2023 KTM 1290 Super Adventure R: కేటీఎం నుంచి సూపర్ డిజైన్, ఫీచర్లతో నయా బైక్.. ఓ లుక్కేయండి-2023 ktm 1290 super adventure r unveiled globally features specifications details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  2023 Ktm 1290 Super Adventure R: కేటీఎం నుంచి సూపర్ డిజైన్, ఫీచర్లతో నయా బైక్.. ఓ లుక్కేయండి

2023 KTM 1290 Super Adventure R: కేటీఎం నుంచి సూపర్ డిజైన్, ఫీచర్లతో నయా బైక్.. ఓ లుక్కేయండి

Dec 22, 2022, 03:33 PM IST Chatakonda Krishna Prakash
Dec 22, 2022, 03:33 PM , IST

  • 2023 KTM 1290 Super Adventure R: 2023 కేటీఎం 1290 సూపర్ అడ్వెంచర్ ఆర్ బైక్‍ను గ్లోబల్‍ మార్కెట్‍లో కేటీఎం ఆవిష్కరించింది. సూపర్ డిజైన్, ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను ఈ బైక్ కలిగి ఉంది. అయితే, ఇది ఇప్పట్లో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం లేదు. అదిరిపోయేలా ఉన్న ఈ బైక్ వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి.

1290 సూపర్ అడ్వెంచర్ ఆర్ బైక్‍కు 2023 మోడల్‍ను కేటీఎం గ్లోబల్‍గా ఆవిష్కరించింది. 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్‍కు ఇది ఆఫ్ రోడ్ వెర్షన్‍గా ఉంది. 

(1 / 11)

ప్రస్తుతం ఈ 1290 సూపర్ అడ్వెంచర్ ఆర్ బైక్ గ్లోబల్‍గా అన్‍వీల్ అయింది. ఇండియా మార్కెట్‍కు ఇది ఇప్పట్లో రాదు.

(2 / 11)

1290 సూపర్ అడ్వెంచర్ ఆర్ కొత్త వైట్ కలర్‍వే, ఆరెంజ్ ఫ్రేమ్‍‍తో అందుబాటులోకి వచ్చింది. డిజైన్ మాత్రం గత మోడల్‍నే పోలి ఉంది. 

(3 / 11)

7 ఇంచుల టీఎఫ్‍టీ స్క్రీన్‍తో ఈ 1290 సూపర్ అడ్వెంచర్ ఆర్ 2023 మోడల్ వస్తోంది. మెనూ‍లను సులువుగా యాక్సెస్ చేసుకునేలా ఉండే కొత్త ఇంటర్ఫేస్‍ ఉంటుంది. 

(4 / 11)

టర్న్ బై టర్న్+, కేటీఎం కనెక్ట్ యాప్ సపోర్టుతో ఈ నయా 1290 సూపర్ అడ్వెంచర్ ఆర్ బైక్ వస్తోంది. 

(5 / 11)

విభిన్నమైన రైడ్ మోడ్స్, అడ్జస్ట్, కస్టమైజ్ చేసుకునేలా ఏబీఎస్ సెట్టింగ్స్, ఇల్టూమినేటెడ్ స్విచ్‍లు, అడ్జస్ట్ చేసుకోగలిగే విండ్‍షీల్డ్స్, ఎల్ఈడీ లైటింగ్, రిమోట్ కీ సిస్టమ్‍తో పాటు మరిన్నింటిని ఈ 2023 కేటీఎం 1290 సూపర్ సూపర్ అడ్వెంచర్ ఆర్ బైక్ కలిగి ఉంది. 

(6 / 11)

ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్, ఆప్షనల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. 

(7 / 11)

ఎస్‍సీ8 ఇంజిన్‍తోనే ఈ కొత్త మోడల్ కూడా వస్తోంది. అయితే గత మోడల్‍లో దాని కంటే 1.6 కేజీల బరువు తక్కువ ఉంటుంది. 

(8 / 11)

ఈ ఇంజిన్  157 bhp, 138 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేస్తుంది. క్విక్ షిఫ్టర్ అనే ఆప్షనల్ యాక్ససరీని కూడా కేటీఎం అందుబాటులోకి తెచ్చింది. 

(9 / 11)

అల్యూమినియమ్ స్పోక్డ్ బ్రిడ్జ్ స్టోన్ ఏఎక్స్41 టైర్లపై ఈ బైక్‍ నడుస్తుంది. 

(10 / 11)

అల్యూమినియమ్ స్పోక్డ్ బ్రిడ్జ్ స్టోన్ ఏఎక్స్41 టైర్లపై ఈ బైక్‍ నడుస్తుంది. 

సస్పెన్షన్ కోసం ఈ కేటీఎం 1290 సూపర్ అడ్వెంచర్ ఆర్ బైక్‍కు డబ్ల్యూపీ ఎక్స్‌ప్లోర్స్ తో పాటు కొన్ని పవర్ పార్ట్స్ కూడా ఉంటాయి.  Suspension duties are performed by WP XPLOR and there are several PowerParts available through KTM.

(11 / 11)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు