హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర‌్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపొందారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏప్రిల్ 25వ తేదీ ఉదయం జిహెచ్‌ఎంసీ కార్యాలయంలో నిర్వహించారు. కౌంటింగ్ మొదలైన అరగంటలోనే ఫలితాలు వెలువడ్డాయి.