tspsc News, tspsc News in telugu, tspsc న్యూస్ ఇన్ తెలుగు, tspsc తెలుగు న్యూస్ – HT Telugu

Latest tspsc Photos

రెండ్రోజుల పాటు జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. గ్రూప్-3 పరీక్షల ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక 'కీ' లను త్వరలోనే టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పెట్టనున్నారు. ఆదివారం ఉదయం, సాయంత్రం పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించారు. సోమవారం పేపర్-3 నిర్వహించారు.

TSPSC Group 3 Exams : ముగిసిన టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు, సగం మందే హాజరు-త్వరలోనే కీ విడుదల

Monday, November 18, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్ జాబితా సిద్ధంచేస్తారు. అయితే ఉద్యోగాల కేటాయింపులో  మాత్రమే రిజర్వేషన్లు వర్తింపు జేస్తారు. అందువల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడు అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీ కిందనే లెక్కిస్తారు.  దీనివల్ల రిజర్వుడ్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అభ్యర్థుల వాదిస్తుందంటారు. .

TGPSC Group 1 Mains : గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై రేపు మంత్రులు చర్చ, కీలక ప్రకటన చేసే అవకాశం

Saturday, October 19, 2024

త్వరలోనే వెరిఫికేష‌న్ తేదీలను వెబ్ సైట్ లో ఉంచనున్నట్లు కమిషన్ తెలిపింది.ఈ మేరకు మే 17వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

TSPSC Group 4 Updates : గ్రూప్ 4 అభ్యర్థులకు అలర్ట్.... టీఎస్పీఎస్సీ తాజా ప్రకటన ఇదే

Friday, May 17, 2024

1,388 గ్రూప్-3 పోస్టులకుగాను మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 390 మందిగా పోటీ పడుతున్నారు. గ్రూప్ 3లో మొత్తం మూడు పరీక్షా పేపర్లు ఉంటాయి.

TSPSC Group 3 Updates : తెలంగాణ గ్రూప్‌ 3 అభ్యర్థులకు అలర్ట్... వెబ్‌సైట్ లో రివైజ్డ్‌ ఖాళీల వివరాలు, తాజా అప్డేట్స్ ఇవే

Saturday, May 4, 2024

తెలంగాణలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి(Group 1 Posts) ఈ ఏడాది ఫిబ్రవరి 19న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21న నిర్వహించనున్నారు.

TSPSC Group 1 Prelims Updates : టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పై అప్డేట్, ఆఫ్ లైన్ లోనే పరీక్ష నిర్వహణ

Wednesday, May 1, 2024

ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే కీలకమైన గ్రూప్ -1లో పోస్టులను పెంచి నోటిఫికేషన్ ను జారీ చేసింది. ప్రిలిమ్స్. మెయిన్స్ తేదీలను కూడా ఖరారు చేసింది.

TSPSC Group 2 3 Updates : తెలంగాణలో పెరగనున్న గ్రూప్ 2, 3 ఖాళీల సంఖ్య..! తాజా అప్‌డేట్ ఇదే

Saturday, March 9, 2024

త్వరలోనే తెలంగాణ గ్రూప్ - 1 నోటిఫికేషన్ రానుంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో మార్పులు చూస్తే… ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం.

TSPSC Group 1 Updates : గ్రూప్‌- 1 అభ్యర్థులకు శుభవార్త... వయోపరిమితి పెంపు

Friday, February 9, 2024

బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్సీ ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు.

TSPSC Paper Leak : గన్‌పార్కు వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్‌ అరెస్ట్

Friday, March 17, 2023

ఆదానీ కుంభకోణం పై ఈడీ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి చేశారు. జేపీసీని నియమించి బీజేపీ తమ నీతిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో, ఢిల్లీలో కాంగ్రెస్ నేతల అరెస్టుతో ఆదానీ, ప్రధాని చీకటి ఒప్పందం బయటపడిందన్నారు.

Revanth Reddy Counter to KTR: కేటీఆర్.. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే నువ్వు మంత్రి అయ్యావ్

Wednesday, March 15, 2023