ts-group-1 News, ts-group-1 News in telugu, ts-group-1 న్యూస్ ఇన్ తెలుగు, ts-group-1 తెలుగు న్యూస్ – HT Telugu

Latest ts group 1 Photos

తెలంగాణ యువతకు అండగా నిలవాలన్న లక్ష్యంతో జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాభవన్‌లో జరిగిన రాజీవ్ గాంధీ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

CM Revanth Reddy : మార్చి 31లోగా గ్రూప్-1 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి

Sunday, January 5, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్ జాబితా సిద్ధంచేస్తారు. అయితే ఉద్యోగాల కేటాయింపులో  మాత్రమే రిజర్వేషన్లు వర్తింపు జేస్తారు. అందువల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడు అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీ కిందనే లెక్కిస్తారు.  దీనివల్ల రిజర్వుడ్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అభ్యర్థుల వాదిస్తుందంటారు. .

TGPSC Group 1 Mains : గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై రేపు మంత్రులు చర్చ, కీలక ప్రకటన చేసే అవకాశం

Saturday, October 19, 2024

గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు ద‌ర‌ఖాస్తు చేసే అభ్యర్థుల త‌ల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 ల‌క్షల్లోపు ఉండాలి. రోల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ప్రకారం ఉచిత శిక్షణ‌కు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

TGPSC Group 1 Mains : గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత శిక్షణతో పాటు నెలకు రూ.5 వేల వేతనం, దరఖాస్తు ఇలా!

Tuesday, July 9, 2024

తెలంగాణలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి(Group 1 Posts) ఈ ఏడాది ఫిబ్రవరి 19న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21న నిర్వహించనున్నారు.

TSPSC Group 1 Prelims Updates : టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పై అప్డేట్, ఆఫ్ లైన్ లోనే పరీక్ష నిర్వహణ

Wednesday, May 1, 2024

ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే కీలకమైన గ్రూప్ -1లో పోస్టులను పెంచి నోటిఫికేషన్ ను జారీ చేసింది. ప్రిలిమ్స్. మెయిన్స్ తేదీలను కూడా ఖరారు చేసింది.

TSPSC Group 2 3 Updates : తెలంగాణలో పెరగనున్న గ్రూప్ 2, 3 ఖాళీల సంఖ్య..! తాజా అప్‌డేట్ ఇదే

Saturday, March 9, 2024

త్వరలోనే తెలంగాణ గ్రూప్ - 1 నోటిఫికేషన్ రానుంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో మార్పులు చూస్తే… ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం.

TSPSC Group 1 Updates : గ్రూప్‌- 1 అభ్యర్థులకు శుభవార్త... వయోపరిమితి పెంపు

Friday, February 9, 2024