Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..-day trading guide for today 6 stocks to buy or sell on monday ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..

Sharath Chitturi HT Telugu
Feb 20, 2023 07:14 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై..
స్టాక్స్​ టు బై.. (MINT)

Stocks to buy today : అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పవనాల కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టపోయాయి. 316 పాయింట్లు పడిన బీఎస్​ఈ సెన్సెక్స్​ 61,002 వద్ద ముగిసింది. 91 పాయింట్లు పతనమైన నిఫ్టీ.. 17,944 వద్ద స్థిరపడింది. 499 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్​ నిఫ్టీ 41,131 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణులు ప్రకారం.. నిఫ్టీ వీక్లీ ఛార్ట్​లో.. లాంగ్​ అప్పర్​, లోవర్​ షాడోతో కూడిన చిన్న బుల్​ క్యాండిల్​ ఏర్పడింది. ఇది బలహీనతను సూచిస్తోంది!

Stock market news today : "నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ వీక్​గా ఉంది. కానీ స్వల్ప కాలంలో అప్​ట్రెండ్​గానే కొనసాగుతోంది. 17,800 లెవల్స్​ వద్ద కొనుగోళ్ల జోరు మొదలవ్వొచ్చని భావిస్తున్నాము. 18,150 అనేది రెసిస్టెన్స్​గా ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడంగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 624.61కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు కూడా రూ. 85.29కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

కాగా.. దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 1,408.36కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

US Stock market investment in Telugu : అమెరికా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.39శాతం లాభపడగా.. ఎస్​ అండ్​ పీ 500 0.28శాతం, నాస్​డాక్​ 0.58శాతం మేర నష్టపోయాయి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy list : గోద్రేజ్​ కన్జ్యూమర్​ ప్రాడక్ట్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 925, టార్గెట్​ రూ. 960- రూ. 970

Berger paints share price target : బర్జర్​ పెయింట్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 555, టార్గెట్​ రూ. 580- రూ. 590

రాడికో ఖైతన్​:- బై రూ. 1125, స్టాప్​ లాస్​ రూ. 1105, టార్గెట్​ రూ. 1165

ఫస్ట్​సోర్స్​ సొల్యూషన్స్​ లిమిటెడ్​ (ఎఫ్​ఎస్​ఎల్​):- బై రూ. 118, స్టాప్​ లాస్​ రూ. 114, టార్గెట్​ రూ. 124

Ultratech cement share price target : అల్ట్రాటెక్​ సిమెంట్​:- బై రూ. 7300, స్టాప్​ లాస్​ రూ. 7176, టార్గెట్​ రూ. 7550

యూబీఎల్​:- బై రూ. 1475, స్టాప్​ లాస్​ రూ. 1449, టార్గెట్​ రూ. 1530

(గమనిక:- ఇవి నిపుణులు సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel