By Election results 2022 : బీజేపీకి 4.. ఇతరులకు 3!-by election results 2022 bjp wins 4 trs gains in munugodu check full details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  By Election Results 2022 Bjp Wins 4, Trs Gains In Munugodu, Check Full Details

By Election results 2022 : బీజేపీకి 4.. ఇతరులకు 3!

Nov 06, 2022, 05:54 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Nov 06, 2022, 05:54 PM , IST

  • By Election results 2022 : దేశవ్యాప్తంగా జరిగిన 7 అసెంబ్లీ సీట్ల ఉపఎన్నికల పోరులో బీజేపీ పై చేయి సాధించింది! మూడు సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఒడిశాలో కూడా గెలుపు బీజేపీదే! ఇక మరో మూడు స్థానాల్లో ఆర్​జేడీ, టీఆర్​ఎస్​, శివసేన(ఉద్ధవ్​ ఠాక్రే వర్గం) అభ్యర్థులు విజయం సాధించారు.

బీజేపీ సిట్టింగ్​ ఎమ్మెల్యే అరవింద్​ గిరి మరణంతో.. ఉత్తర్​ప్రదశ్​లో​ గోల గోఖర్నాథ్​ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది.  ఎస్​పీ అభ్యర్థి వినయ్​ తివారీపై బీజేపీ అభ్యర్థి అమన్​ గిరి(అరవింద్​ గిరి తనయుడు) గెలిచారు.

(1 / 3)

మహారాష్ట్ర అంధేరీ ఈస్ట్​కు ఉపఎన్నిక నిర్వహించారు. శివసేన అభ్యర్థి రుతుజ లట్కే.. గెలిచారు. ఆమె భర్త, శివసేన మాజీ ఎమ్మెల్యే మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.

(2 / 3)

మహారాష్ట్ర అంధేరీ ఈస్ట్​కు ఉపఎన్నిక నిర్వహించారు. శివసేన అభ్యర్థి రుతుజ లట్కే.. గెలిచారు. ఆమె భర్త, శివసేన మాజీ ఎమ్మెల్యే మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.

ఒడిశాలో బీజేపీ అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారైపోయింది. ప్రత్యర్థి, బీజేడీ అభ్యర్థిపై అబంతి దాస్​ దాదాపు 10వేల ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు.

(3 / 3)

ఒడిశాలో బీజేపీ అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారైపోయింది. ప్రత్యర్థి, బీజేడీ అభ్యర్థిపై అబంతి దాస్​ దాదాపు 10వేల ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు.(HT_PRINT)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు