Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ 6 స్టాక్స్​ మీ ట్రాక్​ లిస్ట్​లో ఉండాల్సిందే!-day trading guide for today 6 stocks to buy today october 28 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ 6 స్టాక్స్​ మీ ట్రాక్​ లిస్ట్​లో ఉండాల్సిందే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ 6 స్టాక్స్​ మీ ట్రాక్​ లిస్ట్​లో ఉండాల్సిందే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 28, 2022 07:58 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే.. (Mint)

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్లు అప్​ట్రెండ్​లో ఉన్నాయి! గురువారం మళ్లీ లాభాల బాటలోకి వచ్చాయి. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో నిఫ్టీ50.. 80 పాయింట్ల లాభంతో 17,736 వద్ద ముగిసింది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 212 పాయింట్లు పెరిగి 59,756 వద్ద స్థిరపడింది. రియాల్టీ, గ్యాస్​, మెటల్స్​, పవర్​ సెక్టార్​ స్టాక్స్​ లాభపడ్డాయి. ఐటీ రంగం నష్టాల్లోకి జారుకుంది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ రెసిస్టెన్స్​ 17,812- 17,919 వద్ద ఉంది. వీటిని దాటితే నిఫ్టీ మరింత పెరుగుతుంది. 18,096 వరకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. మార్కెట్​లో ప్రాఫిట్​ బుకింగ్​ కారణంగా నష్టాలను కూడా చూడొచ్చు! 17,607- 17,505 లెవల్స్​ వద్ద సపోర్టు ఉంది.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ 40పాయింట్ల లాభంతో ఉండటమే ఇందుకు కారణం.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : సన్​ ఫార్మా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 900, టార్గెట్​ రూ. 1030- 1050
  • టాటా స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 100, టార్గెట్​ రూ. 108-110
  • కోల్​ ఇండియా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 225, టార్గెట్​ రూ. 265
  • బీఈఎల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 102, టార్గెట్​ రూ. 115
  • డీఎల్​ఎఫ్​:- బై రూ. 382, స్టాప్​ లాస్​ రూ. 377, టార్గెట్​ రూ. 394-400
  • అదానీ పోర్ట్స్​:- బై రూ. 832, స్టాప్​ లాస్​ రూ. 828.50, టార్గెట్​ రూ. 837

(గమనిక:- ఇవి కేవలం నిపుణుల సూచనలు మాత్రమే. ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం