telugu-sports-news News, telugu-sports-news News in telugu, telugu-sports-news న్యూస్ ఇన్ తెలుగు, telugu-sports-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest telugu sports news Photos

సోవియట్ యూనియన్ రష్యాలో 1937లో బోరిస్ జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో లెనిన్ గ్రాడ్ నుంచి వెళ్లిపోతూ అయిదేళ్ల వయసులో రైల్లో బోరిస్ చెస్ ఆడటం నేర్చుకున్నారు. వార్ కారణంగా అతణ్ని సైబీరియాలోని అనాథశ్రమానికి పంపించారు.

Boris Spassky Died: రెండో వరల్డ్ వార్ లో చెస్ పాఠాలు..ఓల్డెస్ట్ ప్రపంచ ఛాంపియన్..88 ఏళ్లకు మృతి.. దిగ్గజం బోరిస్ ఎవరంటే?

Friday, February 28, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ అదిరే ఆరంభం చేసింది. గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‍పై గ్రూప్-ఏ మ్యాచ్‍లో గెలిచి బోణి కొట్టింది. ఈ టోర్నీలో తదుపరి పాకిస్థాన్‍తో టీమిండియా తలపడనుంది.

IND vs PAK Live Streaming: భారత్, పాక్ హైవోల్టేజ్ పోరు.. గెలిస్తే సెమీస్‍కు టీమిండియా.. మ్యాచ్ లైవ్, టైమ్ వివరాలివే

Friday, February 21, 2025

పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచింది జకోవిచ్. ఓవరాల్ గా 24 టైటిళ్లతో మార్గరెట్ కోర్టుతో కలిసి అతను ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. మరో టైటిల్ గెలిస్తే ఒక్కడే నంబర్ వన్ అవుతాడు. కానీ గాయాలు, బ్యాడ్ ఫామ్ అతణ్ని వెనక్కి లాగుతున్నాయి.

Novak Djokovic: జకోవిచ్ టైం అయిపోయిందా? పాతిక గ్రాండ్ స్లామ్స్ కలేనా? ఓటములతో షాక్

Wednesday, February 19, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు న్యూజిలాండ్ మాజీ పేసర్ కైల్ మిల్స్ పేరు మీద ఉంది. 15 ఇన్నింగ్స్ ల్లో అతను 17.25 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు.

Champions Trophy: బౌలింగ్ తో బెంబేలెత్తించిన యోధులు.. ఛాంపియన్స్ ట్రోఫీ టాప్-5 బౌలర్ల లిస్ట్.. ఎవరున్నారో ఓ లుక్కేయండి!

Monday, February 17, 2025

టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 2025 టోర్నీ ఛాంపియన్‍గా అమెరికాకు చెందిన 14వ ర్యాంక్ ప్లేయర్ మ్యాడిసన్ కీస్ నిలిచారు. తన కెరీర్లో తొలి గ్రాండ్‍స్లామ్ టైటిల్ కైవసం చేసుకున్నారు.

Australian Open 2025: ప్రపంచ నంబర్ వన్‍కు షాకిచ్చి తొలి గ్రాండ్‍స్లామ్ గెలిచిన మ్యాడిసన్.. భారీ ప్రైజ్‍మనీ!

Saturday, January 25, 2025

Novak Djokovic: నొవాక్ జోకొవిచ్ తనకు కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో మరోసారి సెమీఫైనల్ చేరాడు. గత రెండు వింబుల్డన్ ఫైనల్స్ లో తనను ఓడించిన అల్కరాజ్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. 25వ గ్రాండ్‌స్లాట్ టైటిల్ వైపు మరో అడుగు వేశాడు.

Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరిన నొవాక్ జోకొవిచ్.. క్వార్టర్స్‌లో అల్కరాజ్‌ను చిత్తు చేసిన స్టార్

Tuesday, January 21, 2025

Most Wickets in 2024: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు. అతడు మొత్తంగా 21 అంతర్జాతీయ మ్యాచ్ లలో 86 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

Most Wickets in 2024: ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీళ్లే.. మన బుమ్రానే టాప్

Tuesday, December 31, 2024

PV Sindhu Wedding Photos: పీవీ సింధు పెళ్లి ఆదివారం (డిసెంబర్ 22) రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఆ ఫొటోలను ఇప్పుడు సింధు షేర్ చేసింది.

PV Sindhu Wedding Photos: పీవీ సింధు పెళ్లి ఫొటోలు చూశారా? బ్యాడ్మింటన్ స్టార్ ఎంత ఆనందంగా ఉందో.. ఫొటోలు వైరల్

Tuesday, December 24, 2024

Gukesh Net worth: చెన్నైకి చెందిన గుకేష్ దొమ్మరాజు చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను ఓడించి ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడు కాగా.. అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు.

Gukesh Net worth: 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్.. గుకేష్ సంపద విలువ ఎంతో తెలుసా? ప్రైజ్‌మనీయే రూ.11 కోట్లు

Friday, December 13, 2024

PV Sindhu Wedding: హైదరాబాద్ కు చెందిన 29 ఏళ్ల భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ లలో పతకాలు గెలిచిన ఆమె.. పెళ్లి పీటలెక్కబోతోంది. రెండేళ్ల తర్వాత ఈ మధ్యే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన సింధు.. ఇప్పుడు పెళ్లి రూపంలో మరో గుడ్ న్యూస్ ఇచ్చింది.

PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కుతున్న పీవీ సింధు.. డెస్టినేషన్ వెడ్డింగ్.. వరుడు ఎవరో తెలుసా?

Monday, December 2, 2024

ఐపీఎల్ 2008 నుంచి జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 16 సీజన్లు ముగిశాయి. ఈ క్రమంలో 15 సార్లు ఐపీఎల్ వేలం జరిగింది. సౌదీ అరేబియా వేదికగా నవంబరు 24, 25వ తేదీల్లో ఐపీఎల్ 2025 సీజన్ కోసం జరగనుంది.

IPL Expensive Players: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీళ్లే.. ధోనీతోనే మొదలు

Wednesday, November 20, 2024

Lionel Messi in India: అర్జెంటీనా ఆడబోయే అంతర్జాతీయ మ్యాచ్ కేరళలో జరగనుండటం విశేషం. ఈ మ్యాచ్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ పూర్తి పర్యవేక్షణలో జరుగుతుందని మంత్రి తెలిపారు.

Lionel Messi in India: లియోనెల్ మెస్సీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇండియాలో ఆడనున్న అర్జెంటీనా లెజెండ్

Wednesday, November 20, 2024

202 పరుగుల ఛేదనని దక్షిణాఫ్రికా చాలా దూకుడుగా ప్రారంభించింది. ఆ జట్టు కెప్టెన్ ఆడెన్ మార్‌క్రమ్ ఫస్ట్ రెండు బంతుల్నీ వరుసగా 4, 4గా తరలించాడు. కానీ.. మూడో బంతికే అతడ్ని  అర్షదీప్ సింగ్ ఔట్ చేసి రివేంజ్ తీర్చుకున్నాడు.

IND vs SA 1st T20 Match Highlights: బౌండరీతో మొదలెట్టిన దక్షిణాఫ్రికా.. గొడవతో ముగించిన భారత్, మ్యాచ్ స్కోర్, హైలైట్స్

Saturday, November 9, 2024

Cristiano Ronaldo:  క్రిస్టియానో రొనాల్డో 2022లో సౌదీ ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏడాదికి 200 మిలియన్ యూరోలకు ఈ ఒప్పందం కుదరడం విశేషం. ఇది చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి.

Cristiano Ronaldo: అల్ నసర్ క్లబ్‌కు గుడ్ బై చెప్పిన క్రిస్టియానో రొనాల్డో.. ఆ రెండు క్లబ్స్‌లో ఒకదానితో ఒప్పందం!

Friday, November 8, 2024

ఐపీఎల్ రిటెన్షన్ ఉత్కంఠకు రేపు (అక్టోబర్ 31) తెరపడనుంది. ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయో 10 ఐపీఎల్ జట్లు రేపటి సాయంత్రంలోగా జాబితా సమర్పించేయాలి. దీంతో ఏ జట్టు ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకోనుందో అధికారికంగా తేలిపోనుంది.

IPL 2025 Retention Live Streaming: రేపే ఉత్కంఠకు తెర: ఐపీఎల్ రిటెన్షన్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు? టైమ్ ఇదే

Wednesday, October 30, 2024

ఐపీఎల్ రిటెన్షన్ ఆఖరి గడువు రేపటి (అక్టోబర్ 31)తో ముగియనుంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నది 10 జట్లు రేపు సాయంత్రంలోగా వెల్లడించాలి. సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు (ఎస్‍ఆర్‌హెచ్) ఐదుగురు ఆటగాళ్లు రిటైన్ చేసుకోనుందని సమాచారం.

IPL Retention 2025 SRH: సన్‍రైజర్స్ హైదరాబాద్ ఈ ఐదుగురిని రిటైన్ చేసుకోనుందా? తేలేది రేపే

Wednesday, October 30, 2024

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, గోల్ప్ టూర్ ఆప్ ఇండియా చైర్మ‌న్ కపిల్ దేవ్ , ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును ఆయ‌న నివాసంలో మంగ‌ళ‌వారం కలిశారు. క‌పిల్ దేవ్ కి సీఎం చంద్ర‌బాబు సాద‌ర స్వాగ‌తం ప‌లికి శాలువాతో స‌త్క‌రించారు. అనంత‌రం రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ క్ల‌బ్ ఏర్పాటుపై ప‌లు అంశాలు చ‌ర్చించుకున్నారు.

KapilDev Meets CBN: ఏపీలో మూడు గోల్ఫ్‌ కోర్సుల ఏర్పాటుకు సన్నాహాలు, చంద్రబాబుతో కపిల్‌ దేవ్‌ చర్చలు

Wednesday, October 30, 2024

Ballon D'Or Awards: స్పెయిన్ మిడ్ ఫీల్డర్ రోడ్రీకి బ్యాలన్ డి'ఓర్ అవార్డు దక్కడం విశేషం. ఈసారి యూరో కప్ గెలిచిన స్పెయిన్ టీమ్ లో అతడు సభ్యుడిగా ఉన్నాడు.

Ballon D'Or Awards: స్పెయిన్ ఫుట్‌బాలర్‌కు ప్రతిష్టాత్మక బ్యాలన్ డి'ఓర్ అవార్డు.. యూరో కప్ విన్నర్‌కే..

Tuesday, October 29, 2024

రెండో టెస్టు జరిగే పుణె పిచ్ స్లోగా ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ పిచ్ స్పిన్‍కు ఎక్కువగా అనుకూలించేలా ఉంటుందని తెలుస్తోంది. తొలి టెస్టు జరిగిన బెంగళూరు పిచ్‍తో పోలిస్తే.. ఈ పుణె పిచ్‍పై బౌన్స్ కూడా తక్కువగానే అవనుంది. పిచ్‍ను భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేడు (అక్టోబర్ 22) పరిశీలించారు.

IND vs NZ 2nd Test: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టుకు పిచ్ ఎలా ఉండనుంది? కివీస్‍కు కష్టాలేనా!

Tuesday, October 22, 2024

2021లోనే ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 88 బంతుల్లో 91 పరుగులు చేసి ఔటయ్యాడు.

Rishabh Pant 99 OUT: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఆరేళ్లుగా వెంటాడుతున్న బ్యాడ్ లక్, ఏడోసారి 90లో ఔట్

Saturday, October 19, 2024