women-issues News, women-issues News in telugu, women-issues న్యూస్ ఇన్ తెలుగు, women-issues తెలుగు న్యూస్ – HT Telugu

Latest women issues Photos

ఫంక్షన్లు, పెళ్లిళ్లకు ఇన్విటేషన్లు వచ్చేసాయా? ఎవరి పెళ్లికి ఏం కట్టుకోవాలి, ఏ చీరకు ఏ బ్లౌజ్ కుట్టించుకోవాలి అనే ఆలోచనలో పడ్డారా. అయితే ఈ బ్లౌజ్ డిజైన్లు మీకు కచ్చితంగా సహాయపడతాయి. అన్ని రకాల చీరలకు సెట్ అయ్యే డిజైన్లు ఇక్కడ కొన్ని ఉన్నాయి. మీ  చీరకు తగ్గ బ్లౌజ్ డిజైన్ ఎంచుకోండి.

Latest Blouse Designs: చీరకే ప్రాణం పోసే బ్లౌజ్ డిజైన్లు! మీ స్టైల్ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే!

Tuesday, January 28, 2025

ఆడవాళ్లకు చీరల కోసం ఎంత ఖర్చు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎంత ఖరీదైన చీర కట్టుకున్నా బ్లౌజ్ డిజైన్ సరిగ్గా లేకపోతే లుక్ అంతా పాడైపోతుంది. స్టైలిష్ బ్లౌజ్ ధరించడం వల్ల సింపుల్ చీర కూడా లగ్జరీయస్‌గా కనిపిస్తుంది. అందుకే ఈ మధ్య ఆడవాళ్లు చీర కన్నా ఎక్కువ ప్రాధాన్యత జాకెట్టుకే ఇస్తున్నారు.మీరు కూడా అలాంటి వారే అయితే.. మీ చీరలకు స్టైలీష్ గా, ట్రెండీగా కనిపించే బ్లౌజు డిజైన్ల కోసం వెతుకుతున్నట్లయితే మీ కోసం ఇక్కడ కొన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ బ్యాక్ లెస్ డిజైన్స్ ఉన్నాయి. నచ్చితే సెలక్ట్ చేసుకుని మీ టైలర్ కి చెప్పి కుట్టించుకోండి.

Backless Blouse Designs: ట్రెండింగ్ బ్లౌజ్ డిజైన్ల కోసం వెతుకుతున్నారా? ఈ బ్యాక్ లెస్ బ్లౌజులు నచ్చుతాయేమో చూసుకొండి!

Friday, January 17, 2025

రెండు చేతులు కలవనిదే చప్పట్లు మోగవంటారు. కానీ, కొందరి ఆడవాళ్ల విషయంలో అలా కాదు. అవతలి వ్యక్తి ఎలా ఉన్నా సరే, తమలో ఫ్రస్ట్రేషన్, ఆవేశం తీరిపోయేంత వరకూ వివాద ధోరణిలోనే వ్యవహరిస్తుంటారు. అది ఎంతవరకూ దారి తీసినా పైచేయి వారిదే ఉండాలని భావిస్తారు. అలా వ్యవహరించే ఆడవారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..

Argument Behavior in Women: వివాదాలు పెట్టుకునే స్త్రీల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా, ఈ సూచనలతో ముందే పసిగట్టండి

Monday, January 13, 2025

నోట్: ఇక్కడ పంచుకున్న సమాచారం అంతా పూర్తిగా నిజమని, దీనివల్ల పరిష్కారం కచ్చితంగా లభిస్తుందని చెప్పలేము. అయితే, పలువురు నిపుణుల అనుభవాల ఆధారంగా ఎంపిక చేసి పరిశీలించి ఈ సమాచారం అందిస్తున్నాము. వీటివల్ల పూర్తిగా పరిష్కారం అవుతుందని ఎప్పుడూ చెప్పలేము. కాబట్టి, దీర్ఘకాలిక లేదా తీవ్రమైన సమస్యలకు వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అత్యవసర సమస్యలకు వైద్యుడిని సంప్రదించి ప్రయోజనం పొందడమే మంచిది. ఇవన్నీ ప్రథమ చికిత్సలా ఉపయోగపడవచ్చు. ఇక్కడ ఇవ్వబడిన వైద్య సలహాలను పాటించి ప్రయోజనం పొందండి.

Irregular Periods: పీరియడ్స్ క్రమంగా రావట్లేదా.. ఈ ఆహారం తీసుకుంటే చాలు సమస్యకు చెక్ పెట్టినట్లే!

Sunday, January 12, 2025

చీర ఎంత బాగున్నా దానికి సెట్ అయ్యే బ్లూజ్ వేసుకోకపోతే  చీర అందమంతా చెడిపోతుంది.అందుకే చాలా మంది చీర కన్నా ఎక్కువ జాకెట్ కోసమే ఖర్చు చేస్తారు. అందరిలోనూ ప్రత్యేకంగా నిలవాలనుకుంటారు. ఈ మధ్య చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ కన్నా కాంట్రాస్ట్ కలర్లే బాగా ట్రెండ్ అవుతున్నాయి. మీరూ కాంట్రాస్ట్ రంగులను ట్రై చేయాలనుకుంటే  మీ దగ్గరున్న చీరకు ఏ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆకర్షణీయంగా ఉంటుందో తెలుసుకోండి.

Contrast Blouses: అన్ని చీరలకు సెట్ అయ్యే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజులు, ఈ కలర్ కాంబినేషన్ మీ లుక్‌నే మారుస్తుంది!

Tuesday, January 7, 2025

కన్యత్వం అనేది ఒక పొర (హైమెన్) ఉనికిని సూచిస్తుంది.ఇది మహిళలందరిలో ఒకేలా ఉండదు. మీరు మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు రక్తస్రావం సంభవిస్తుందనేది ఒక అపోహ. ఇది అందరి ఆడవాళ్లకూ తప్పక జరిగేది మాత్రం కాదు. కొందరికి యోని దగ్గర కొద్దిగా వాపు, అసౌకర్యంగా అనిపించవచ్చు. ఇది కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది.

మొదటి రాత్రి కలయిక తర్వాత ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఓ లుక్కేయండి!

Saturday, December 28, 2024

రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. త్వరలోనే ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

TG Govt Scheme : తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మరో కొత్త పథకం ప్రారంభం!

Saturday, October 26, 2024

శరీరంపై పాసివ్ స్మోకింగ్ ప్రభావాలు చాలానే ఉంటాయి. పాసివ్ స్మోకింగ్ తో మరణాలు సంభవించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులో, సహోద్యోగులో చైన్ స్మోకింగ్ కు అలవాటైన వారై ఉంటే, వారితో పాటు ఉండేవారు,కూడా.. వారు వదిలిన పొగ పీల్చి అనారోగ్యానికి గురవుతారు.

World No Tobacco Day 2024: పాసివ్ స్మోకింగ్ కూడా ప్రమాదకరమే; ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి..

Thursday, May 30, 2024

పీసీఓఎస్ అనేది అండాశయాలు అసాధారణ మొత్తంలో ఆండ్రోజెన్ ఉత్పత్తి చేసే పరిస్థితి, ఇది అండాశయాలలో తిత్తి ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది రుతుక్రమం సక్రమంగా లేకపోవడం, మొటిమలు ఏర్పడటం, ఊబకాయం మరియు మూడ్ స్వింగ్స్‌కు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన ఆహార మార్పులు మరియు జీవనశైలి మార్పులతో పిసిఒఎస్ లక్షణాలను అదుపులో ఉంచవచ్చు. అయితే ఆల్కహాల్ తీసుకోవడం పీసీఓఎస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో ముఖ్యంగా మీ పిసిఒఎస్ ప్రయాణంలో సంయమనం కీలకం." అని డైటీషియన్ టాలెన్ హాకాటోరియన్ వివరించారు. ఆల్కహాల్ పిసిఒఎస్ లక్షణాలను ఎలా తీవ్రతరం చేస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

PCOS and alcohol: పీసీఓఎస్ ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Friday, May 24, 2024

రోషిణి నాడార్: హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ గా విజన్ తో ముందుకెళ్తున్న రోషిణి నాడార్ టెక్ రంగంలో తిరుగులేని వ్యక్తి. సృజనాత్మకత పట్ల నిబద్ధత, సుస్థిర వృద్ధిపై దృష్టితో, ఆమె హెచ్సిఎల్ ను కొత్త శిఖరాల వైపు నడిపించారు, నాయకత్వ పాత్రలలో మహిళలకు బెంచ్ మార్క్ ను ఏర్పాటు చేశారు.

International Women's Day: వ్యాపారంలో దిగ్గజాలు.. ఈ ఐదుగురు మహిళా సీఈఓలు

Tuesday, March 5, 2024

2023 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ అత్యంత ప్రభావ శీలురైన మహిళల జాబితాలో అమెరికాకు చెందిన స్టార్ సింగర్, పాటల రచయిత్రి టేలర్ స్విఫ్ట్ 5వ స్థానంలో నిలిచారు.

Most Powerful Women: ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన మహిళలు వీరే..

Wednesday, December 6, 2023

2020లో, షెన్నిస్ పలాసియోస్ 2022 మిస్ ముండో నికరాగువా 2020 విజేతగా కూడా ఎంపికయ్యారు. షెన్నిస్ పలాసియోస్ మే 31, 2000న నికరాగ్వాలోని మనాగ్వాలో జన్మించింది.

Miss Universe 2023: ఈ సారి మిస్ యూనివర్స్ షెన్నిస్ పలాసియోస్ ప్రత్యేకతలు ఇవే..

Sunday, November 19, 2023

మీ వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మీకు సరిపోయే బీమా పథకాన్ని ఎంచుకోండి.

health insurance tips: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Friday, November 10, 2023

అధిక ఒత్తిడి మానసిక అలసట, ఒత్తిడిని సృష్టిస్తుంది. సకాలంలో పరిష్కరించకపోతే.. పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. పనికి చాలా నష్టం కలిగిస్తుంది.

Mental Health Tips for Women : మీ మైండ్ ఫ్రీ చేసుకోవడానికి.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Tuesday, January 31, 2023

థైరాయిడ్ సమస్యలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమస్య ఏ వయసు స్త్రీలకైనా రావచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. మహిళలు మెనోపాజ్ లేదా వయస్సు దాటిన కొద్దీ ఇలాంటి సమస్యల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు తెలిపారు.

Thyroid awareness month : థైరాయిడ్ మూడు రకాలు.. ఈ లక్షణాలు మీకున్నాయా?

Thursday, January 12, 2023