ఇంగ్లండ్‌పై తొలి రోజే సెంచరీల మోత మోగించిన యశస్వి, శుభ్‌మన్.. భారీ స్కోరు దిశగా టీమిండియా
ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ తొలి రోజే సెంచరీల మోత మోగించారు టీమిండియా బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్. కెప్టెన్ గా తొలి టెస్టులోనే గిల్ సెంచరీ బాదగా.. ఓపెనర్ యశస్వి కూడా చెలరేగాడు. దీంతో తొలి రోజే టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేసుకుంది.
ఐపీఎల్ 2025: చెన్నై బౌలర్లను బాదేసిన 14ఏళ్ల వైభవ్.. రాజస్థాన్ గెలుపు.. సీఎస్‍కేకు పదో ఓటమి
అవేశ్ అదుర్స్.. లాస్ట్ ఓవర్లో సూపర్ బౌలింగ్.. థ్రిల్లింగ్ మ్యాచ్ లో రాజస్థాన్ ను చిత్తుచేసిన లక్నో
Jaiswal vs Rahane: రహానె కిట్ బ్యాగ్ ను తన్నిన జైస్వాల్.. ముంబయిని వీడటం వెనుక షాకింగ్ రీజన్.. కెప్టెన్, కోచ్ ప్రాబ్లం!
Yashasvi Jaiswal: ముంబయికి భారీ షాక్.. సచిన్ కొడుకులాగే మరో స్టార్ క్రికెటర్.. జట్టు వీడేందుకు జైస్వాల్ సై