us News, us News in telugu, us న్యూస్ ఇన్ తెలుగు, us తెలుగు న్యూస్ – HT Telugu

Latest us Photos

ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.

AP SSC Supplementary Exams 2024 : విద్యార్థులకు అలర్ట్... మే 24 నుంచి ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు, వివరాలివే

Monday, April 22, 2024

కంటైనర్ నౌక డాలీ సింగపూర్ షిప్పింగ్ కంపెనీకి చెందినది, వంతెన కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తూర్పు తీరంలో నార్త్ - సౌత్ లను ఈ వంతెన కలుపుతుంది. మేరీల్యాండ్ లోని అత్యంత కీలకమైన వంతెన ఇది.

Bridge Collapse in US: యూఎస్ బ్రిడ్జి కూలిన ఘటనలో.. సరైన సమయంలో స్పందించి, చాలామంది ప్రాణాలు కాపాడిన భారతీయులు

Wednesday, March 27, 2024

పుతిన్ కిల్లర్ అంటూ ఫ్రాన్స్ లోని పారిస్ లో నిరసన ప్రదర్శనలు

రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ మృతితో ప్రజల్లో పుతిన్ పై వెల్లువెత్తుతున్న ఆగ్రహం

Friday, February 23, 2024

కాలిఫోర్నియాను భారీ వర్షాలు ముంచెత్తాయి, వరదలతో పెను ప్రమాదాన్ని పెంచాయి. శక్తివంతమైన పసిఫిక్ తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడంతో లక్షలాది మంది ప్రజలు విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు.

California Storm: కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తున్న ప్రమాదకర తుపాను.. విద్యుత్ సరఫరాకు విఘాతం

Tuesday, February 6, 2024

జలమయమైన రోడ్డుపై వెళ్తున్న ఒక స్కూల్ బస్సు. బ్రూక్లిన్ లో రాత్రి 18.41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

NYC Flooding: జల దిగ్బంధంలో న్యూయార్క్ నగరం

Saturday, September 30, 2023

ఈ సినిమాలో తన కళ్లతో కట్టిపడేసింది నటి అంకిత. ఇక చీమ.. చీమ.. చీమ.. చీమ పాటకు ఆమె వేసిన స్టెప్స్ అదుర్స్.

Actress Ankitha : సింహాద్రి హీరోయిన్ అంకిత ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది?

Monday, August 14, 2023

China: చైనాలో భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి.  అక్కడ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ప్రధాన రహదారులు సైతం కాలువలను తలపిస్తున్నాయి. ఉత్తర చైనాలోని ఝుఓఝు లో కనిపించిన దృశ్యం ఇది.

Floods seen across Earth: ప్రపంచవ్యాప్తంగా జల ప్రళయం; వాతావరణ మార్పులే కారణమా?

Thursday, August 3, 2023

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా అమెరికా జాతీయ జెండాలోని రంగులతో కాంతులు వెదజల్లుతున్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్.

Americans Independence day: స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమెరికన్లు ఇలా జరుపుకున్నారు..

Wednesday, July 5, 2023

ప్రధానిని కలిసిన అనంతరం గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ కీలక ప్రకటన చేశారు. గుజరాత్​లో గూగుల్​కు చెందిన ఫిన్​టెక్​ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. డిజిటల్​ ఇండియాపై మోదీ విజన్​ను ఆయన కొనియాడారు.

'మోదీ' మేనియా మధ్య ముగిసిన ప్రధాని అమెరికా పర్యటన

Saturday, June 24, 2023

స్టేట్ డిన్నర్ లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చీర్స్

PM Modi: అమెరికాలో ప్రధాని మోదీ కి అపూర్వ ఆతిథ్యం

Friday, June 23, 2023

అమెరికా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న భారత ప్రధాని మోదీ

PM Modi: యూఎస్ పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగం

Friday, June 23, 2023

వైట్ హౌజ్ లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు జో బైడెన్, జిల్ బైడెన్

PM Modi Visits US: ప్రధాని మోదీకి బైడెన్ దంపతుల ఆత్మీయ స్వాగతం; అరుదైన చిత్రాలు

Thursday, June 22, 2023

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ఇస్తున్న అధికారిక విందులో ఏర్పాటు చేయనున్న శాఖాహార వంటకాలతో వైట్ హౌజ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ క్రిస్టెటా కంఫర్డ్, గెస్ట్ చెఫ్ నైనా కర్టిస్.

PM Modi: వాషింగ్టన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

Thursday, June 22, 2023

PM Modi with Elon Musk. (Photo: Twitter)

PM Modi in the US: అమెరికాలో భారత ప్రధానితో సమావేశమైన ఎలాన్ మస్క్, ఇతర ప్రముఖులు

Wednesday, June 21, 2023

టోర్నెడో ధాటికి క్షతగాత్రుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో 50మందికిపైగా ప్రజలు ఆసుపత్రుల్ల చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

US tornado news : టోర్నెడోతో అమెరికా విలవిల.. 32కు చేరిన మృతుల సంఖ్య

Monday, April 3, 2023

రోల్లింగ్​ ఫోర్క్​ను టోర్నెడో విడిచిపెట్టి వెళ్లిపోయింది. కానీ అక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

US tornado today : ఇది టోర్నెడో సృష్టించిన విలయం.. 26మంది బలి!

Sunday, March 26, 2023

బఫెల్లో ప్రాంతంలో మంచుతో కప్పేసి ఉన్న ఓ ప్రాంతం.

US winter storm : మంచు తుపానుతో అల్లకల్లోలంగా అమెరికా.. 48మంది మృతి!

Tuesday, December 27, 2022

అమెరికా అధ్యక్షుడు బో బైడెన్ మనువరాలు నవోమీ బైడెన్, పీటర్ నీల్ వివాహం వాషింగ్టన్‍లోని వైట్‍హౌస్‍ సౌత్‍లాన్‍లో శనివారం జరిగింది.

Joe Biden Grand daughter marriage: నిరాడంబరంగా వైట్ హౌస్‍లో బైడెన్ మనువరాలి వివాహం..

Sunday, November 20, 2022

దీపావళి రిసెప్షన్​ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు

White House Diwali celebrations : శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు

Tuesday, October 25, 2022

అబార్షన్లకు చట్టబద్ధతను కొట్టేస్తూ అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అర్జెంటీనాలో హక్కుల కార్యకర్తల నిరసన ప్రదర్శన. అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించాలన్న అభిప్రాయానికి మద్దతుగా టీవీ సిరీస్‌ ‘ది హాండ్‌మెయిడ్స్’లో క్యారెక్టర్స్ తరహాలో దుస్తులు ధరించి ప్రదర్శన జరుపుతున్న దృశ్యం.

abortion rights: రోడ్డెక్కిన అమెరికా.. అబార్షన్ హక్కులపై ఆందోళనలు

Friday, July 1, 2022