తెలుగు న్యూస్ / ఫోటో /
Tattoos Cause Toxicity । పచ్చబొట్లు శరీరంపై విషపూరిత ప్రభావాలను కలిగి ఉంటాయా?
- Tattoos Cause Toxicity: మన చర్మంపై టాటూ ఇంక్‌ను ఇంజెక్ట్ చేసినప్పుడు, ఆర్సెనిక్, బెరీలియం, సీసం వంటి అనేక లోహాలు మన శరీరంలోకి వెళ్తాయి. దీని వలన ఎలాంటి ప్రభావాలు ఉంటాయో చూడండి.
- Tattoos Cause Toxicity: మన చర్మంపై టాటూ ఇంక్‌ను ఇంజెక్ట్ చేసినప్పుడు, ఆర్సెనిక్, బెరీలియం, సీసం వంటి అనేక లోహాలు మన శరీరంలోకి వెళ్తాయి. దీని వలన ఎలాంటి ప్రభావాలు ఉంటాయో చూడండి.
(1 / 5)
చాలా మంది ప్రజలు తమ శరీరాలపై టాటూలు వేయించుకోవటానికి ఇష్టపడతారు. అయితే, టాటూ ఇంక్ విషపూరితమైనదని చాలా మందికి తెలియదు. ఈ పచ్చబొట్లు చాలా విషపూరితం, పచ్చబొట్టు సిరా అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది అని న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ వివరించారు. (Unsplash)
(2 / 5)
మనం మన చర్మంపై టాటూ ఇంక్‌ను ఇంజెక్ట్ చేసినప్పుడు హానికరమైన ఆర్సెనిక్, బెరీలియం, లెడ్ వంటి అనేక లోహాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. (Unsplash)
(3 / 5)
టాటూ ఇంక్ లోని లోహాలు హృదయ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు వంటి అనేక తీవ్రమైన అనారోగ్యాలకు కారణం అవుతాయి. (Unsplash)
(4 / 5)
టాటూ ఇంక్ ఒకసారి చర్నంలోకి ఇంజెక్ట్ చేసినపుడు అది కొన్ని రకాల అమినోలను ఏర్పరుస్తుంది, ఇవి క్యాన్సర్ కారక స్వభావం కలిగి ఉంటాయి, ఈ కణాలు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. (Unsplash)
ఇతర గ్యాలరీలు