trading News, trading News in telugu, trading న్యూస్ ఇన్ తెలుగు, trading తెలుగు న్యూస్ – HT Telugu

Latest trading Photos

మార్కెట్ పతనానికి ఇతర ముఖ్య కారణాల్లో నిరాశాపూరిత క్యూ 2 ఫలితాలు, అమెరికా ఎన్నికలు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తత, స్టాక్స్ ఓవర్ వ్యాల్యుయేషన్.. మొదలైనవి ఉన్నాయి.

Stock market crash: ఒక్క నెలలో సెన్సెక్స్ 6 వేల పాయింట్లు నష్టపోయింది.. ఈ పతనానికి కారణాలేంటి?

Saturday, October 26, 2024

2009: 2009 ఎన్నికలకు 6 నెలల ముందు 2683 వద్ద ఉన్న ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. ఫలితాల సమయానికి 36.9శాతం మేర పెరిగి 3,672 వద్దకు చేరింది. అక్కడి నుంచి ఆరు నెలలకు ఇంకో 36.1శాతం పెరిగి 4,999 లెవల్స్​కి చేరింది. అంతేకాదు.. ఫలితాల నుంచి ఏడాది కాలంలోనే ఏకంగా 86.3శాతం పెరిగింది నిఫ్టీ.

లోక్​సభ ఎన్నికల సమయంలో స్టాక్​ మార్కెట్​ ఎలా పనిచేసింది? ఈసారి మళ్లీ అదే రిపీట్​!

Saturday, March 16, 2024

హీరో మోటోకార్ప్​:- బై రూ. 4645, స్టాప్​ లాస్​ రూ. 4570, టార్గెట్​ రూ. 4850

Stocks to buy : ఈ రూ. 425 స్టాక్​ని ట్రాక్​ చేయండి.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Monday, March 11, 2024

ఉదాహరణకు.. సాధారణంగా.. రూ. 100 దగ్గర ఉన్న స్టాక్​ని కొని అంతకన్నా ఎక్కువకు అమ్మితే లాభాలు వస్తాయి. కానీ షార్టింగ్​లో.. రూ. 100 దగ్గర ఉన్న స్టాక్​ని సెల్​ చేసి, అది కిందపడితే లాభాలు వస్తాయి. ఉదాహరణకు.. షార్టింగ్​లో భాగంగా.. రూ. 100 దగ్గర దగ్గర ఉన్న స్టాక్​ని తొలుత సెల్​ చేశారు. అది రూ. 80కి పడింది. మీరు అక్కడ ట్రేడ్​ని ఎగ్జిట్​ అయ్యారు (అంటే బై చేశారు). ఫలితంగా.. మీరు రూ. 20 లాభం పొందినట్టు అవుతుంది. స్టాప్​ లాస్​ అనేది రూ. 100 పైన ఉండాలి.

స్టాక్స్​ని బై చేసి సెల్​ చేయడమే కాదు.. సెల్​ చేసి కొనొచ్చని మీకు తెలుసా?

Monday, February 5, 2024

ఇంట్రాడేలో స్ట్రాటజీ, సైకాలజీతో పాటు కీలకమైన విషయం రిస్క్​ మేనేజ్​మెంట్​. ఈ 2 పర్సెంట్​ రూల్​.. రిస్క్​ మేనేజ్​మెంట్​లో ఒక భాగం.

Intraday trading tips : సక్సెస్​ఫుల్​ ట్రేడర్స్​ పాటించే 2% రూల్​ గురించి మీకు తెలుసా?

Sunday, February 4, 2024

నష్టాలు వస్తే.. చాలా మంది రివేంజ్​ ట్రేడ్​ చేస్తూ ఉంటారు. అది అస్సలు కరెక్ట్​ కాదు. రివేంజ్​ ట్రేడ్​ చేస్తే.. మార్కెట్​కి నష్టం లేదు! మనకే నష్టం! మన క్యాపిటల్​ ఊడ్చుకుపోతుంది. నష్టం వచ్చినా, లాభాలొచ్చిన ప్రశాంతంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ రేట్​ 5శాతం కన్నా తక్కువే! ఎందుకు?

Friday, February 2, 2024

ఇంట్రాడే ట్రేడింగ్​:- ఒక స్టాక్​ని కొని, అదే రోజు అమ్మేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్​ అంటారు. ఇక్కడ ట్రేడ్​ అనేది కొన్ని గంటల్లో పూర్తవుతుంది. లాంగ్​ టర్మ్​ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఇచ్చామా, ప్రాఫిట్​, లాస్​ బుక్​ చేశామా.. అంతే!

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో.. బిగినర్స్​ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

Tuesday, January 30, 2024

సాధారణంగా స్టాక్స్​ అనేవి ఒడుదొడుకులకు గురవుతూ ఉంటాయి. దానిని ట్రేడర్లు ట్రాక్​ చేస్తూ ఉంటారు. ఒక స్టాక్​ మూమెంట్​ని, ట్రెండ్​ని గమనించి.. స్వల్పకాలంలో దాని నుంచి లబ్ధిపొందడమే 'స్వింగ్​ ట్రేడింగ్​' అర్థం.

Swing trading : 'స్వింగ్​ ట్రేడింగ్​' ఇలా చేస్తే.. స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ మీదే!

Sunday, January 28, 2024

Kamdhenu: కామధేను సంస్థ డిసెంబర్‌లో 27% పెరుగుదలను నమోదు చేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 55 % లాభపడింది. గత 1 సంవత్సరంలో, ఈ స్టాక్ 40.5% పెరిగింది. ఈ స్టాక్ జనవరి 23, 2024న దాని రికార్డు గరిష్ట స్థాయి అయిన రూ. 620.05 కి చేరింది. అక్టోబర్ 26, 2023న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ. 259.95 నుండి 138% పెరిగింది. కామధేను లిమిటెడ్ KAMDHENU బ్రాండ్ పేరుతో థర్మో మెకానికల్ ట్రీట్‌మెంట్ (TMT) బార్‌లు, స్ట్రక్చరల్ స్టీల్, పెయింట్‌లు, అనుబంధ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్, పంపిణీ కార్యకలాపాల్లో ఉంది.

5 stocks with 50 percent growth: ఈ జనవరిలో 50 శాతం పైగా పెరిగిన 6 స్టాక్స్ ఇవి..

Tuesday, January 23, 2024

Cyient: సైయెంట్: ఈ మిడ్-క్యాప్ IT స్టాక్‌పై బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది, దీని టార్గెట్ ధర రూ. 3,000, ఇది 28% అప్‌సైడ్‌ను సూచిస్తుంది. ER&D సేవల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కంపెనీకి మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్ బుక్ కూడా ఆశాజనకంగా ఉంది.

2024 stock picks: ఈ స్టాక్స్ తో 2024లో కనీసం 33 శాతం లాభాలు గ్యారెంటీ..

Thursday, December 28, 2023

Indian Bank: ఇండియన్ బ్యాంక్ స్టాక్ కు బ్రోకరేజ్ సంస్థ రూ. 497 టార్గెట్ ధరగా పేర్కొంది. ఇది 20% పెరుగుదలను సూచిస్తుంది. అడ్వాన్సులు, డిపాజిట్లలో ఆరోగ్యకరమైన వృద్ధితో పాటు అసెట్ క్వాలిటీలో మెరుగుదలని బ్యాంక్ సాధించింది. డిజిటల్ బ్యాంకింగ్‌ ద్వారా వ్యాపారాన్ని వ్యూహాత్మకంగా విస్తరిస్తోంది.

Top 10 stocks for 2024: వచ్చే ఏడాది ఈ టాప్ 10 స్టాక్స్ తో లాభాలు గ్యారెంటీ..

Wednesday, December 27, 2023

గొప్ప తెలివితేటలు ఉన్నవారు మాత్రమే స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జిస్తారనేది అపోహ మాత్రమే. నిజానికి గొప్ప తెలివితేటలు, ఐక్యూ ఉన్నవారు విఫల పెట్టుబడిదారులుగా మిగిలిన ఉదాహరణలు చాలా ఉన్నాయి.

share market tips: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Wednesday, November 29, 2023

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ స్టాక్ ను రూ. 565-585 శ్రేణిలో రూ. 725 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫార్సు చేస్తోంది, ఇది 27% పెరుగుదలను సూచిస్తుంది. SBI గత త్రైమాసికాల్లో కోర్ నిర్వహణ పనితీరు, ఆస్తి నాణ్యత రెండింటిలోనూ మంచి ఫలితాలను సాధించింది.

SBI, L&T and more: ఈ దీపావళికి ఐసిఐసిఐ డైరెక్ట్ సిఫారసు చేస్తున్న 7 స్టాక్స్

Wednesday, November 8, 2023

PI Industries: ఎరువులు, పురుగుమందులను ఉత్పత్తి చేసే కంపెనీ పీ ఐ ఇండస్ట్రీస్. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ల్లో ఇది బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్. సమీప భవిష్యత్తులో ఇది 30% వరకు రిటర్న్స్ ఇస్తుందని అంచనా.

Navratri picks: ఈ పండుగ సీజన్ లో ఈ స్టాక్స్ తో లాభాలు పొందండి..

Friday, October 20, 2023

స్టెరిలైట్​ టెక్నాలజీస్​:- బై రూ. 158- రూ. 162, స్టాప్​ లాస్​ రూ. 145, టార్గెట్​ రూ. 195 (బ్రేకౌట్​ స్టాక్​).

Stocks to buy : ఈ స్టాక్స్​ మీ దగ్గర ఉంటే.. స్వల్ప కాలంలో భారీ లాభాలు!

Monday, September 25, 2023

Jio Financial Services: ఇది స్టాక్ మార్కెట్లో కొత్తగా లిస్ట్ అయిన బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థ (NBFC). ఈ జియో ఫైనాన్షియల్ షేర్ టార్గెట్ ప్రైస్ రూ. 375. అంటే దాదాపు 48% వృద్ధి. రిలయన్స్ గ్రూప్ లో భాగంగా ఉన్న ఈ సంస్థకు నెట్ వర్క్ బేస్ వల్ల అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి.

5 top stock picks: ‘ఈ ఐదు స్టాక్స్ తో 57 శాతం వరకు రిటర్న్ గ్యారెంటీ’- గ్లోబ్ రీసెర్చ్ హామీ

Friday, September 15, 2023

మొత్తం నిఫ్టీలో స్మాల్​క్యాప్​ సూచీ దారుణ ప్రదర్శన చేసింది. కానీ గత 3ఏళ్లను చూసుకుంటే.. నిఫ్టీ50తో పోల్చుకుంటే.. స్మాల్​ క్యాప్​ సూచీనే లాభపడినట్టు! 2022 ఇయర్​ టు డేట్​లో మల్టీక్యాప్​ ఫండ్స్​ దుమ్మురేపాయి. 3,5,10ఏళ్ల కాలాన్ని చూస్తే మాత్రం.. స్మాల్​క్యాప్​ ఫండ్స్​ మంచి ప్రదర్శన చేశాయి.

2022 Stock Market Review : స్టాక్​ మార్కెట్ @2022..​ ఒడిదొడుకులు ఉన్నా- లాభాలే!

Tuesday, December 27, 2022

BofA Securities: ఈ బ్రోకరేజ్​ సంస్థ ఇచ్చిన నిఫ్టీ టార్గెట్​ 19,500. డిసెంబర్​ 22 క్లోజింగ్​ నుంచి చూస్తే ఇది 7.5శాతం ఎక్కువ. 17,000- 20,000 లెవల్స్​ మధ్య నిఫ్టీ ఒడుదొడుకులను ఎదుర్కొని.. చివరికి 19,500 లెవల్స్​ వద్ద 2023 డిసెంబర్​ని ముగుస్తుంది.

2023 Stock Market outlook : 2023 డిసెంబర్​ నాటికి నిఫ్టీ @21,200..!

Monday, December 26, 2022

IEX share price : ఐఈఎక్స్​ షేరు సైతం 52 వీక్​ లో అయిన 129.50ని తాకింది. అనంరం రూ. 130.20కు చేరింది. మొత్తం మీద 5.9శాతం పడిపోయింది.

Stocks at 52 week low BSE : స్టాక్​ మార్కెట్​ పతనంతో భారీగా నష్టపోయిన 5 స్టాక్స్..

Saturday, December 24, 2022

ద్రవ్యోల్భణం గరిష్టస్థాయికి చేరుకునే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై బులెటిన్ నివేదించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు, ద్రవ్యోల్భణం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపినప్పటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని పలు సంకేతాలు సూచించాయి.

Before Market Opens: స్టాక్ మార్కెట్ల ఓపెనింగ్‌ ముందు ఈ 8 అంశాలు తెలుసుకోండి

Monday, July 18, 2022