veg-recipe News, veg-recipe News in telugu, veg-recipe న్యూస్ ఇన్ తెలుగు, veg-recipe తెలుగు న్యూస్ – HT Telugu

Latest veg recipe Photos

మీరు పైల్స్ లేదా హేమోరాయిడ్స్‌తో బాధపడుతుంటే, ముల్లంగిని తప్పకుండా తినాలి. మూలశంఖ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ 100 గ్రాముల ముల్లంగిని తినాలి. లేదా ముల్లంగిని ముక్కలుగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ తేనెతో తినండి. లేదా ముల్లంగి రసంలో చిటికెడు రాతి ఉప్పు కలిపి తాగండి, మీ సమస్య పరిష్కారమవుతుంది.

Radish Health Benefits: పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా? ముల్లంగి తినండి, ప్రయోజనాలు ఇవే!

Tuesday, August 15, 2023

సీఖ్ కబాబ్ (ఢిల్లీ): సీక్ కబాబ్‌లు అనేవి పొడవాటి లోహపు కడ్డీలకు మసాలా పూసిన మాంసాన్ని గుచ్చి ఆపై వాటిని తందూరీలో లేదా గ్రిల్ మీద కాల్చడం చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ,  నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తారు.

Kebab Day: భారతదేశంలో ఈ కబాబ్ వంటకాలు ఫేమస్, మీరు తప్పక రుచి చూడాలి!

Friday, July 14, 2023

మటన్ టిక్కా బోటీ కబాబ్‌కు కావలసిన పదార్థాలు: ఒక కేజీ బోన్‌లెస్ మటన్, ఒక చెంచా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, జీలకర్ర, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, లవంగాలు, నల్ల యాలకులు, జాపత్రి, ధనియాలు, అనాస పువ్వు, ఒక చెంచా ఎండు అల్లం పొడి, ఎర్ర కారం పొడి, ఒక టీస్పూన్ పసుపు, అర చెంచా బేకింగ్ సోడా, రెండు చెంచాల పచ్చి బఠాణీ పేస్ట్, ఒక టీస్పూన్ చాట్ మసాలా, రెండు నిమ్మకాయల రసం, అవసరమైతే ఫుడ్ కలర్, నీరు, ఒక టీస్పూన్ కసూరి మేతి, నెయ్యి ,

Mutton Tikka Recipe: మటన్ టిక్కా రెసిపీ ఇలా సులువుగా చేసేయండి

Saturday, June 24, 2023

ముందుగా పాలను బాగా మరిగించండి, ఆపైన పైకి వచ్చిన మీగడ సేకరించండి. ఇంట్లో ఇప్పటివరకు సేకరించిన మీగడ ఉంటే, అది కూడా వాడవచ్చు. కానీ 10 నుండి 12 రోజులు మించవద్దు.

Steps To Make Ghee । స్వచ్ఛమైన నెయ్యిని మీకు మీరుగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!

Tuesday, January 31, 2023

బంగాళదుంప తొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇంకా డైటరీ ఫైబర్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు, ఫినాలిక్ సమ్మేళనాలు,  విటమిన్ B3 ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి

Potato Peel Benefits । బంగాళాదుంప తొక్కలో లెక్కలేనన్ని పోషకాలు ఉన్నాయని తెలుసా?

Monday, January 16, 2023