xiaomi News, xiaomi News in telugu, xiaomi న్యూస్ ఇన్ తెలుగు, xiaomi తెలుగు న్యూస్ – HT Telugu

Latest xiaomi Photos

Redmi 13 5G: ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్ లో రూ.13,499కు లిస్ట్ అయింది.అయితే ప్రస్తుతం అమెజాన్ రూ.1,000 కూపన్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఆ డిస్కౌంట్ అనంతరం రూ.12,499కే ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ ఉంది. ఇందులో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 33 వాట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

108 Mp Camera Phones: ఫొటోగ్రఫీ మీ హాబీనా.. 108 ఎంపీ కెమెరా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

Saturday, October 5, 2024

ఈ కారులో ఏడు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్స్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డ్రైవింగ్ ఎయిడ్స్ ను అందించే లిడార్ ఆధారిత అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి.

Xiaomi SU7: స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు.. షావోమీ ఎస్ యూ 7

Tuesday, July 9, 2024

Xiaomi electric car: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) చైనా మార్కెట్లో తమ మొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది, దీనిని SU7 అని పిలుస్తారు, ఇక్కడ SU అంటే స్పీడ్ అల్ట్రా. ఈ కారును BAIC గ్రూప్ యాజమాన్యంలోని ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ సంవత్సరానికి రెండు లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగలరు.

Xiaomi's first electric car: షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ 800 కిమీలు..

Thursday, December 28, 2023

Realme C55: రియల్‍మీ సీ55 ఫోన్.. మీడియాటెక్ డైమన్సిటీ జీ88 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 5000mAH బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చింది. ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,999గా ఉంది.

Budget Phone: బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇవి బెస్ట్!

Thursday, April 6, 2023

Infinix Hot 20 5G - ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ ఫోన్ డిసెంబర్ 1న ఇండియాలో లాంచ్ కానుంది. జీఎస్ఎం ఎరీనా ప్రకారం, 6.6 ఇంచుల డిస్‍ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ 5జీ ఫోన్ రానుంది. ధర రూ.12,000 రేంజ్‍లో ఉంటుందని అంచనా.

Mobiles to launch in This week: ఈ వారంలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Tuesday, November 29, 2022