wrestling News, wrestling News in telugu, wrestling న్యూస్ ఇన్ తెలుగు, wrestling తెలుగు న్యూస్ – HT Telugu

Latest wrestling Photos

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోరాటం ఫలించలేదు. పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‍లో అద్భుత ఆట తీరుతో ఆమె ఫైనల్ చేరింది. అయితే, ఫైనల్‍కు ముందు అనర్హత వేటు పడింది. అయితే, ఫైనల్‍కు అర్హత సాధించిన తనకు రజత పతకం ఇవ్వాలంటూ సీఏఎస్‍కు వినేశ్ అప్పీల్ చేశారు. అయితే, అప్పీల్ తిరస్కారానికి గురైంది.

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‍కు నిరాశ.. ఫలించని పతక పోరాటం.. అప్పీల్‍ను కొట్టేసిన సీఏఎస్

Wednesday, August 14, 2024

రెజర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీకేయూ రైతులు సోమవారం జంతర్ మంతర్ వద్ద పోలీసులతో ఘర్షణకు దిగారు. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా మరికొందరు రెజర్లు జంతర్ మంతర్ వద్ద రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నారు.

Wrestlers Protest: బారికేడ్లను దాటుకొని దూసుకెళ్లిన రైతులు.. రెజ్లర్లకు మద్దతుగా..

Monday, May 8, 2023

శనివారం ఉదయం జంతర్​ మంతర్​ వద్దకు వెళ్లారు ప్రియాంక గాంధీ. మహిళా రెజ్లర్లతో కొంతసేపు మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయాన్ని.. రెజ్లర్లు ప్రియాంకకు చెప్పినట్టు తెలుస్తోంది.

Wrestlers protest live updates : రెజ్లర్లను కలిసిన ప్రియాంక గాంధీ- బీజేపీపై విమర్శలు

Saturday, April 29, 2023

నిరసన కేంద్రం వద్దనే రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రెజ్లర్ బజరంగ్ పూనియా.

Wrestlers protest: నిరసన కేంద్రం వద్దనే ప్రాక్టీస్ చేసిన రెజ్లర్లు

Friday, April 28, 2023

డబ్ల్యూఎఫ్‍ఐకు వ్యతిరేకంగా ప్రముఖ రెజర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఆందోళన ప్రారంభించారు. సోమవారం కూడా ఈ నిరసన కొనసాగిస్తున్నారు.

Wrestlers protest: ఆందోళన కొనసాగిస్తున్న రెజ్లర్లు.. డిమాండ్లు నెరవేర్చే దాకా కదిలేది లేదంటూ..

Monday, April 24, 2023

డబ్ల్యూడబ్ల్యూఈలో టాప్ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న బ్రాక్ లెస్నర్(brock lesnar) అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. అతడి నెట్ వర్త్ వచ్చేసి భారత కరెన్సీలో దాదాపు రూ.99 కోట్ల వరకు ఉంటుందని అంచనా. జీతం కంటే కూడా బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా అత్యధికంగా ఆర్జిస్తున్నాడు ఈ మల్లయోధుడు.

WWE Wrestlers Income: WWE చూస్తున్నారా? మరి ఆ ఫైటర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే షాకవుతారు..!

Saturday, April 22, 2023

WWE Wrestlers Income: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లలో ప్రస్తుతం ఎక్కువగా సంపాదిస్తోంది బ్రోక్ లెస్నర్ (Brock Lesnar). ది బీస్ట్‌గా పేరుగాంచిన ఈ రెజ్లర్ ఏడాదికి 1.2 కోట్ల డాలర్ల (సుమారు రూ.99 కోట్లు) జీతం అందుకుంటాడు. శాలరీ కాకుండా బయట ఎండార్స్‌మెంట్ల ద్వారా మరింత భారీగా సంపాదిస్తాడు.

WWE Wrestlers Income: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లలో ఎక్కువ సంపాదించేది ఎవరో తెలుసా?

Friday, April 21, 2023

భారత బంగారు బొమ్మలు.. పసిడితో భారత పతాకాన్నిరెపరెపలాడించిన వనితలు

Indian Women Gold Medalists: మహిళలు మహారాణులు.. పసిడి పట్టిన పౌరుషం

Tuesday, August 9, 2022

కామన్వెల్త్‌లో తొలిసారి మహిళల టీ20 క్రికెట్‌కు అవకాశం కల్పించిన వేళ.. భారత మహిళల జట్టు ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ గ్రౌండులో ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంది.

Commonwealth Games 2022: కామన్వెల్త్‌కు సర్వం సిద్ధం.. నేటి నుంచే ప్రారంభం

Thursday, July 28, 2022

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022 క్వీన్స్ బ్యాటన్‌ ర్యాలీ తన గమ్యాన్ని చేరుకుంది. ఈ బ్యాటన్‌ 72 కామన్వెల్త్‌ దేశాల్లో పర్యటించింది. బుధవారం ఈ బ్యాటన్‌ చేరుకున్న సందర్భంగా బర్మింగ్‌హామ్‌లో నెలకొన్న సందడి ఇది.

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ సందడి షురూ

Thursday, July 28, 2022