warangal News, warangal News in telugu, warangal న్యూస్ ఇన్ తెలుగు, warangal తెలుగు న్యూస్ – HT Telugu

Latest warangal Photos

సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ ర్యాలీని చేపట్టారు.  మోదీ ఉన్న వాహనంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రమే ఉన్నారు.

PM Modi Roadshow in Hyderabad : మల్కాజిగిరిలో మోదీ రోడ్ షో - రేపు నాగర్ కర్నూల్ లో భారీ సభ

Friday, March 15, 2024

వెయ్యి స్తంభాల గుడిలోని కల్యాణ మండపాన్ని తొలగించిన పురావస్తు శాఖ అధికారులు 2006 నుంచి 2022 వరకు, అంటే దాదాపు 16 ఏళ్ల వరకు వాటిని హనుమకొండ పద్మాక్షి ఆలయ సమీపంలో పెట్టారు. ఒకట్రెండు ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పి, దశాబ్ధంన్నరకు పైగా కాలయాపన చేశారు. కల్యాణ మండపాన్ని తొలగించిన అధికారులు.. పునరుద్ధరణ పనులను అప్పట్లో తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ కు అప్పగించారు. కేంద్ర పురావస్తుశాఖ నుంచి దాదాపు రూ.7.5 కోట్లు పునరుద్ధరణ పనులకు కేటాయించడంతో ఆయన పనులను మొదలు పెట్టారు.

Warangal 1000 Pillar Temple : కాకతీయుల శిల్ప సంపదకు జీవం - 'వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం' పునఃప్రారంభం

Friday, March 8, 2024

వెయ్యి స్తంభాల మండపంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

1000 Pillars Temple: వరంగల్ వెయ్యిస్తంభాల మండపంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించిన కిషన్ రెడ్డి…

Friday, March 8, 2024

దేశంలో తొలిసారిగా కనపడిన స్పర్ వింగ్డ్ లాప్వింగ్(spur winged lapwing) లేదా స్పర్ వింగ్డ్ ఫ్లవర్ అనే పక్షిని చూడడానికి...వివిధ రాష్ట్రాల నుంచి పక్షి ప్రేమికులు, పక్షి శాస్త్రజ్ఞులు, వరంగల్ దగ్గర ఉన్న అమ్మవారిపేట చెరువు దగ్గరకి లైన్ కడుతున్నారు.

Spur Winged Lapwing Bird : అమ్మవారి పేటలో అరుదైన పక్షి, చూసేందుకు క్యూ కట్టిన పక్షి ప్రేమికులు

Saturday, March 2, 2024

మేడారం జాతర కోసం ముస్తాబైన ఆలయం. జాతరలో భాగంగా  మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో కాలినడకన బయలు దేరిన పెనక వంశస్తులు మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకోగా.. బుధవారం ఉదయం అక్కడి నుంచి మేడారం బయలుదేరారు. బుధవారం సాయంత్రంలోగా పగిడిద్దరాజు మేడారం చేరుకోనున్నారు. కాగా బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర ప్రారంభమవుతుంది

Medaram Jatara In Pics: మేడారంలో భక్తుల కోలాహలం… సాయంత్రం గద్దెల మీద కొలువుదీరనున్న వన దేవతలు

Wednesday, February 21, 2024

ఈ అరుదైన పక్షి వరంగల్ లో, పక్షుల ఫోటోగ్రఫీ కోసం వెళ్లిన నాగేశ్వర్ రావు కనిపించింది. మొదట తాను ఈ పక్షిని ఇప్పటికే తెలంగాణ లో కనపడిన రివర్ లాప్వింగ్ అని అనుకున్నాడు..

Rare Bird in Warangal : వరంగల్ లో కంటపడిన అరుదైన పక్షి - దేశంలోనే తొలిసారిగా గుర్తింపు..! మీరూ ఓ లుక్కేయండి

Monday, February 19, 2024

ఆఫ్ లైన్ లో అంటే తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ కార్యాలయాల్లో పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించవచ్చు.  డిగ్రీ పూర్తిచేసిన వారు ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ లేదా మార్కుల ధ్రువపత్రం, లేదా డిగ్రీ పట్టా నకలు పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి. అదేవిధంగా ఒరిజినల్‌ పత్రాలను చూపించి నకలు పత్రాలపై అధికారి సంతకం చేయించుకోవాలి. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, చిరునామా ధ్రువపత్రాలు రెండు పాస్‌పోర్టు ఫొటోలు జత చేయాలి.

TS Graduate MLC Vote Registration : ఎమ్మెల్సీ ఓటరు నమోదు - ఈ లింక్ తో సింపుల్ గా దరఖాస్తు చేయండి

Sunday, January 21, 2024

కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల దేవుడు ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భోగి పర్వదినంతోపాటు  ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి  స్వామివారిని దర్శించుకున్నారు. భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు.

Inavolu Mallanna brahmotsavam : కోరమీసాల దేవుడు ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు-భారీగా తరలివస్తున్న భక్తులు

Sunday, January 14, 2024

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అయితా గోపినాథ్ ఆధ్వర్యంలో భద్రకాళీ భక్త సేవా సమితి ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్త జనులంతా కొనియాడారు.

Warangal : అంగరంగ వైభవంగా వరంగల్ భద్రకాళీ కల్యాణోత్సవం

Tuesday, October 24, 2023

కార్మికుల సమస్యలను విన్న రాహుల్ గాంధీ…. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల పక్షాన నిలబడతామన్న ఆయన…. సింగరేణి కార్మికులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు, అనంతరం వారితో కలిసి ఫొటోలు కూడా దిగారు.

Rahul Gandhi in T Congress Bus Yatra : రాహుల్ గాంధీని కలిసిన సింగరేణి కార్మికులు

Thursday, October 19, 2023

వడ్డేపల్లి చెరువు, ధర్మసాగర్ రిజర్వాయర్ లో కూడా  బోటింగ్ ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా భద్రకాళి చెరువులో బోటింగ్ ప్రారంభించింది.

Bhadrakali Tank Bund : ఓరుగల్లు వాసులకు గుడ్ న్యూస్... భద్రకాళి బండ్‌లో బోటింగ్ ప్రారంభం

Sunday, October 1, 2023

తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా విజయవాడ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'SAI SANNIDHI EX VIJAYAWADA' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది

IRCTC Shirdi Tour : విజయవాడ నుంచి షిర్డీ, శని శింగనాపూర్ టూర్ - వయా వరంగల్, హైదరాబాద్, IRCTC కొత్త ప్యాకేజీ ఇదే

Wednesday, September 27, 2023

శనివారం ఉదయం వరంగల్ భద్రకాళి దేవాలయానికి చేరుకున్న ప్రధానికి...ఆలయ అర్చకులు అధికారులు  పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికినారు.

PM Modi : తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన, రూ.6 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Saturday, July 8, 2023

భద్రకాళి ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రక్రియ మొదలైంది. వరంగల్‌ నగరాన్ని టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా రూ.30 కోట్లతో భద్రకాళి ఆలయంలో మాడవీధులను, తొమ్మిది అంతస్తుల రాజగోపురం, ఆలయ ఆవరణలో పూర్తిగా గార్డెనింగ్‌, భక్తులకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయాలని  సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మాడవీధులు, రాజగోపురం నిర్మాణల కోసం డిజైన్‌లు సిద్ధమయ్యాయి. ఈ చిత్రంలోని మాదిరిగా ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతాయి.

Bhadrakali Temple: సరికొత్తగా ‘భద్రకాళి’.. త్వరలోనే పునరుద్ధరణ పనులు, నమూనా చిత్రాలివే

Wednesday, June 7, 2023

తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కుల,మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.

In Pics : సామూహిక జాతీయ గీతాలాపన.. ఏకమైన లక్షల గొంతులు

Tuesday, August 16, 2022