yuva-galam News, yuva-galam News in telugu, yuva-galam న్యూస్ ఇన్ తెలుగు, yuva-galam తెలుగు న్యూస్ – HT Telugu

Latest yuva galam Photos

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2000 కి.మీ పూర్తయిన సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో 'యువగళం' సైకిత చిత్రాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఏయూ విద్యార్థులు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Lokesh Yuvagalam : 2వేల కి.మీ పూర్తి చేసుకున్న లోకేశ్ పాదయాత్ర... ఆర్కే బీచ్ తీరంలో సైకత శిల్పం

Wednesday, July 12, 2023

యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు హారతులిస్తున్న మహిళలు

NaraLokesh: రాజంపేటలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర

Friday, June 9, 2023

నాగలిని జ్ఞాపికగా అందచేస్తున్న అభిమానులు

Yuvagalam: పొద్దుటూరులో ప్రవేశించిన నారా లోకేష్ పాదయాత్ర

Thursday, June 1, 2023

ఆదోని శివారు క్యాంప్ సైట్ నుంచి 77వరోజు లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద 1000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుంది.

Nara Lokesh Padayatra: 1000 కి మీ పూర్తి చేసుకున్న లోకేశ్ పాదయాత్ర

Friday, April 21, 2023

లోకేశ్ పాదయాత్ర ఇవాళ్టితో 63వ రోజుకు చేరింది. యాత్రలో పాల్గొన్న బాలకృష్ణ కాసేపు లోకేశ్ తో కలిసి నడించారు. ప్రజలు, కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు బాలకృష్ణ.

Lokesh Padayatra: అల్లుడి పాదయాత్రలో బాలయ్య జోరు... కార్యకర్తల్లో జోష్

Friday, April 7, 2023

జాబ్‌ క్యాలెండర్ పేరిట సీఎం జగన్‌ యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు లోకేశ్.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర యువత ఎక్కువ నష్టపోయిందని వ్యాఖ్యానించారు.

Lokesh Padayatra: 44వరోజు లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర

Thursday, March 16, 2023

మదనపల్లెలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్

‍Naralokesh Yuvagalam :40వ రోజుకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

Friday, March 10, 2023

పోలీసుల తీరుపై నారా లోకేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్దంటూ లోకేష్ మీసం మెలేశారు. చంద్రబాబు ఒక చిటికె వేస్తే వైసీపీ మూకల సంగతి ఇప్పుడే చూస్తామని తనదైన స్టెల్ లో మాట్లాడారు. ఇందుకు సంబంధించి వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది.

Nara Lokesh Padayatra: మీసం మెలేసిన లోకేశ్... వైసీపీ మూకల సంగతి చూస్తామంటూ వార్నింగ్

Wednesday, February 22, 2023

శ్రీకాళహస్తిలో మహిళా కార్యకర్తలతో లోకేష్ సెల్ఫీ

Free Tidco Houses For Poor : అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు…

Friday, February 17, 2023

ఆర్టీసీ డ్రైవర్‌ను పలకరిస్తున్న నారాలోకేష్

Nara Lokesh Yuvagalam : ఉత్సాహంగా సాగుతున్న యువగళం….

Thursday, February 16, 2023

ఎగువ కమ్మ కండ్రిక గ్రామంలో బెల్లం రైతులను నారా లోకేశ్ కలిశారు. ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.

Nara Lokesh Padayatra: బెల్లం రైతులతో నారా లోకేశ్.. ఆదుకుంటామని హామీ

Friday, February 10, 2023

బీడీ కార్మికుల నుంచి వినతి పత్రం తీసుకుంటున్న లోకేష్

Day 11 Nara Lokesh : చిత్తూరులో లోకేష్ యువగళం పాద యాత్ర….

Monday, February 6, 2023

ఆర్టీసి బస్సులో డ్రైవర్‌తో చేతులు కలుపుతున్న లోకేష్

Nara Lokesh Yuvagalam : పదో రోజుకు చేరిన లోకేష్ పాదయాత్ర

Sunday, February 5, 2023

పాదయాత్ర ప్రారంభోత్సవంలో నారా లోకేష్

Lokesh Yatra In Pictures కుప్పం నుంచి యువగళం యాత్రను ప్రారంభించిన లోకేష్…

Friday, January 27, 2023

హారతులిస్తున్న మహిళా కార్యకర్తలు

TDP Yuvagalam : కుప్పం నుంచి పాదయాత్రకు రెడీ….

Friday, January 27, 2023

క్యూలైన్లలో స్వామి వారి దర్శనానికి వెళుతున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

Nara lokesh In Tirumala : తిరుమలలో నారా లోకేష్

Thursday, January 26, 2023