Chanakya Niti: ఈ విషయాలు గుర్తు పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు
- ఆచార్య చాణక్యుడు ఎంత గొప్ప వ్యూహకర్త, ఆర్థికవేత్తో అందరికి తెలిసిందే. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇందులో అనేక విషయాలను ప్రస్తవించాడు. ముఖ్యంగా ఆర్థిక అంశాలను ఎక్కువగా వివరించారు. అయితే డబ్బు ఎలా ఉపయోగించాలో చాణక్యుడు తెలిపిన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

(2 / 6)
చాణక్యుడు ప్రకారం, డబ్బును తెలివిగా ఖర్చు చేసేవారికి డబ్బుకు లోటు ఉండదు. ఉపాధి కోసం నిరంతరం శ్రమించే వారికి డబ్బుకు కొరత ఉండదని చాణక్యుడు చెప్పాడు.
(3 / 6)
అవసరానికి మించి డబ్బు ఆదా చేయడం కూడా మంచిది కాదు. చాణక్యుడు ప్రకారం, సరైన పనిలో డబ్బు ఖర్చు చేయాలి. దీనివల్ల డబ్బు ఆదా అవుతుంది.(Bloomberg)
(5 / 6)
పాత్రలోని నీరు ఉంచినప్పుడు చెడిపోయినట్లే, కూడబెట్టిన డబ్బును ఉపయోగించకపోతే, కొంత కాలం తర్వాత దానికి విలువ ఉండదు.
(6 / 6)
చాణక్యుడు ప్రకారం, డబ్బును భద్రతగా, దాతృత్వంగా, వ్యాపారంలో పెట్టుబడిగా ఉపయోగించడం వల్ల డబ్బుకు లోటు ఉండదు.
ఇతర గ్యాలరీలు