(1 / 5)
గిజ్‍ఫిట్ గ్లో జెడ్ స్మార్ట్‌వాచ్‍ను గిజ్‍మోర్ బ్రాండ్ లాంచ్ చేసింది. 15 రోజుల వరకు ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని పేర్కొంది.
(Gizmore)(2 / 5)
అమోలెడ్ డిస్‍ప్లే ఉన్న గిజ్‍మోర్ గిజ్‍ఫిట్ గ్లో జెడ్ స్మార్ట్ వాచ్ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,999గానే ఉంది. మొదటి మూడు రోజులు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkar)లో రూ.1,499కే లభిస్తోంది. ప్రస్తుతం ఈ వాచ్ సేల్‍కు ఉంది.
(Gizmore)(3 / 5)
1.78 ఇంచుల 2.5D కర్వ్డ్ హెచ్‍డీ అమోలెడ్ డిస్‍ప్లేను ఈ Gizmore GIZFIT Glow Z స్మార్ట్ వాచ్ కలిగి ఉంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది.
(Gizmore)(4 / 5)
ప్రీమియమ్ మెటాలిక్ బాడీ, ఐపీ68 వాటర్ రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది.
(Gizmore)(5 / 5)
బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, ఎప్‍పీఓ2 హెల్త్ ఫీచర్లను ఈ గిజ్‍మోర్ గిజ్‍ఫిట్ గ్లో జెడ్ స్మార్ట్ వాచ్ కలిగి ఉంది. బ్లాక్, బ్లూ, బర్గండీ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.
(Gizmore)ఇతర గ్యాలరీలు