telugu-news News, telugu-news News in telugu, telugu-news న్యూస్ ఇన్ తెలుగు, telugu-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest telugu news Photos

జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాలు సంచరిస్తూ నిర్దిష్ట వ్యవధిలో స్థానాలు మారుతూ వస్తాయి. గ్రహాల సంచారం వల్ల మనుషుల జీవితాల్లో ప్రభావం కనిపిస్తుంది. శుభయోగాలు ఏర్పడతాయి. మే 14వ తేదీన వృషభ రాశిలోకి గ్రహాలకు అధిపతి అయిన సూర్యడు ప్రవేశించనున్నాడు. అలాగే, మే 19వ తేదీన వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. ఈ కలయిక వల్ల మే 19న శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది.

Shukraditya Raja yogam 2024: శుక్రాదిత్య రాజయోగం: ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుదలతో పాటు చాలా లాభాలు

Tuesday, May 7, 2024

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,060గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 72,060గా ఉంది. కేజీ వెండి ధర రూ. 87,600గా ఉంది.

Gold price today : మే 7 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Tuesday, May 7, 2024

మే 8 , 2024 చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున వృషభ రాశిలో గజకేసరి యోగం రూపుదిద్దుకుంటోంది. గజకేసరి యోగం అత్యంత శక్తివంతమైన యోగంగా పరిగణిస్తారు. ఈ యోగం వల్ల మనిషి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. భారీ సంపదను సొంతం చేసుకుంటారు.

ఈ రాశుల వారికి టైమ్​ వచ్చింది- భారీ ధన లభాం, ఉద్యోగంలో ప్రమోషన్​.. అనుకున్నది సాధిస్తారు!

Tuesday, May 7, 2024

టీఎస్ఆర్టీసీ(TSRTC) ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్‌ ప్రెస్‌ మంత్లీ సీజన్‌ టికెట్‌(MST) పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ(Deluxe Buses) ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది.

TSRTC Offer : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో ఆఫర్, ఎక్స్ ప్రెస్ మంత్లీ పాస్ తో డీలక్స్ బస్సుల్లో ప్రయాణం

Monday, May 6, 2024

ఇప్పటివరకు గ్రాట్యిటూ గరిష్ట పరిమితి రూ.20 లక్షలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే ఇకపై గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.25 లక్షలకు పెరిగింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీకి సంబంధించిన నిబంధనలను మారుస్తూ కొద్ది నెలల క్రితం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. గ్రాట్యుటీ లిమిట్​ పెంపుతో పాటు అనేక బెనిఫిట్స్ అమలు..

Monday, May 6, 2024

బృహస్పతి సంచారం వల్ల అనేక రాశుల వారికి ప్రయోజనం చేకూరినప్పటికీ, కొన్ని రాశుల వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు! ఆర్థికంగా ఇబ్బందులు- జీవితంలో ఒడుదొడుకులు..

Monday, May 6, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (మే 5) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 28 పరుగుల భారీ తేడాతో పంజాబ్ కింగ్స్ (PBKS)పై విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన పోరులో చెన్నై దుమ్మురేపింది. అయితే, ఈ మ్యాచ్‍లో ఓ క్యాచ్ ద్వారా సీఎస్‍కే స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

MS Dhoni Record: చరిత్ర సృష్టించిన ధోనీ.. ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..

Sunday, May 5, 2024

ఏపీలో రేపట్నుంచి ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఏపీ ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐసెట్ ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది.

AP ICET 2024 : రేపట్నుంచి ఏపీ ఐసెట్ పరీక్షలు-8న ప్రాథమిక కీ విడుదల

Sunday, May 5, 2024

నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటాయి. అందుకు కొంత సమయం పడుతుంది. దీనిని బట్టి పన్నెండు రాశులు ప్రభావితం అవుతాయి.

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! ఆరోగ్య సమస్యలు- భారీ డబ్బు నష్టం..

Sunday, May 5, 2024

మలయాళ ఇండస్ట్రీలో మంజుమ్మల్ బాయ్స్ చిత్రం రికార్డులను బద్దలుకొట్టింది. ఆల్‍టైమ్ కలెక్షన్ల చరిత్ర సృష్టించింది. ఇప్పుడు, ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఓటీటీలో అడుగుపెట్టింది.

Manjummel Boys OTT Streaming: ఓటీటీలోకి అడుగుపెట్టిన బ్లాక్‍బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ : వివరాలివే

Sunday, May 5, 2024

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3: ఈ జాబితాలో చివరి స్మార్ట్​ఫోన్ క్వాల్కం స్నాప్​డ్రాగన్ 782జీ చిప్​సెట్​తో పనిచేసే వన్​ప్లస్ నార్డ్ సీఈ 3. సోనీ ఐఎంఎక్స్ 890తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 355 తో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్​లో వన్​ప్లస్​ నార్డ్ సీఈ 3ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​లో.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై బెస్ట్​ డీల్స్​- చెక్​ చేయండి..

Sunday, May 5, 2024

మంచి హైప్‍తో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ కామెడీ డ్రామా మూవీ మంచి ఓపెనింగ్ దక్కించుకుంది.

Aa Okkati Adakku Day 1 Collections: అల్లరి నరేశ్ సినిమాకు మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..

Saturday, May 4, 2024

సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘షైతాన్’ సూపర్ హిట్ అయింది. మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సుమారు రూ.211 కోట్ల కలెక్షన్లను సాధించింది.

Shaitaan OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ సినిమా షైతాన్.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Saturday, May 4, 2024

మేషరాశిలో సంచరించిన గురు గ్రహం,, మే 1 న వృషభ రాశికి ప్రవేశించింది. ఇది శుక్ర భగవానుడి సొంత రాశి. గురు భగవానుడి రాశిలో మార్పు కారణంగా.. వివిధ కార్యకలాపాలు మానవ జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతాయి.

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

Saturday, May 4, 2024

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 65,740- రూ. 71,720గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,690గాను.. కేజీ వెండి రేటు రూ. 86,900గాను కొనసాగుతున్నాయి.

Gold price today : మే 4 : తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధర.. వివరాలివే!

Saturday, May 4, 2024

శనిగ్రహ సంచారం చాలా ముఖ్యమైనది. గత సంవత్సరం చివరిలో శని తన సొంత రాశి కుంభంలోకి ప్రవేశించాడు. 2024 అంతటా ఒకే రాశిలో ప్రయాణిస్తాడు. 2025 లో తన స్థానాన్ని మార్చుకుంటాడు.

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

Saturday, May 4, 2024

వివిధ రాశుల వారిపై గురు గ్రహ ప్రభావాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

వృషభ రాశిలోకి గురువు.. ఈ రాశుల వారికి ధన లాభం- కానీ..

Friday, May 3, 2024

బాలీవుడ్ నటి అనుష్క శర్మ నేడు (మే 1) తన 36వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్, ఆమె భర్త విరాట్ కోహ్లీ.. అనుష్కకు విషెస్ చెప్పారు.

Virat Kohli: ‘నువ్వే వెలుగు’: భార్య అనుష్క శర్మకు లవ్లీ విషెస్ చెప్పిన విరాట్ కోహ్లీ

Wednesday, May 1, 2024

మంగళగిరి ఐటీ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడుతున్న నారా బ్రాహ్మణి. సరైన ప్రోత్సాహం ఇవ్వాలేకానీ మహిళలు  అద్భుతాలు సృష్టిస్తారని,  ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నానని బ్రాహ్మణి చెప్పారు. ఈరోజు హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు  భర్త నారా లోకేష్ గారు, మా అత్తమామల సహకారమే కారణమన్నారు.

Nara Brahmani: ఆవకాయ పట్టాలన్నా, ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం…మంగళగిరిని ఐటీ హబ్‌ చేస్తామన్న నారా బ్రాహ్మణి..

Wednesday, May 1, 2024

కేఎల్ రాహుల్: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‍కు టీ20 ప్రపంచకప్‍ 2024 ఆడే భారత జట్టులో చోటు దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో 378 పరుగులు చేసి రాణించాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్. అయితే, అతడిని ప్రపంచకప్‍కు తీసుకోలేదు సెలెక్టర్లు. దీంతో రాహుల్‍కు నిరాశే ఎదురైంది.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో ఛాన్స్ మిస్.. ఈ ఐదుగురికి నిరాశ

Tuesday, April 30, 2024