(1 / 5)
ఎస్‌యూవీల కారణంగా సెడాన్లకు ఈ మధ్య కాలంలో ఇండియాలో డిమాండ్ తగ్గుతోంది. కానీ న్యూ జెన్ వెర్నాకు మంచి ఆదరణ లభిస్తుందని హ్యుందాయ్ ధీమాగా ఉంది.
(HT AUTO)(2 / 5)
ఈ క్రమంలోనే సరికొత్త హ్యుందాయ్ వెర్నాలో ఇంజిన్‌తో పాటు పలు కీలక అంశాలను అప్డేట్ చేశారు. ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్ టర్బో జీడీఐ ఇంజిన్‌ను 1.5 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్‌తో రిప్లేస్ చేస్తున్నారు.
(HT AUTO)(3 / 5)
ఈ ఇంజిన్‌లో 6 స్పీడ్ మేన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఇంజిన్ 158 బీహెచ్పీ పవర్‌ను, 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
(HT AUTO)(4 / 5)
సరికొత్త హ్యుందాయ్ వెర్నా నాలుగు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. అవి.. ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(ఓ).
(HT AUTO)(5 / 5)
నెక్స్ట్ జెన్ హ్యుందాయ్ వెర్నా ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది.
(HT AUTO)ఇతర గ్యాలరీలు