Visakhapatnam: విశాఖపట్నం
తెలుగు న్యూస్  /  అంశం  /  విశాఖపట్నం

Latest visakhapatnam Photos

విశాఖ-తిరుపతి రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాల్లో సర్వీసులు పొడిగింపు

Tuesday, April 22, 2025

2018లో దుంబ్రిగూడ మండలంలోని కురిడి గ్రామంలో కలిసి తమ సమస్యలను పవన్ కల్యాణ్ పరిష్కరిస్తారని అని చెప్పిన మహిళల్లో ఒకరైన రాములమ్మ...ఇవాళ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలసి తమ గిరిజన ప్రాంతాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తన పెద్ద కొడుకు మాట నిలబెట్టుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు.

Pawan Kalyan Adavi Talli Bata : ఏ గర్భిణీ వైద్యం అందక ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రోడ్ల నిర్మాణం- పవన్ కల్యాణ్

Monday, April 7, 2025

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 12 మార్చి. 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. సంబంధిత తేదీల కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను చూడాల్సి ఉంటుంది.

IRCTC Araku Tour : ఒకే ట్రిప్ లో వైజాగ్, అరకు అందాలను చూడొచ్చు..! హైదరాబాద్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

Saturday, March 8, 2025

అరకులోయ చలి జాతర వైభవంగా ప్రారంభం అయింది. 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, సాంప్రదాయ డప్పు వాయిద్యాలతో ఆకట్టుకున్నారు.

Araku Chali Jatara : వైభవంగా అరకులోయ చలి జాతర.. 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు

Saturday, February 1, 2025

మంచు దుప్పట్లో అరకు లోయ అందాలు వీక్షించాలనుకుంటున్నారా?  అయితే ఇదే మంచి సమయం. చలికాలంలో అరకు లోయ అందాలు చూసేందుకు ఏపీ ప్రభుత్వం 'అరకు చలి ఉత్సవం' పేరిటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

Araku Festival 2025 : అరకు ఫెస్టివల్ కు అంతా రెడీ-మూడ్రోజుల చలి పండుగలో ప్రత్యేక కార్యక్రమాలు

Wednesday, January 29, 2025

విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక గ్రామంలో తయారయ్యే ఈ లక్క బొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. వరాహానది పక్కన ఉండే ఓ చిన్న గ్రామం ఏటికొప్పాక. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక కళాకారుడు ఉంటారు. అంకుడు కర్రతో సహజ రంగులను ఉపయోగించి మనసుకు హత్తుకునే కళాఖండాలను తయారుచేస్తారు. చింతలపాటి వెంకటపతిరాజు అనే కళాకారుడు 1990లో రసాయన రంగుల స్థానంలో సహజ రంగులను వాడడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ బొమ్మలకు సహజరంగులే వాడుతున్నారు.

Etikoppaka Bommalu :ఏటికొప్పాక బొమ్మలు అద్భుత కళాఖండాలు- వీటి ప్రత్యేకతలు ఏంటంటే?

Wednesday, January 29, 2025

ఈ ప్యాకేజీ బుక్ చేసుకునేందుకు ఈ నెంబర్లను 7670908160, 9281030739 సంప్రదించవచ్చు. అలాగే https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBR09 లో బుక్ చేసుకోవచ్చు.

IRCTC Araku Tour : ఆంధ్రా ఊటీ అరకు అందాలు చూసొద్దామా? రూ.2055 కే ఐఆర్సీటీసీ రైల్ కమ్ రోడ్డు టూర్ ప్యాకేజీ

Tuesday, January 28, 2025

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లినవారంతా తిరిగి పట్నంబాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా... దక్షిణ మధ్య రైల్వే 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది.

Sankranti Special Trains : సంక్రాంతి తిరుగు ప్రయాణాల రద్దీ-దక్షిణ మధ్య రైల్వే 8 ప్రత్యేక రైళ్లు

Saturday, January 18, 2025

జెట్ విమానాల విన్యాసాలు ఆహుతులను ఆశ్చర్య పరిచాయి.

Visakha Navy Day : విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే సంబరాలు, ఆకట్టుకున్న విన్యాసాలు

Saturday, January 4, 2025

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. ఈ  క్రమంలో శుక్రవారానికి ఉత్తర కోస్తా వైపు పయనిస్తోంది. ఇది తీరం దాటుతుందా? లేక సముద్రంలో ఇంకా బలపడు తుందా? లేదా భూ ఉపరితలం మీదుగా బలహీనపడుతుందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.అయితే నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి కోస్తాలో వర్గాలు మొదలయ్యాయి. గురువారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలుకురుస్తాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేశారు.

AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తాలో ముసురు, పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

Thursday, December 19, 2024

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా.. మొదటి దశలో చేపట్టే పనుల డీపీఆర్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయంపై విశాఖ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే విశాఖలో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Visakhapatnam Metro : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు.. మొత్తం 42 స్టేషన్లు.. ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్

Tuesday, December 3, 2024

వేర్వేురు టూరిజం ప్రదేశాలను చూసేందుకు IRCTC టూరిజం కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది . తక్కువ ధరలోనే వీటిని ఆపరేట్ చేస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టుల కోసం అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది.

Araku Simhachalam Tour : ఒకే ట్రిప్ లో అరకు, సింహాచలం దర్శనం - ఈ టూరిస్ట్ ప్లేసులన్నీ చూడొచ్చు, తాజా ప్యాకేజీ వివరాలు

Sunday, December 1, 2024

అభ్యర్థులు కనీసం 50 శాతం మొత్తంతో SSC/ మెట్రిక్యులేషన్ అర్హత కలిగి ఉండాలి.  రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలనతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

Naval Dockyard Apprentice 2024 : విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ ఖాళీలు - ముఖ్య తేదీలివే

Friday, November 29, 2024

అరకు.. ఈ పేరు వినగానే ఆహ్లాదకరమైన వాతావరణం కళ్ల ముందు కనిపిస్తుంది. ఇక్కడ కాఫీ తోటలు చాలా స్పెషల్. ఈ కాఫీ తోటలను చూసేందుకు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో.. టూరిస్టులు సరికొత్త అనుభూతి పొందేలా ఏపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

AP Tourism : ఆంధ్ర ఊటీ అరకులోయ సిగలో.. మరో పర్యాటక సోయగం.. డోంట్ మిస్

Friday, November 29, 2024

ఏపీ ప్రభుత్వం ఇటీవల విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించారు. తాజాగా మరోచోట సీ ప్లేన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. విశాఖపట్నం నుంచి సీలేరు వరకు సీప్లేన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదన మరోమారు తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

AP Tourism : అల అలలపై ప్రయాణం.. విశాఖపట్నం టు సీలేరు.. త్వరలో సీప్లేన్ సేవలు!

Thursday, November 28, 2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంపై ఫోకస్ పెట్టింది. వైజాగ్‌లో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. విశాఖ అందాలను ఆకాశం నుంచి చూసే అద్బుత అవకాశం కల్పిస్తోంది.

AP Tourism : గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే.. ఆకాశం నుంచి విశాఖ అందాలు చూసే అద్భుత అవకాశం

Saturday, November 16, 2024

ఒక వ్యక్తి తన విలాసాల కోసం కట్టుకున్న ఈ రుషికొండ ప్యాలెస్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం వేస్తుంది, తరువాత కోపం వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులకు కలిపి రూ.500 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ, తన విలాసాల కోసం కట్టిన ప్యాలెస్ కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు.

CM Chandrababu : బాత్ రూమ్ టబ్ రూ.26 లక్షలు, కమోడ్ రూ.12 లక్షలు- రుషికొండ ప్యాలెస్ ను చూసి సీఎం చంద్రబాబు ఆశ్చర్యం

Saturday, November 2, 2024

రేపటి(అక్టోబర్ 27) నుంచి విశాఖ-విజయవాడ మధ్య ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు రెండు సర్వీసులను నడపనున్నాయి. ఈ నూతన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు.

Visakhapatnam To Vijayawada Planes : విశాఖ నుంచి విజయవాడకు ఇక గంట ప్రయాణమే, రేపు రెండు విమాన సర్వీసులు ప్రారంభం

Saturday, October 26, 2024

అరకు లోయలో మళ్లీ పర్యాటకం ఊపందుకుంది. అరకులోయను సందర్శించే పర్యాటకుల కోసం పాడేరు ఐడీటీఏ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పద్మాపురం ఉద్యానవనంలో కొత్తగా హాట్ ఎయిర్ బెలూన్ ను ప్రారంభించారు.

Araku Tourism : ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్న అరకు అందాలు, వంజంగి పాల మేఘాలు-త్వరలో పారా గ్లైడింగ్ కూడా

Sunday, October 13, 2024

సత్యనారాయణ స్వామి కొలువైన రత్నగిరి కొండల పేరును రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెట్టారు. ట్రైన్ నెం. 17246/17245గా మొదలైన  ఈ రైలు విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య ఒక ముఖ్యమైన రైలుగా  మారింది.

Ratnachal Express: హ్యపీ బర్త్‌ డే రత్నాచల్‌… విజయవాడలో ఘనంగా 30వ వార్షికోత్సవ వేడుకలు

Wednesday, October 2, 2024