Honda Activa 6G H-Smart: కారులా ‘స్మార్ట్ కీ’తో యాక్టివా నయా స్కూటర్ వేరియంట్: ఫొటోలతో పాటు వివరాలు-honda activa 6g h smart comes with a car like smart key know price specifications features ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Honda Activa 6g H-smart: కారులా ‘స్మార్ట్ కీ’తో యాక్టివా నయా స్కూటర్ వేరియంట్: ఫొటోలతో పాటు వివరాలు

Honda Activa 6G H-Smart: కారులా ‘స్మార్ట్ కీ’తో యాక్టివా నయా స్కూటర్ వేరియంట్: ఫొటోలతో పాటు వివరాలు

Jan 24, 2023, 03:36 PM IST Chatakonda Krishna Prakash
Jan 24, 2023, 03:36 PM , IST

  • Honda Activa 6G H-Smart Scooter: యాక్టివా స్కూటర్‌ లైనప్‍లో హెచ్-స్మార్ట్ వేరియంట్‍ను హోండా తీసుకొచ్చింది. స్టాండర్డ్ యాక్టివాతో పోలిస్తే కొన్ని సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసింది. సామర్థ్యం అలాగే ఉన్నా.. బీఎస్6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా హోండా యాక్టివా హెచ్-స్మార్ట్ ఇంజిన్ అప్‍డేట్ అయింది. ముఖ్యంగా ఈ కొత్త హెచ్-స్మార్ట్‌ లైనప్‍లో  ‘స్మార్ట్ కీ’ని కలిగి ఉన్న స్మార్ట్ కీ వేరియంట్ హైలైట్‍గా ఉంది. ఫొటోలతో పాటు వివరాలివే..

హోండా యాక్టివ్ హెచ్‍-స్మార్ట్ ప్రారంభ ధర రూ.74,536 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీంట్లో ‘స్మార్ట్ కీ’ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.80,537(ఎక్స్-షోరూమ్)గా ఉంది. 

(1 / 11)

ఈ యాక్టివా హెచ్-స్మార్ట్ టాప్ ఎండ్ వేరియంట్.. హెచ్-స్మార్ట్ టెక్నాలజీతో వస్తోంది.

(2 / 11)

స్మార్ట్ కీతో పాటు ఇగ్నిషన్ కంట్రోల్ కోసం రోటరీ నాబ్‍ను ఈ హెచ్-స్మార్ట్ టాప్ వేరియంట్ కలిగి ఉంది. 

(3 / 11)

కీ లేకుండా ఎంటర్ అయ్యేందుకు కార్లకు ఉపయోగపడే లాంటి కీతోనే ఈ యాక్టివా హెచ్-స్మార్ట్ స్మార్ట్ కీ వేరియంట్ వస్తోంది. హ్యాండిల్ బార్ లాక్/అన్ లాక్, సీట్ ఓపెనింగ్, ఫ్యుయల్ ఫిల్లింగ్ క్యాప్‍ను ఫిజికల్ లాక్ లేకుండా ఈ స్మార్ట్ కీతోనే ఆపరేట్ చేయవచ్చు. 

(4 / 11)

స్టాండర్ట్ మోడల్‍తో పోలిస్తే.. బూట్ స్పేస్‍లో ఎలాంటి మార్పు లేదు.

(5 / 11)

స్టాండర్ట్ మోడల్‍తో పోలిస్తే.. బూట్ స్పేస్‍లో ఎలాంటి మార్పు లేదు.

ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా స్టాండర్డ్ వేరియంట్‍లానే ఉండగా.. హెచ్-స్మార్ట్ టెక్నాలజీ యాడ్ అయింది. 

(6 / 11)

బీఎస్6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఈ కొత్త యాక్టివా లైనప్‍ను హోండా విడుదల చేసింది. 

(7 / 11)

లుక్ పరంగా చూస్తే, నయా యాక్టివా కూడా స్టాండర్డ్ మోడల్‍నే పోలి ఉంది. ఎల్ఈడీ ల్యాంప్‍నే కలిగి ఉంది. మిగిలినవి లైటింగ్ కూడా హలోజెన్ బల్బ్స్ తోనే ఉంది. 

(8 / 11)

ఇక ఫ్యుయల్ నింపేందుకు కస్టమర్లు సీట్ ఓపెన్ చేయకుండా.. బయటకే ఫ్యుయల్ ఫిల్లర్ క్యాప్ ఉంటుంది. 

(9 / 11)

ఆరు కలర్ ఆప్షన్‍లలో హోండా యాక్టివ్ హెచ్-స్మార్ట్ లైనప్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. 

(10 / 11)

ఆరు కలర్ ఆప్షన్‍లలో హోండా యాక్టివ్ హెచ్-స్మార్ట్ లైనప్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. 

స్టాండర్డ్, డీలక్స్, స్మార్ట్ కీ వేరియంట్లలో హోండా యాక్టివా హెచ్-స్మార్ట్ లాంచ్ అయింది. 

(11 / 11)

స్టాండర్డ్, డీలక్స్, స్మార్ట్ కీ వేరియంట్లలో హోండా యాక్టివా హెచ్-స్మార్ట్ లాంచ్ అయింది. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు