Audi R8 V10 GT RWD । ఆడి ప్రత్యేక ఎడిషన్ కార్.. గంటకు 320 కిమీ వేగంతో దూసుకెళ్తుంది!
- జర్మనీకి చెందిన లగ్జరీ ఆటోమేకర్ ఆడి తమ బ్రాండ్ నుంచి లిమిటెడ్ ఎడిషన్ కారు Audi R8 V10 GT RWDని ఆవిష్కరించింది. ఇందులో 5.2-లీటర్ V10 ఇంజిన్‌ను అమర్చినట్లు వాహన తయారీ సంస్థ తెలియజేసింది. ఈ కార్ చిత్రాలు, విశేషాలు చూడండి.

(2 / 6)
ఈ స్పెషల్ ఎడిషన్ ఆడి కారులో కాక్‌పిట్ లోపల రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో పాటు ప్రత్యేక ఎడిషన్ బ్యాడ్జ్‌లను కలిగి ఉంది.(Audi)
(3 / 6)
Audi R8 V10 GT RWD కారుకు బ్రాండ్ లోగో, బ్రాండ్ పేరును చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.(Audi)
(4 / 6)
ఈ ప్రత్యేక ఎడిషన్ Audi R8 V10 GT RWD తేలికైన GT మోడల్ కారుగా పరిచయం అవుతోంది. ఈ కారులోని మోటార్ 565Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనితో ఈ కార్ గంటకు 320km గరిష్ట వేగంతో దూసుకుపోగలదు.(Audi)
(5 / 6)
Audi R8 V10 GT RWD ప్రత్యేక ఎడిషన్ కార్ పరిమిత సంఖ్యలో లభిస్తుంది. కేవలం 333 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.(Audi)
(6 / 6)
Audi R8 V10 GT RWD కారు మధ్యలో 5.2-లీటర్ V10 ఇంజిన్ ఉంటుంది. ఈ కారు ధర సుమారు రూ. 2 కోట్లు(Audi)
ఇతర గ్యాలరీలు