటే, ఆప్టిక్​ వైట్​ అండ్​ మిడ్​నైట్​ బ్లాక్​ పర్ల్​ రంగుల్లో ఈ వెహికిల్​ అందుబాటులోకి రానుంది.

(5 / 5)

గ్రావిటీ, గోల్డ్​ మాటే, ఆప్టిక్​ వైట్​ అండ్​ మిడ్​నైట్​ బ్లాక్​ పర్ల్​ రంగుల్లో ఈ వెహికిల్​ అందుబాటులోకి రానుంది.(Hyundai)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు