tirupati News, tirupati News in telugu, tirupati న్యూస్ ఇన్ తెలుగు, tirupati తెలుగు న్యూస్ – HT Telugu

Latest tirupati Photos

సాయంత్రం 06.35 గంటల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రైలు (12798నెంబర్ ) బయల్దేరుతుంది. ఉదయం 06.20 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

Tirupati Tour Package 2025 : శ్రీకాళహస్తి, తిరుమల శ్రీవారి దర్శనం - హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

Sunday, March 23, 2025

స్థానికులకు తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఆదివారం ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.

Tirumala Local Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్, మార్చి 2న స్థానికుల దర్శన టోకెన్ల జారీ

Saturday, March 1, 2025

మే నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

Tirumala Special Entry Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Sunday, February 23, 2025

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లపై అప్డేట్ వచ్చింది. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో మే నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, మే నెల కోటా దర్శనం టికెట్ల షెడ్యూల్ విడుదల

Monday, February 17, 2025

తిరుమల లడ్డూ భారతదేశంలోని ప్రసిద్ధమైన ప్రసాదాలలో ఒకటి. దీన్ని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తయారు చేస్తారు. లడ్డూకు దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 1715 ఆగస్టు 2వ తేదీన తొలిసారిగా లడ్డూను భక్తులకు ప్రసాదంగా అందించారని చెబుతారు.

Tirumala laddu : తిరుమల లడ్డూది 300 సంవత్సరాల చరిత్ర.. ఈ 7 ప్రత్యేకతలు మీకు తెలుసా?

Thursday, February 6, 2025

ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.

Tirumala Ratha Saptami: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు, సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీమన్నారయణుడు

Tuesday, February 4, 2025

ఈ ఫెస్టివల్ ద్వారా పక్షుల అభయారణ్యం గురించి అవగాహన కల్పించడం, పర్యాటకులను ఆకర్షించడం, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడు రోజుల్లో సుమారు 6 నుంచి 7లక్షల మంది పర్యాటకులు ఈ ఫెస్టివల్ కు వస్తారని అంచనా వేస్తున్నారు.

Flemingo Festival 2025 : అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం, మూడ్రోజుల పాటు 5 ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

Saturday, January 18, 2025

తిరుపతి తొక్కిసలాటలో భర్తను కోల్పోయి విలపిస్తున్న  మహిళ, నర్సీపట్నంకు చెందిన బాబురావు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.

AP Minister In Tirupati: తిరుపతి తొక్కిసలాట మృతులకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం, బాధితులకు సీఎం పరామర్శ

Thursday, January 9, 2025

వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులు తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వ‌ద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

Vaikunta Dwara Darshanam : తిరుమల, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు-శరవేగంగా ఏర్పాట్లు

Tuesday, December 31, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతి స్థానికులకు ప్రత్యేక కోటా కల్పిస్తున్నారు. 2025, జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.

Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి 5న స్థానిక కోటా టోకెన్లు జారీ

Monday, December 23, 2024

వరదనీటి ప్రవాహంతో తిరుమలలోని మొత్తం ఐదు జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమ‌ల‌కు 200 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయి.

Tirumala Rains : తిరుమలలో భారీ వర్షాలు- జలకళ సంతరించుకున్న జలాశయాలు

Sunday, December 1, 2024

ఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో (శనివారం ఉదయం 8:30 నుంచి ఆదివారం ఉదయం 8:30 వరకు) ఐదు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా కేఎం అగ్రహారంలో 187 మి.మీ, తిరుపతి కేకేఆర్కే పురంలో 162 మి.మీ, తిరుపతి జిల్లా రాచపాలెంలో 152 మి.మీ,  తిరుపతి జిల్లా మన్నార్ పొలూరులో 149 మి.మి, తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో 137 మి.మీ వర్షపాతం నమోదైంది.

AP Heavy Rains : ఫెంగల్ తుపాను ఎఫెక్ట్.. తల్లడిల్లిన తిరుపతి.. రికార్డు స్థాయిలో వర్షపాతం

Sunday, December 1, 2024

నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారుల తో కూడిన మెకనైజేడ్ బోట్ తిరుపతి తీరం వాకాడు మండలంలోని వడపాలెం మరియు వై.టి.కుప్పానికి సముద్రంలో 14 కిలో మీటర్ల దూరంలో బోట్ ఇంజను పాడై నిలిచిపోయింది.  కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది అప్రమత్తమై వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Coast Guard Rescue: నడిసంద్రంలో తుఫానులో చిక్కుకున్న చేపల బోటు, 9 మందిని కాపాడిన కోస్ట్‌ గార్డ్‌

Wednesday, November 27, 2024

10 రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఆ పదిరోజుల టికెట్లను టీటీడీ ప్రత్యేకంగా  విడుదల చేయనుంది.  జనవరి 10వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు.

Tirumala Vaikunta Dwara Darshanam:జనవరి 10 నుంచి 19 వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు-ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష

Monday, November 25, 2024

తిరుపతి రైల్వే స్టేషన్‌ రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. అధ్మాత్మిక నగరం తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఏకంగా రూ.300కోట్ల రుపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంల పైభాగాన్ని కూడా వినియోగించుకునేలా నిర్మాణాలు చేపట్టారు. అత్యాధునిక హంగులతో రైల్వే స్టేషన్‌ నిర్మాణం జరుగుతోంది.

Tirupathi Ralway Station: తిరుపతి రైల్వే స్టేషన్‌ ముఖచిత్రం చూశారా.. త్వరలో మారిపోతున్న రూపురేఖలు

Sunday, October 20, 2024

భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు , కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండవద్దన్నారు. పాత భవనాలు వదిలి సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని  ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.  తిరుపతి,  చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

AP Heavy Rains : ఏపీలో మరో 3 రోజులు అతి భారీ వర్షాలు, అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్

Monday, October 14, 2024

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తనకు ఎంతో ఇష్టమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల్లో విహరించారు. మంగళవారం సాయంత్రం గరుడవాహనంపై వైకుంఠ నాథుడు విహరించాడు. లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ తిరుగిరుల్లో మారుమోగాయి.

Tirumala Garuda Vahana Seva : గరుడ వాహనంపై తిరుమలేశుడు విహారం, భక్త జనసంద్రమైన తిరుమల

Tuesday, October 8, 2024

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి మలయప్పస్వామి ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది.

Tirumala Brahmotsavam : ముత్యపుపందిరి వాహనంపై మలయప్పస్వామి, బకాసుర వధ అలంకారంలో భక్తులకు దర్శనం

Sunday, October 6, 2024

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సాయంత్రం వీణాపాణి సరస్వతి రూపంలో శ్రీ మలయప్ప స్వామి హంస వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. ఈ అవతారం శ్రీనివాసుడి జ్ఞాన స్వరూపాన్ని సూచిస్తుంది.

Tirumala Srivari Brahmotsavam : తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, హంస వాహనంపై సరస్వతి అవతారంలో మలయప్పస్వామి విహారం

Saturday, October 5, 2024

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒడిస్సీ నృత్యం, తమిళనాడుకు చెందిన లతారవి ఆధ్వర్యంలో మయూర నృత్యం, కేరళ రాష్ట్రానికి చెందిన వీణ బృందం యక్షగానం, కర్నాటక కళా రూపమైన వీరగాశను చేతన్ బృందం అద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు.

Tirumala Brahomostavalu : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పెద్ద శేష వాహ‌నసేవలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

Saturday, October 5, 2024