(1 / 7)
సీతారాముల కళ్యాణంలో సిఎస్ శాంతకుమారి, శైలజా రామయ్యార్ తదితరులు
(2 / 7)
శ్రీరామ నవమి సందర్భంగా స్వామి వారికి సేవలు నిర్వహిస్తోన్న అర్చకులు
(3 / 7)
సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు
(4 / 7)
భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవంలో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి
(5 / 7)
సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రదర్శిస్తున్న అర్చకులు
(6 / 7)
భద్రాచలంలో సీతరాముల కళ్యాణోత్సవ దృశ్యం
(7 / 7)
స్వామి వారికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలు తీసుకు వస్తున్న అధికారులు
ఇతర గ్యాలరీలు