Delhi Cold wave : రైళ్లు, విమానాలపై 'కోల్డ్​ వేవ్'​ ఎఫెక్ట్​.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!-delhi cold wave in pics fog grips national capital 40 domestic flights delayed trains running late ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Delhi Cold Wave In Pics, Fog Grips National Capital, 40 Domestic Flights Delayed, Trains Running Late

Delhi Cold wave : రైళ్లు, విమానాలపై 'కోల్డ్​ వేవ్'​ ఎఫెక్ట్​.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!

Jan 10, 2023, 12:02 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 10, 2023, 12:02 PM , IST

  • Delhi Cold wave : ఢిల్లీ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో కోల్డ్​ వేవ్​ గడగడలాడిస్తోంది. చలి తీవ్రతతో పాటు వాయు నాణ్యత క్షీణిస్తుండటంతో.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైళ్లు, విమాన రాకపోకలపైనా ఈ ఎఫెక్ట్​ పడింది.

చలి గుప్పిట్లో చిక్కుకున్న ఢిల్లీవాసులు విలవిలలాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. వారం రోజులుగా ఢిల్లీలో కోల్డ్​ వేవ్​ కొనసాగుతోంది.

(1 / 7)

చలి గుప్పిట్లో చిక్కుకున్న ఢిల్లీవాసులు విలవిలలాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. వారం రోజులుగా ఢిల్లీలో కోల్డ్​ వేవ్​ కొనసాగుతోంది.(HT_PRINT)

పొగమంచుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ముఖ్యంగా విమాన సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మంగళవారం ఒక్కరోజే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రమంలో 40కిపైగా విమానాలు ఆలస్యమయ్యాయి. 18 విమానాలు ఎయిర్​పోర్ట్​లో దిగలేకపోయాయి. ప్రయాణికులతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది.

(2 / 7)

పొగమంచుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ముఖ్యంగా విమాన సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మంగళవారం ఒక్కరోజే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రమంలో 40కిపైగా విమానాలు ఆలస్యమయ్యాయి. 18 విమానాలు ఎయిర్​పోర్ట్​లో దిగలేకపోయాయి. ప్రయాణికులతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది.(HT_PRINT)

మంగళవారం ఉదయం 8:30 వరకు ఉన్న డేటా ప్రకారం.. సఫ్దార్​జంగ్​ ప్రాంతంలో అత్యల్పంగా 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాలంలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్​ అయ్యింది.

(3 / 7)

మంగళవారం ఉదయం 8:30 వరకు ఉన్న డేటా ప్రకారం.. సఫ్దార్​జంగ్​ ప్రాంతంలో అత్యల్పంగా 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాలంలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్​ అయ్యింది.(PTI)

సఫ్దార్​జంగ్​లో మంగళవారం తెల్లవారుజామున విజిబులిటీ 200 మీటర్లకు పడిపోయింది. పాలమ్​లో అది 0 మీటర్లుగా ఉండటం గమనార్హం.

(4 / 7)

సఫ్దార్​జంగ్​లో మంగళవారం తెల్లవారుజామున విజిబులిటీ 200 మీటర్లకు పడిపోయింది. పాలమ్​లో అది 0 మీటర్లుగా ఉండటం గమనార్హం.(PTI)

చలి నుంచి ఉపశమనం కోసం మంటలు వెలిగించిన స్థానికులు

(5 / 7)

చలి నుంచి ఉపశమనం కోసం మంటలు వెలిగించిన స్థానికులు(PTI)

ఢిల్లీలో మంగళవారం వాయు నాణ్యత మరింత క్షీణించింది. ఏక్యూఐ 418గా నమోదైంది.

(6 / 7)

ఢిల్లీలో మంగళవారం వాయు నాణ్యత మరింత క్షీణించింది. ఏక్యూఐ 418గా నమోదైంది.(ANI)

కోల్డ్​ వేవ్​ కారణంగా.. 39 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని ట్రైన్స్​ ఏకంగా 5 గంటల ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

(7 / 7)

కోల్డ్​ వేవ్​ కారణంగా.. 39 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని ట్రైన్స్​ ఏకంగా 5 గంటల ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.(ANI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు