Team India: భారత జాతీయ క్రికెట్ జట్టు
తెలుగు న్యూస్  /  అంశం  /  భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest team india Photos

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‍ను భారత్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా నేడు (మార్చి 9) జరిగిన ఫైనల్‍లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‍పై గెలిచింది. 12ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‍ను భారత్ దక్కించుకుంది. మూడోసారి ఈ టైటిల్ సొంతం చేసుకుంది.

Team India: స్టంప్‍లతో కోలాటమాడిన రోహిత్, కోహ్లీ.. రాహుల్‍ను ఎత్తిన జడేజా.. గ్రౌండ్‍లో గంగ్నమ్ డ్యాన్స్: ఫొటోలు

Sunday, March 9, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో ఇక సెమీ ఫైనల్స్ సమరం జరగనుంది. తొలి సెమీస్‍లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఫైనల్ బెర్త్ కోసం ఈ రెండు జట్లు పోటీపడనున్నాయి.

IND vs AUS Semi Final Live Streaming: భారత్, ఆస్ట్రేలియా సెమీస్ సమరం.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఇలా.. మ్యాచ్ లైవ్ ఎక్కడ!

Monday, March 3, 2025

Champions Trophy Top 5 Batters: ప్రస్తుత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ లీగ్ ముగిసిన తర్వాత అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మన్ ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్. 3 మ్యాచ్‌లలో 75.66 సగటుతో 227 రన్స్ సాధించాడు. ఒక సెంచరీ చేశాడు. 108.61 స్ట్రైక్ రేటుతో రన్స్ చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 165 రన్స్.

Champions Trophy Top 5 Batters: ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. జాబితాలో ఒకే ఒక్క టీమిండియా ప్లేయర్

Monday, March 3, 2025

Champions Trophy Group A Points Table: టీమిండియా రెండో స్థానంలో ఉంది. మన టీమ్ కూడా రెండు మ్యాచ్ లలోనూ గెలిచినా నెట్ రన్ రేట్ 0.647గా ఉంది. చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడిస్తే తొలి స్థానంలోకి వెళ్తుంది. లేదంటే రెండో స్థానంలోనే ఉంటుంది.

Champions Trophy Group A Points Table: పాక్, బంగ్లా మ్యాచ్ రద్దు తర్వాత పాయింట్ల టేబుల్ ఇలా.. టాప్ స్పాట్ ఎవరిదో?

Thursday, February 27, 2025

Champions Trophy Points Table: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సెమీ ఫైనల్ చేరింది. గ్రూప్ ఎలో రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించిన మన్ టీమ్ రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ 0.647గా ఉంది.

Champions Trophy Points Table: ఛాంపియన్స్ ట్రోఫీ లేటస్ట్ పాయింట్ల టేబుల్ ఇలా.. సెమీస్‌లోకి ఇండియా, న్యూజిలాండ్..

Monday, February 24, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ అదిరే ఆరంభం చేసింది. గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‍పై గ్రూప్-ఏ మ్యాచ్‍లో గెలిచి బోణి కొట్టింది. ఈ టోర్నీలో తదుపరి పాకిస్థాన్‍తో టీమిండియా తలపడనుంది.

IND vs PAK Live Streaming: భారత్, పాక్ హైవోల్టేజ్ పోరు.. గెలిస్తే సెమీస్‍కు టీమిండియా.. మ్యాచ్ లైవ్, టైమ్ వివరాలివే

Friday, February 21, 2025

Cricketers Divorce: విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్ల జాబితాలోకి తాజాగా యుజ్వేంద్ర చహల్ కూడా చేరాడు. అతడు భార్య ధనశ్రీతో విడిపోయాడు.

Cricketers Divorce: షమి నుంచి చహల్ వరకు.. విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్లు వీళ్లే

Friday, February 21, 2025

CT 2025 Must Watch Matches: ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కాబోతోంది. 8 జట్లు 20 రోజుల పాటు ఈ మినీ వరల్డ్ కప్ కోసం తలపడబోతున్నాయి. మరి వీటిలో కచ్చితంగా మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 మ్యాచ్ లేవో చూడండి.

CT 2025 Must Watch Matches: ఛాంపియన్స్ ట్రోఫీలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 మ్యాచ్‌లు ఇవే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Tuesday, February 18, 2025

Cricketers Wives: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ అతని కంటే వయసులో ఆరు నెలలు పెద్దది. వీళ్లు 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Cricketers Wives: కోహ్లి నుంచి బుమ్రా వరకు.. ఈ 8 మంది టీమిండియా క్రికెటర్లు తమ భార్యల కంటే వయసులో చిన్నవాళ్లని తెలుసా?

Tuesday, February 11, 2025

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్‍తో తొలి వన్డేకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా మ్యాచ్ ఆడలేకపోయాడు. ఈ వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. మూడు వన్డేల సిరీస్‍లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తదుపరి రెండో వన్డే కటక్ వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 9) జరగనుంది.

Virat Kohli: రెండో వన్డేకు కోహ్లీ రెడీ.. మరి ఎవరిని తప్పిస్తారు!

Friday, February 7, 2025

ఈ టోర్నమెంట్ కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది.అయితే ఈ మెగా ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు ఐసిసి తీవ్రంగా సన్నద్ధమవుతోంది.అయితే ఈలోగా కొందరు బడా ఆటగాళ్లు గాయపడ్డారు.ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగిన లేదా నిష్క్రమించే అవకాశం ఉన్న ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

Champions Trophy: బుమ్రా నుంచి కమిన్స్ వరకు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ ఐదుగురు స్టార్లు దూరమవుతారా?

Thursday, February 6, 2025

Team India: ఇంగ్లండ్ తో జరిగిన మూడో టీ20లో ఓడటం ద్వారా టీమిండియా మరో అనుకోని జాబితాలో కూడా చేరింది. ఈ ఓటమి ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లు కలిపి 700, అంతకంటే ఎక్కువ మ్యాచ్ లలో ఓడిన జట్ల జాబితాలోకి చేరడం గమనార్హం.

Team India: టీమిండియా ఓడిన మ్యాచ్‌లు 700.. ఆ జాబితాలో టాప్ 5లోకి.. మిగిలిన నాలుగు టీమ్స్ ఇవే

Wednesday, January 29, 2025

భారత యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ గతేడాది 2024లో టీ20ల్లో అదరగొట్టాడు. అద్భుత బౌలింగ్ చేశాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‍ టైటిల్‍ను టీమిండియా కైవసం చేసుకోవడంలో ఓ కీలకపాత్ర పోషించాడు. దీంతో అర్షదీప్‍‍కు ఐసీసీ అవార్డు దక్కింది.

Arshdeep Singh: బాబర్, హెడ్‍ను ఓడించిన అర్షదీప్ సింగ్.. ఐసీసీ టీ20 అవార్డు కైవసం చేసుకున్న భారత పేసర్

Saturday, January 25, 2025

వీరేంద్ర సెహ్వాగ్ మొత్తం ఆస్తి విలువ 350 కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం. ఇండియాలోని రిచెస్ట్ క్రికెట‌ర్ల‌లో ఐదో స్థానంలో సెహ్వాగ్ ఉన్నాడు.

Virender Sehwag: రిచెస్ట్ ఇండియ‌న్‌ క్రికెట‌ర్ల‌లో సెహ్వాగ్ ప్లేస్ ఇదే - క్రికెట్‌కు దూర‌మైన సంపాద‌నలో టాప్‌!

Saturday, January 25, 2025

Mohammed Shami: మహ్మద్ షమి చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ లో ఆడాడు.ఆ మెగా టోర్నీ ఫైనల్ తర్వాత గాయం కారణంగా మైదానానికి దూరమయ్యాడు. ఇప్పుడు 14 నెలల తర్వాత ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు అతన్ని ఎంపిక చేశారు. ఈ సిరీస్ కోసం సిద్ధమవుతూ అతడు తన షూస్ శుభ్రం చేసుకుంటున్న వీడియోను షేర్ చేశాడు.

Mohammed Shami: మహ్మద్ షమి మ్యాచ్ మోడ్ ఆన్.. టీమిండియాలోకి తిరిగి రావడానికి రెడీ అవుతున్న వీడియో వైరల్

Saturday, January 18, 2025

ఈ మ్యాచ్‍లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విజృంభించారు. 91 బంతుల్లోనే 102 పరుగులతో అదరగొట్టారు. వన్డేల్లో తన తొలి శతకం చేశారు. సెంచరీ బాదాక బ్యాట్‍ను గిటార్‌లా పట్టుకొని సెలెబ్రేట్ చేసుకున్నారు జెమీమా.

IND vs IRE: అదరగొట్టిన జెమీమా.. టీమిండియా భారీ గెలుపు.. వన్డే సిరీస్ కైవసం

Sunday, January 12, 2025

2014లో వ‌రుణ్ ఆరోన్ వేసిన ఓ బౌన్స‌ర్‌కు ఇంగ్లండ్ క్రికెట‌ర్ బ్రాడ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బాల్ బ్రాడ్ ముక్కుకు బ‌లంగా త‌గ‌ల‌డంతో మ్యాచ్ నుంచి రిటైడ్‌హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు.

Varun Aaron: గంట‌కు 153 కిమీ వేగంతో బౌలింగ్ - కట్ చేస్తే 18 మ్యాచ్‌ల‌తోనే క్రికెట్ కెరీర్ క్లోజ్‌!

Saturday, January 11, 2025

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‍లో ఉన్నారు. వరుసగా విఫలమవుతున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్‍తో టెస్టు సిరీస్‍లో.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఫెయిల్ అయ్యారు. ఈ రెండు సిరీస్‍ల్లో టీమిండియాకు పరాజం ఎదురైంది. దీంతో ఇక రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. విమర్శలు ఎక్కువవుతున్నాయి.

Yuvraj Singh: రోహిత్, కోహ్లీ ఫామ్‍పై స్పందించిన యువరాజ్ సింగ్.. అవి మరిచిపోవద్దంటూ..

Tuesday, January 7, 2025

ఇన్‌స్టాగ్రామ్‌లో చాహ‌ల్‌, ధ‌న‌శ్రీ వ‌ర్మ ఒక‌రినొక‌రు అన్‌ఫాలో చేసుకున్నారు.

Dhanashree Verma: ధ‌న‌శ్రీ వ‌ర్మ మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే? - చాహ‌ల్‌కు ధీటుగా!

Sunday, January 5, 2025

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍లో 1-3తో భారత్ ఓటమి పాలైంది. సిడ్నీలో జరిగిన ఆఖరు టెస్టులో నేడు (జనవరి 5) టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడింది. అయితే, ఈ సిరీస్‍లో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్ చేశాడు. బంతితో అనితర సాధ్యమైన పోరాటం చేశాడు.

Jasprit Bumrah: బుమ్రా.. ది వారియర్: 908 బంతులు.. 32 వికెట్లు.. ఓడినా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: వివరాలివే

Sunday, January 5, 2025