గుడ్లు ఎక్కువగా తింటున్నారా!.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు-does eating eggs increase my risk of disease ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  గుడ్లు ఎక్కువగా తింటున్నారా!.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు

గుడ్లు ఎక్కువగా తింటున్నారా!.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు

Apr 10, 2022, 02:45 PM IST HT Telugu Desk
Apr 10, 2022, 02:45 PM , IST

  • ప్రతిరోజూ ఉదయం గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతుంటారు. గుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే చాలా మంది ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా గుడ్లు తిసుకుంటారు. జిమ్‌కి వెళ్లేవారు ప్రోటిన్స్ కోసం తరచుగా గుడ్డు ఆహారంగా తీసుకుంటారు.

ప్రతిరోజూ ఉదయం గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతుంటారు. గుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే చాలా మంది ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా గుడ్లు తిసుకుంటారు. జిమ్‌కి వెళ్లేవారు ప్రోటిన్స్ కోసం తరచుగా గుడ్డు ఆహారంగా తీసుకుంటారు.

(1 / 6)

ప్రతిరోజూ ఉదయం గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతుంటారు. గుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే చాలా మంది ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా గుడ్లు తిసుకుంటారు. జిమ్‌కి వెళ్లేవారు ప్రోటిన్స్ కోసం తరచుగా గుడ్డు ఆహారంగా తీసుకుంటారు.(Pixabay)

అధిక ప్రోటీన్ గల గుడ్లను వివిధ రకాలుగా ఆహారంగా తీసుకుంటాం. ఇందంతా బాగానే ఉన్న అయితే గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా. గుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ గుడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది.

(2 / 6)

అధిక ప్రోటీన్ గల గుడ్లను వివిధ రకాలుగా ఆహారంగా తీసుకుంటాం. ఇందంతా బాగానే ఉన్న అయితే గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా. గుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ గుడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది.(Shutterstock)

అయితే గుడ్డు అందరికీ ఆరోగ్యకరం కాదు. గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్డులోని పసుపు భాగంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఉడకబెట్టిన గుడ్డు ఎక్కువగా తినడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు.. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి.

(3 / 6)

గుడ్లు ఇన్సులిన్‌పై ప్రభావం చూపడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో అధిక రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల, అటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలను నివారించడానికి గుడ్డు తీసుకోవడం నియంత్రించడం అవసరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు మూడుసార్లు గుడ్డు తినవచ్చు.

(4 / 6)

అధిక కొలెస్ట్రాల్: ఒక గుడ్డులో 186 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకు 300 mg కొలెస్ట్రాల్‌ను మాత్రమే తీసుకోవడం సముచితం. కాబట్టి రోజులో గుడ్లు ఎక్కువగా తింటే.. చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్) వేగంగా పెరుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు గుడ్లను తక్కువగా తీసుకోవడం మంచిది

(5 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు