Dreams: ఇలాంటి కలలు వస్తే మీకు ఐశ్వర్యాలు కలిగే అవకాశం
- కలల గురించి వివరణాత్మకంగా చెప్పిన వ్యక్తి మనస్తత్వవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆ తర్వాత కలలపై పరిశోధనలు వచ్చాయి. కొన్ని రకాల కలలు రావడం ఆర్ధికంగా కలిసొచ్చే అవాకాశాలు ఉన్నాయి.
- కలల గురించి వివరణాత్మకంగా చెప్పిన వ్యక్తి మనస్తత్వవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆ తర్వాత కలలపై పరిశోధనలు వచ్చాయి. కొన్ని రకాల కలలు రావడం ఆర్ధికంగా కలిసొచ్చే అవాకాశాలు ఉన్నాయి.
(1 / 6)
కలలకు ఎన్నో అర్థాలు ఉంటాయి. కలలపై ఎన్నో అధ్యయనాలు సాగాయి. కలలు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. ఎలాంటి కలలకు ఎలాంటి అర్ధమో తెలుసుకోండి.
(2 / 6)
కలలో వ్యవసాయ పనులు చేస్తున్నట్టు కనిపిస్తే పొదుపు పెరుగుతుంది. కలలో ఇంద్రధనుస్సు కనిపిస్తే ధనం, పలుకుబడి పెరుగుతాయి. పదోన్నతి లభిస్తుంది.
(3 / 6)
కలలో చంద్రుడు కనిపిస్తే దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కలలో ఒకటి కంటే ఎక్కువ నక్షత్రాలు కనిపిస్తే ప్రమోషన్ లభిస్తుంది.
(4 / 6)
పాము కాటేసినట్టు కల వచ్చినా, రక్తస్రావం జరిగినట్టు కల వచ్చినా… పెళ్లి కాని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది. అవివాహితులకు ధనం లభిస్తుంది. కలలో శవం వస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
(5 / 6)
ఎత్తు నుంచి పడిపోయినట్టు కల వస్తే ధనం, ప్రశంసలు లభిస్తాయి. దేవతలు కలలో కనిపిస్తే ఆర్ధిక లాభాలు అవకాశం ఉంది. పెళ్లి చేసుకున్నట్టు కల వస్తే సమాజంలో మీ పేరుప్రఖ్యాతులు పెరుగుతాయి.
ఇతర గ్యాలరీలు