Mehreen Photos : ఫ్యాన్స్‌కు మెహ్రీన్ బ్యూటీ ట్రీట్.. పిక్స్ వైరల్
అందం, అభినయం ఉన్నా.. హీరోయిన్ మెహ్రీన్ కు కలిసి రావడం లేదనే చెప్పాలి. అవకాశాలు తగ్గిపోయాయి. ఈ మధ్య కాస్త జోరు తగ్గించింది ఈ పంజాబీ బ్యూటీ. తాజాగా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది
(1 / 6)
ఒకప్పుడు బొద్దుగా ఉండేది మెహ్రీన్. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం బాగా తగ్గిపోయింది. ఈ మధ్య మెహ్రీన్ యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించడం లేదు.(Instagram)
(2 / 6)
కిందటి ఏడాది వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమాలో నటించింది. ఆ తర్వాత ప్రాజెక్టుల గురించి వివరాలు లేవు.(Instagram)
(3 / 6)
మెహ్రీన్ తెలుగులో నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు హను రాఘవపుడి దర్శకుడు. సినిమా హిట్ అయింది కానీ.. మెహ్రీన్ కు మాత్రం అవకాశాలు పెద్దగా రాలేదు.(Instagram)
(4 / 6)
గ్లామర్ గా ఉన్నా.. మెహ్రీన్ కు పెద్ద బ్రేక్ రాలేదని చెప్పాలి. ఎఫ్ 2లో హనీగా అల్లరి చేసింది. ఎఫ్ 3 మూవీతో అలరించింది.(Instagram)
(5 / 6)
ఈ పంజాబీ బ్యూటీ లేటెస్ట్ ఫోటోస్ చూసి కుర్రాళ్లు మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఇన్ స్టాలో ఈ బ్యూటీ ఫోటోస్ షేర్ చేసింది.(Instagram)
(6 / 6)
అందంతో కుర్రాళ్లను చంపేస్తుంటుంది మెహ్రీన్. హాట్ హాట్ డ్రెస్ లు, బోల్డ్ ఫోజులతో మతిపొగొడుతోంది. అయితే చాలా రోజులుగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండట్లేదు. ఆమె కెరీర్ కూడా పెద్దగా ముందుకు వెళ్లడం లేదు. ఆమె ఒప్పుకోవడం లేదా? అవకాశాలు రావడం లేదా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. స్పార్క్ పేరుతో ఓ మూవీ చేస్తుంది మెహ్రీన్.(Instagram)
ఇతర గ్యాలరీలు