tata-motors News, tata-motors News in telugu, tata-motors న్యూస్ ఇన్ తెలుగు, tata-motors తెలుగు న్యూస్ – HT Telugu

Latest tata motors Photos

హ్యుందాయ్ క్రెటా భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన మరొక ఆఫర్. ఈ ఎస్​యూవీ ఇటీవలి కాలంలో పెద్ద ఫేస్​లిఫ్ట్​ను పొందింది, ఇది దాని ప్రజాదరణను మరింత పెంచింది. 2024లో 186,619 యూనిట్ల అమ్మకాలతో క్రెటా భారతదేశంలో ఐదొవ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

2024లో భారతీయులు ఎక్కువగా కొన్న కార్లు ఇవే! టాప్​లో 2021 నాటి మోడల్​..

Sunday, January 5, 2025

మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) జనవరి 1, 2025 నుండి తన ప్యాసింజర్ వాహనాల ధరలను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

Cars price hike: జనవరి 1 నుంచి ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయి..

Friday, December 13, 2024

పారిశ్రామికవేత్త, దాత రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం సెంట్రల్ ముంబై శ్మశానవాటికలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.

Ratan Tata: రతన్ టాటాకు అంతిమ వీడ్కోలు పలికిన ప్రముఖులు, సన్నిహితులు

Thursday, October 10, 2024

కర్వ్ ఐసీఈ స్టైలింగ్ చూసుకుంటే కర్వ్ ఈవీని పోలి ఉంటుంది. రెండు మోడళ్లు ప్రధానంగా వాటి స్లోపింగ్ రూఫ్‌లైన్ చాలా బాగుంటాయి. అయితే టాటా కర్వ్ ఐసీఈ  ఎయిర్ డ్యామ్‌లను విభిన్నంగా డిజైన్ చేయగా.. 18 అంగుళాల చక్రాలపై అల్లాయ్‌ల డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది.

Tata Curvv : టాటా కర్వ్ లాంచ్.. ధర, ఫీచర్లతోపాటు ఈ కారు ఫోటోలు చూసేయండి

Monday, September 2, 2024

ఆగస్టు 12 నుంచి కర్వ్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం కానుండగా, టెస్ట్ డ్రైవ్ లు ఆగస్టు 14, 2024 నుంచి ప్రారంభమవుతాయి.

Tata Curvv EV launch: రూ.17.49 లక్షల ప్రారంభ ధరతో టాటా కర్వ్ ఈవీ

Wednesday, August 7, 2024

టిగోర్ iCNG AMTకి టాటా మోటార్స్ ఎటువంటి అదనపు మార్పులు చేయలేదు. ఇది ఇప్పటికే భారత మార్కెట్లో విక్రయిస్తున్న టిగోర్  iCNG వేరియంట్‌ మాదిరిగానే ఉంటుంది. అందువల్ల, ఈ వాహనంపై iCNG బ్యాడ్జింగ్ ఉంటుంది కానీ AMT బ్యాడ్జ్ ఉండదు.

Tata Tigor iCNG AMT: ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ తో సీఎన్జీ కార్స్.. దూసుకుపోవడమే ఇక..

Thursday, February 22, 2024

టాటా పంచ్​:- టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ ఉన్న టాటా పంచ్​ ఎస్​యూవీ.. టాటా నెక్సాన్​ ఎస్​యూవీని వెనక్కి నెట్టి, మొదటి స్థానాన్ని దక్కించుకుంది. జనవరిలో 17,978 యూనిట్​లు అమ్ముడుపోయాయి. 2023 జనవరిలో పోల్చుకుంటే ఇది 50శాతం కన్నా ఎక్కువే!

ఇండియాలో టాప్​-5 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..

Monday, February 12, 2024

టాటా పంచ్ ఈవీ భారతదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. ఇది నాలుగో ఆల్-ఎలక్ట్రిక్ మోడల్, అలాగే భారతీయ తయారీదారు నుండి రెండో ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

In pics: ఈవీ సెగ్మెంట్‌లో టాప్ ప్లేస్‌ కోసం టాటా పంచ్ ఈవీ ప్రయత్నం

Wednesday, January 24, 2024

టాటా పంచ్ EV స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. అలాగే, ఇందులో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ESP, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ EV కి  ఫైవ్-స్టార్ సెక్యూరిటీ రేటింగ్‌ ఉంది.

Tata Punch EV pics: 10.99 లక్షల ప్రారంభ ధరతో, 5 వేరియంట్లలో, నెక్సాన్ లుక్స్ తో మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ

Wednesday, January 17, 2024

తమ పోర్ట్​ఫోలియోలోని కమర్షియల్​ వెహికిల్స్​ ధరను 3శాతం పెంచనున్నట్టు టాటా మోటార్స్​ ప్రకటించింది. 2024 జనవరి 1న అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Tata motors price hike : ఈ వాహనాల ధరలను భారీగా పెంచేసిన టాటా మోటార్స్​!

Sunday, December 10, 2023

మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​ఈతో పాటు సీ43 ఏఎంజీ కూడా ఇండియాలో లాంచ్​ అవ్వనుంది. లాంచ్​ డేట్​పై ఇంకా క్లారిటీ లేదు. కాగా.. బేస్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 1కోటిగా ఉండొచ్చు.

Cars launch in November : నవంబర్​లో లాంచ్​కు సిద్ధమవుతున్న కార్లు ఇవే!

Tuesday, October 31, 2023

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ (Tata Harrier SUV facelift) వర్షన్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 24.49 లక్షల మధ్య ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ల ప్రారంభ ధర (ఎక్స్ షో రూమ్ ధర) రూ. 19.99 లక్షలుగా ఉంది.

Tata Harrier facelift: కళ్లు తిప్పుకోలేరు.. సరికొత్త టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ను చూస్తే..

Thursday, October 19, 2023

ఈ ఏడాది చివర్లో ఈ రెండు మోడల్స్​కు సంబంధించిన అప్డేటెడ్​ వర్షెన్​లు లాంచ్​ అవుతాయని తెలుస్తోంది. వీటిలో చాలా మార్పులో కనిపించొచ్చు.

2024 టాటా హారియర్​, టాటా సఫారీ బుకింగ్స్​ షురూ..!

Friday, September 29, 2023

ఇందులో బ్యాటరీ సైజు మారే అవకాశం ఉంది! ప్రస్తుతం ఉన్న 30.2కేడబ్ల్యూహెచ్​, 40.5కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ కూడా కొనసాగుతాయి.

టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ ఫస్ట్​ లుక్​ ఇదిగో.. ఈ నెలలోనే లాంచ్​!

Saturday, September 2, 2023

టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చే నెలలో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. కొత్త వెహికిల్​ ఇంటీరియర్​లో భారీగా మార్పులు కనిపించే అవకాశం ఉంది.

2023 టాటా నెక్సాన్​ ఎస్​యూవీలో అదిరిపోయే ఫీచర్స్​..!

Tuesday, August 22, 2023

ఇండియాలో 1లక్ష ఈవీ సేల్స్​ మైలురాయిని అధిగమించేందుకు టాటా మోటార్స్​ సంస్థకు ఐదేళ్ల సమయం పట్టింది. మరే ఇతర ఆటోమొబైల్​ సంస్థ కూడా ప్రస్తుతం టాటా మోటార్స్​కు దగ్గరలో కూడా లేదు!

టాటా మోటార్స్​ ఈవీల​ హవా.. 1 లక్ష సేల్స్​తో సరికొత్త మైలురాయి!

Saturday, August 12, 2023

టాటా మోటార్స్​ సీఎన్​జీ లైనప్​లో ఇప్పటికే టియాగో, టిగోర్​, ఆల్ట్రోజ్​లు ఉన్నాయి. టాటా పంచ్​ ఐసీఎన్​జీ నాలుగో మోడల్​ అవుతుంది.

టాటా పంచ్​ ఐ-సీఎన్​జీ మోడల్​.. త్వరలోనే లాంచ్​!

Tuesday, July 25, 2023

Tata Motors has announced CNG variant of Tiago NRG in India, the CNG XT model carries a price tag of  ₹7.4 lakh (ex-showroom).

7ఏళ్లల్లో 5లక్షల సేల్స్​- టాటా టియాగో కొత్త మైలురాయి!

Friday, July 7, 2023

టాటా హారియర్ ఎస్​యూవీ​పై రూ. 25వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 15వేల స్క్రాప్​ బోనస్​ వస్తోంది. కార్పొరేట్​ బోనస్​ కింద రూ. 10వేల తగ్గింపు లభిస్తోంది. మరోవైపు టాటా సఫారీపై రూ. 50 వేల వరకు డిస్కౌంట్లు వస్తున్నాయి.

Discounts on Tata motors cars : ఈ టాటా వాహనాలపై భారీ డిస్కౌంట్లు.. ఇంకొన్ని రోజులే!

Tuesday, June 13, 2023

దేశ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో టాటా మోటార్స్​కు అధిక​ మార్కెట్​ షేరు ఉంది. సేల్స్​ నెంబర్లు నానాటికి పెరుగుతున్నాయి.

Tata electric cars : ఆడెవడన్నా.. ఈడెవడన్నా.. టాటా మోటార్స్​ ‘ఈవీ’లకు అడ్డెవడన్నా!

Sunday, June 4, 2023