viral-videos News, viral-videos News in telugu, viral-videos న్యూస్ ఇన్ తెలుగు, viral-videos తెలుగు న్యూస్ – HT Telugu

Latest viral videos Photos

వైట్ ఆసియాటిక్ లయన్ తో ప్రధాని మోదీ సెల్ఫీ

PM Modi: ఆసియా సింహంతో ప్రధాని మోదీ సెల్ఫీ

Tuesday, March 4, 2025

జోజీ లా పాస్ భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన రహదారులలో ఒకటి. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా.. 3,538 మీటర్ల ఎత్తు నుండి నేరుగా కిందకు పడిపోతారు. ఇది శ్రీనగర్, లేహ్ మధ్య ఉన్న ఎన్ హెచ్ -1 పై హిమాలయాల పశ్చిమ భాగంలో ఉంటుంది. ఈ పాస్ లడఖ్, కాశ్మీర్ లను కలుపుతుంది. ఇది చాలా కఠినమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్  -45 డిగ్రీల సెల్సియస్ లో ఉంటుంది. ఇక్కడి రహదారులు బురదతో నిండి ఉంటాయి.

Dangerous roads: అడ్వెంచర్స్ మీకు ఇష్టమా? అయితే.. ఈ రోడ్లపై డ్రైవ్ చేయండి చూద్దాం..!

Wednesday, December 11, 2024

న్యూఢిల్లీలో శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2024 లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు

HTLS 2024: హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని మోదీ, జైశంకర్.. ఇతర కీలక నేతలు

Saturday, November 16, 2024

బుధవారం న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం వెలుపల గాలి నాణ్యత 'వెరీ పూర్' కేటగిరీలోకి వెళ్లింది.

Delhi Pollution: వాయు కాలుష్యం కోరల్లో దేశ రాజధాని; ఢిల్లీని కమ్మేసిన నల్లని పొగ మేఘం

Wednesday, November 13, 2024

అక్టోబరులో వచ్చే పౌర్ణమిని హంటర్స్ మూన్ అని పిలుస్తారు, ఎందుకంటే చలికాలం రావడానికి ముందు, ఆహారం నిల్వ చేసుకోవడానికి, వేటగాళ్ళు వేటకు వెళ్లి, జంతువులను వేటాడి తీసుకువచ్చేవారు. ఆ సమయంలో వచ్చే పౌర్ణమి.ని అక్టోబర్ హంటర్స్ మూన్ అంటారు. ఈ పౌర్ణమి చంద్రుడు అనాదిగా వేటగాళ్లకు వెలుగు చూపుతూ సహాయపడుతూ ఉండేవాడు.

hunter’s moon: ‘అక్టోబర్ ‘హంటర్స్ మూన్’ అందాలు ఈ ఫోటోస్ లో చూడండి.. హంటర్స్ మూన్ అంటే ఏంటో కూడా తెలుసుకోండి..

Saturday, October 19, 2024

మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత హిందూ మైనారిటీ కమ్యూనిటీపై జరుగుతున్న హింసకు నిరసనగా ఢాకా వీధుల్లో వందలాది మంది బంగ్లాదేశీ హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Bangladesh: బంగ్లాదేశ్ లో 'సేవ్ హిందూస్' అంటూ భారీగా హిందువుల నిరసనలు

Saturday, August 10, 2024

హిమాలయన్ బ్రౌన్ ఎలుగుబంటి (ఉర్సస్ ఆర్క్టోస్ ఇసాబెల్లినస్): హిమాలయన్ రెడ్ ఎలుగుబంటి అని కూడా పిలువబడే ఈ గోధుమ ఎలుగుబంటి యొక్క ఈ ఉపజాతి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లోని ఎత్తైన ప్రాంతాలలో కనిపిస్తుంది. దీని జనాభా సుమారు 150-200 మంది వరకు ఉంటుందని అంచనా.

National Endangered Species Day 2024: భారతదేశంలో అంతరించిపోతున్న 10 వన్య ప్రాణి జాతుల వివరాలు

Friday, May 17, 2024

పొరుగున ఉన్న ఒమన్ ను ముంచెత్తిన వర్షాలు మంగళవారం యూఏఈని అతలాకుతలం చేశాయి.దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లను కూడా వర్షపు నీరు ముంచెత్తింది.

Dubai floods: ఎడారి నగరంలో కుండపోత వాన; నీట మునిగిన దుబాయ్

Thursday, April 18, 2024

నటి ఉర్ఫీ జావేద్ వెరైటీ డ్రెస్సులకు పెట్టింది పేరు. ఆమె తన డ్రెస్‌లను డిజైన్ చేసుకుంటుంది.  ఉర్ఫీ 100 కేజీల డ్రెస్ ధరించి ఫోటోషూట్ చేసింది. ఆమె డ్రెస్ చాలా బరువుగా, పెద్దగా ఉంది.

Urfi javed: వంద కిలోల డ్రెస్సుతో ఉర్ఫీ జావేద్, ఎన్నాళ్లకు నిండుగా వేసింది

Sunday, April 14, 2024

చంద్రయాన్ 3 తో నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్తున్న బాహుబలి రాకెట్ ఎల్వీఎం 3 ఎం4.

Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్; ఈ ఫొటోస్ చూడండి..

Friday, July 14, 2023

నటాషా తన భర్త హార్దిక్ మీద కూర్చొంది. పెదవులతో కిస్ చేసేందుకు దగ్గరగా వస్తుంది. ఈ కొత్త ఫోటోషూట్ వైరల్ అవుతుంది.

Hardik-Natasha : హార్దిక్ మామూలోడు కాదు.. భార్యతో బోల్డ్ ఫొటో షూట్

Thursday, June 29, 2023

తరుణ్ హైదరాబాద్ సమీపంలోని మాదాపూర్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతని తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. తరుణ్ తన తల్లి, అన్నయ్యతో నివసిస్తున్నాడు.

Tiktoker Tharun : కాస్ట్యూమ్ స్టార్ తరుణ్.. ఎంత ట్రోల్ చేసినా.. తగ్గేదేలే

Friday, May 26, 2023

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బురి గంగ (Buriganga) నది పరిస్థితి ఇది. చిక్కటి చమురులా కనిపిస్తుంది ఆ నది నీరే. ఈ నదిని పాత గంగ (Old Ganges) అని కూడా అంటారు.

Dead river in Bangladesh: ఇది కూడా నదే.. కాకపోతే కాలుష్యం చంపేసిన నది

Friday, April 21, 2023