tennis News, tennis News in telugu, tennis న్యూస్ ఇన్ తెలుగు, tennis తెలుగు న్యూస్ – HT Telugu

Latest tennis Photos

పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచింది జకోవిచ్. ఓవరాల్ గా 24 టైటిళ్లతో మార్గరెట్ కోర్టుతో కలిసి అతను ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. మరో టైటిల్ గెలిస్తే ఒక్కడే నంబర్ వన్ అవుతాడు. కానీ గాయాలు, బ్యాడ్ ఫామ్ అతణ్ని వెనక్కి లాగుతున్నాయి.

Novak Djokovic: జకోవిచ్ టైం అయిపోయిందా? పాతిక గ్రాండ్ స్లామ్స్ కలేనా? ఓటములతో షాక్

Wednesday, February 19, 2025

టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 2025 టోర్నీ ఛాంపియన్‍గా అమెరికాకు చెందిన 14వ ర్యాంక్ ప్లేయర్ మ్యాడిసన్ కీస్ నిలిచారు. తన కెరీర్లో తొలి గ్రాండ్‍స్లామ్ టైటిల్ కైవసం చేసుకున్నారు.

Australian Open 2025: ప్రపంచ నంబర్ వన్‍కు షాకిచ్చి తొలి గ్రాండ్‍స్లామ్ గెలిచిన మ్యాడిసన్.. భారీ ప్రైజ్‍మనీ!

Saturday, January 25, 2025

Novak Djokovic: నొవాక్ జోకొవిచ్ తనకు కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో మరోసారి సెమీఫైనల్ చేరాడు. గత రెండు వింబుల్డన్ ఫైనల్స్ లో తనను ఓడించిన అల్కరాజ్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. 25వ గ్రాండ్‌స్లాట్ టైటిల్ వైపు మరో అడుగు వేశాడు.

Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరిన నొవాక్ జోకొవిచ్.. క్వార్టర్స్‌లో అల్కరాజ్‌ను చిత్తు చేసిన స్టార్

Tuesday, January 21, 2025

US Open 2024: యూఎస్ ఓపెన్ 2024 మెన్స్ సింగిల్స్  ఫైనల్లో 6-3, 6-4, 7-5 తేడాతో అతడు అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్ ను వరుస సెట్లలో ఓడించాడు. ఇదే అతనికి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్. ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ ప్లేయర్ గానూ నిలిచాడు.

US Open 2024: యూఎస్ ఓపెన్‌కు మరో కొత్త ఛాంపియన్.. తొలిసారి ఓ ఇటలీ ప్లేయర్స్ చేతికి ట్రోఫీ

Monday, September 9, 2024

Euro Prize Money: స్పోర్టింగ్ ఈవెంట్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటాయి. అందులోనూ ఫుట్‌బాల్, టెన్నిస్ లాంటి అత్యంత ఆదరణ ఉన్న ఆటలకు సంబంధించి ఒకే రోజు మూడు మెగా టోర్నీల ఫైనల్స్ జరగడం అంటే మాటలు కాదు. ఆదివారం (జులై 14) అదే జరిగింది. యూరో 2024, కోపా అమెరికా 2024, వింబుల్డన్ 2024 ఫైనల్స్ లో వరుసగా స్పెయిన్, అర్జెంటీనా, కార్లోస్ అల్కరాజ్ విజేతలుగా నిలిచారు. మరి వీళ్లలో ఎవరు ఎంత ప్రైజ్ మనీ అందుకున్నారో చూడండి.

Euro Prize Money: యూరో, కోపా అమెరికా, వింబుల్డన్.. ఏ టోర్నీలో ఎవరు ఎంత ప్రైజ్‌మనీ అందుకున్నారో తెలుసా?

Monday, July 15, 2024

టెన్నిస్ లెజెండ్, స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెదరర్.. 24 ఏళ్ల తన కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించారు. చాలా అద్భుత విజయాలు దక్కించుకున్నారు. 2022లో ఆట నుంచి రిటైర్ అయ్యారు.

Roger Federer OTT: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌పై ఓటీటీ డాక్యుమెంటరీ: వివరాలివే

Monday, February 19, 2024

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 గ్రాండ్‍‍స్లామ్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమీత్ నాగల్ చరిత్ర సృష్టించాడు. 35 ఏళ్లలో ఓ గ్రాండ్‍స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన తొలి భారత పురుష ప్లేయర్‌గా నిలిచాడు.

Sumit Nagal Australian Open: చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్ సుమీత్ నాగల్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‍లో శుభారంభం

Tuesday, January 16, 2024

ఫేర్ వెల్ మ్యాచ్ అనంతరం మహేష్ బాబుతో కలిసి డిన్నర్ పార్టీలో పాల్గొన్న సానియా

Sania Mirza Farewell Match: చివరి మ్యాచ్ ఆడిన సానియా.. అభిమానాన్ని చూసి టెన్నిస్ స్టార్ భావోద్వేగం

Sunday, March 5, 2023

పెళ్లి కాకుండానే గర్భవతి అయిన నవోమి

Naomi Osaka Pregnant: పెళ్లికి ముందే గర్భవతి అయిన టెన్నిస్ స్టార్.. అమెరికన్ ర్యాపర్‌తో ఎఫైర్

Thursday, January 12, 2023

రోజర్ ఫెదరర్ మరపురాని విజయాలు

Roger Federer Iconic Photos: ప్రొఫెషనల్ టెన్నిస్‌కు ఫెదరర్ గుడ్‌బై.. స్విస్ దిగ్గజానికి చెందిన కొన్ని మరపురాని జ్ఞపకాలు!

Thursday, September 15, 2022

కామన్వెల్త్ గేమ్స్ 2022

Commonwealth Games 2022: కామన్వెల్త్‌లో భారత పసిడి ఆశలు వీరిపైనే.. ఓ లుక్కేయండి

Saturday, July 16, 2022