ముక్కోణపు సిరీస్ టైటిల్ భారత్‍దే.. ఫైనల్‍లో లంకను చిత్తుచేసిన టీమిండియా
వన్డే ముక్కోణపు సిరీస్ ఫైనల్‍లో భారత్ ఆల్‍రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తుదిపోరులో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. బ్యాటింగ్‍లో స్మృతి మంధాన, బౌలింగ్‍లో స్నేహ్ రాణా సత్తాచాటారు.