బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్, యామిని పెళ్లిలో మరో అపచారం చోటు చేసుకుంటుంది. యామిని హారతి ఇస్తుంటే ఆరిపోతుంది. దానికి పరిహారంగా మళ్లీ నిశ్చితార్థం పెట్టి అందులో మంచి ముహుర్తం పెళ్లికి పెడతానని పంతులు రివర్స్ అవుతాడు. కనకం వేసిన ప్లాన్ యామినికే కలిసివచ్చినట్లు అవుతుంది.